మార్పులతో 22న రానున్న మహీంద్ర తార్

By Vinay

భారత ఎక్కువ అమ్మకాలు కలిగిన ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్ర చాలా రకాల యుటిలిటి వాహనాలను అందిస్తోంది. 2015లో కొన్ని మార్పులతో మోడళ్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో మహీంద్ర ఉంది.

తార్ మహీంద్ర యొక్క తిరుగులేని ఎంపిక. అది అన్నింటిలో పేరు పొందటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తీగా ఆఫ్‌రోడ్ సామర్థ్యం కలిగిన వాహనం.

ఇప్పుడు మహీంద్ర కొన్ని మార్పులతో తార్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కొత్త వెర్షన్ 2015 జూలై 22న దేశానికి పరిచయం కానుంది.

thar

మార్పు పరంగా చూస్తే చిన్న చిన్న కాస్మొటిక్ మార్పులను చేసింది. బంపర్, సైడ్ స్టెప్, రూఫ్ మరియు మరిన్ని వాటిని అభివృద్ధి చేశారు.

మహీంద్ర ప్రస్తుతం రెండు ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది....

105 హార్స్‌పవర్ మరియు 247ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగల సీఆర్‌డీఈ 2.5లీ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను మాత్రమే కల్పిస్తోంది.

63 హార్స్‌పవర్ మరియు 182.5ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగల డీఐ 2,523సీసీ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 2వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్‌లను కల్పిస్తోంది.

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
India's largest seller and manufacturer of utility vehicles has a wide range of products. During 2015, Mahindra plans to introduce facelifts and a few new models in the country as well.
Story first published: Saturday, July 11, 2015, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X