నిస్సాన్ మైక్రాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. ఇండియాకు వస్తుందా?

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ భారత మార్కెట్లో జులై 2010న తమ చిన్న కారు మైక్రాను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కారులో డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, త్వరలోనే ఇందులో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్పులతో కూడిన 4వ తరం (ఫోర్త్ జనరేషన్) నిస్సాన్ మైక్రా హ్యచ్‌బ్యాక్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

థాయ్‌లాండ్ మార్కెట్లో 'మైక్రా' (Nissan Micra) హ్యాచ్‌బ్యాక్‌ను 'మార్చ్' (Nissan March) అనే పేరుతో నిస్సాన్ విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, యూరోపియన్ మార్కెట్ల కోసం సరికొత్త 2014 నిస్సాన్ మార్చ్ (ఇండియాలో మైక్రా)ను డిజైన్ చేసింది. భారత మార్కెట్లో లభిస్తున్న మైక్రాతో పోల్చుకుంటే, ఈ అప్‌గ్రేడెడ్ మైక్రాలో అనేక మార్పులు చేర్పులను గమనించవచ్చు. మరి ఈ అప్‌గ్రేడెడ్ నిస్సాన్ మార్చ్ (మైక్రా) హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న మార్పులు చేర్పులు ఏంటో ఈ క్రింది ఫోటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్‍ లుక్‌ని కలిగి ఉంది.

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్స్‌లో మరిన్ని కొత్త ఫంక్షన్లను చూపించే మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సిస్టమ్‌ను డ్యాష్‌బోర్డ్‌కు అమర్చారు.

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

ఎయిర్ వెంట్స్ స్థలం, డిజైన్‌లో మార్పులు, ఆడియో సిస్టమ్‌లను మార్పులను గమనించవచ్చు.

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

ఈ కొత్త 2014 నిస్సాన్ మైక్రాలో డిజైన్ పరంగానే మాత్రమే మార్పులు చోటు చేసుకున్నాయి, ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, పెట్రోల్ వెర్షన్‌లో మాత్రం సివిటి గేర్‌బాక్స్‌తో కూడిన ఆటోమేటిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

More from DriveSpark

Article Published On: Monday, March 25, 2013, 15:26 [IST]
English summary
Nissan launched the Micra hatchback in India in July 2010 and since then the Japanese hatchback has hardly received any significant design updates. This might soon change as images of the fourth generation model have surfaced, showing several changes. The images have been sourced from Nissan's Thailand's website, where the Micra is sold as March. The new Micra facelift is expected in India along with several other European markets in the coming months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+