మారుతి సుజుకి నుండి కొత్త ఆల్టో కె10 అర్బన్ ఎడిషన్ విడుదల

By Anil

మారుతి సుజుకి నుండి మీకు మరొక సుభవార్త. మారుతి సుజుకి తన లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ అమ్మకాలకోసం అదనపు సౌకర్యాలతో మారుతి ఆల్టో కె10 కారును పరిచయం చేశారు.

ఈ కొత్త మోడల్‌కు మారుతి సుజుకి ఆల్టో కె10 అర్బన్ లిమిటెడ్ ఎడిషన్ అనే పేరు పెట్టారు. మరంత అదనపు సమాచారం కోసం క్రింద గల స్లయిడర్ లో చూడండి.
Also Read: 2016 లో రానున్న యమహా కొత్త బైక్ వైజడ్‌ఎఫ్-ఆర్1యస్

స్లయిడర్ లో గల సమాచారం చూస్తూ ప్రక్కనున్న యారో మార్కులను క్లిక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.

వివిధ రకాల వేరియంట్‌లు :

వివిధ రకాల వేరియంట్‌లు :

మారుతి సుజుకి ఆల్టో కె10 అర్బన్ లిమిటెడ్ ఎడిషన్‌లో నాలుగు రకాల మోడల్స్‌లో లభించనున్నాయి.

  • యల్ఎక్స్
  • యల్ఎక్స్ఐ
  • విఎక్స్ఐ
  • విఎక్స్ఐ ఆప్షనల్
  • ఇందులో సి.యన్.జి ఇంధనంతో నడిచే కార్లు కూడా ఉన్నాయి.
    ఇంజన్ :

    ఇంజన్ :

    అర్బన్ లిమిటెడ్ ఎడిషన్ యొక్క ఇంజన్ వివరాలు

    ఇంజన్: 998సీసీ

    పవర్: 67 బి.హెచ్.పి

    టార్క్: 90 ఎన్ఎమ్

    ఇవన్ని మీరు సాధారణ ఆల్టో కె10 లో చూడవచ్చు

    ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    ప్రత్యేక్యమైన ఫ్యూచర్‌లు :

    ప్రత్యేక్యమైన ఫ్యూచర్‌లు :

    బాడి గ్రాఫిక్స్ యొక్క స్టిక్కరింగ్ మీలో గల నూతనమైన భావాన్ని జత చేస్తుంది. అదనంగా ఇందులో ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ లైట్ క్లస్టర్ వంటి అందమైన ఉపకరణాలు ఇందులో ఉన్నాయి మరియు క్రోమ్‌తో నవీనీకరించిన అందమైన సైడ్ మిర్రర్స్ ఇందులో ఉన్నాయి.

    ఇంటీరియర్ :

    ఇంటీరియర్ :

    యాంబియంట్ లైట్, స్పెషల్ డోర్ మ్యాట్స్, లెథర్ సీట్ కవర్లు, స్టీరింగ్ వీల్ కవర్, ప్రత్యేక బూట్లు మరియు కొత్త పెడల్స్ చేర్చారు.

    ఇతర సౌకర్యాలు :

    ఇతర సౌకర్యాలు :

    రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్లూటూత్ కిట్, యు.యస్.బి కారు ఛార్జర్

    మరియు చాలా దూరం వరకు లైటింగ్ వేయగల లైట్స్‌ని ఇందులో అదనంగా చేర్చారు.

    ధర :

    ధర :

    సాధారణ ఆల్టో కె10 యొక్క ధర ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేక ప్యాకేజి కోసం రూ, 16,990. అదనంగా చెల్లించే విధంగా నిర్ణయించారు.

Most Read Articles

English summary
Maruti Suzuki Has launched the Alto K10 Urbano edition in India. The car receives a few external and interior upgrades, while mechanically, it remains the same.
Story first published: Thursday, October 8, 2015, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X