Just In
- 27 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బిఎమ్‌డబ్ల్యు ఎక్స్1ఎమ్ స్పోర్ట్స్ కారు విడుదల:ధర రూ.39.7 లక్షలు
జర్మనీ
కి
చెందిన
దిగ్గజ
లగ్జరి
కార్ల
తయారి
సంస్థ
అయిన
బిఎమ్‌డబ్ల్యు
తన
ఎక్స్1ఎమ్
స్పోర్ట్స్
కారును
భారత్‌లోకి
విడుదల:ధర
రూ.39.7
లక్షలు
(ఎక్స్-షోరూమ్,
ఢిల్లి).
ఎక్స్1ఎమ్
వేరియంట్లో
కేవలం
ఒక
మోడల్
మాత్రమే
అందిస్తున్నారు.
మరియు
ఇది
పూర్తిగా
ఎక్స్
1
మీద
ఆధారపడి
తయారయినది,
అయితే
ఇందులో
కొన్ని
మార్పులు
చోటు
చేసుకున్నాయి.
ఇది
మార్కెట్
లో
గల
ఆడి
క్యూ3
మరియు
వోల్వో
వి40
కి
గట్టిపోటి
ఇవ్వనుంది.
Also
Read:
మహీంద్ర
హరిద్వార్
ప్లాంటులో
7,00,000
ఉత్పత్తి
మైలురాయిని
అధిగమించిన
సిబ్బంది
దీనికి
సంబందించిన
మరింత
సమాచారాన్ని
క్రింది
కథనాల
ద్వారా
తెలుసుకుందా......
లభించు రంగులు
సరి కొత్త ఆడి ఎక్స్ 1 ఎమ్ స్పోర్ట్స్ కారు రెండు విభిన్న రంగుల్లో లభించనుంది.
- ఆల్పైన్ వైట్
- లీ మ్యాన్స్ బ్లూ
- ఇంజిన్ 2.0-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్
- సిలిండర్స్ 4-సిలిండర్ ఇంజిన్
- పవర్ 184 పి.యస్
- టార్క్ 380 ఎన్.ఎమ్
- దీని ఫ్యూయల్ ఎఫిషియన్సి 17.05 కెపియల్
- దీని ఇంజిన్ కేవలం 7.7 సెకండ్లలోనే 0 నుండి 100 కిమి/హెచ్ వేగాన్ని అందుకోగలదు
- ఆటోమేటిక్ స్టార్ట్ మరియు స్టాప్ ఫంక్షన్
- డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్
- బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్
- ఫ్లాట్ టైర్లు
- ఇ.సి.ఒ ప్రొ డ్రైవ్ మోడ్
ప్రత్యేక విశిష్ఠతలు
ఇందులో గల స్టీరింగ్నకు చుట్టూ మరియు లోపలి వైపున తోలును ఉంచి కుట్టడం జరిగినది మరియు దీని బంపర్ డిజైన్‌లో ఏమాత్ర మార్పులు చోటు చేసుకోలేదు.
ఇంజిన్
మైలేజ్ మరియు స్పీడ్
ట్రాన్స్మిషన్
దీని యొక్క మొత్తం పవర్ పెడల్ షిఫ్టర్స్ ద్వారా 8-స్పీడ్ స్టెప్ట్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ గుండా వెనుక చక్రాలకు చేరుతుంది.
ఫీచర్స్