మసెరాటి గ్రాన్‌టూరిస్మ్ 135 కార్లు రీకాల్

By Anil

దిగ్గజ లగ్జరీ కార్ల సంస్థ మసెరాటి తన గ్రాన్‌టూరిస్మ్ మోడల్ కార్లను డూర్ హ్యాండిల్స్ సమస్య వలన దాదాపుగా 135 యూనిట్లను రీకాల్ చేసింది. రీకాల్ అనగానే అవాక్కయ్యారా? ఎప్పుడు సాధారణ సంస్థలకు చెందిన కార్లు మాత్రమే రీకాల్ అవుతుండటం చూసుంటాం కాని ఇప్పుడు లగ్జరీ కార్లు కూడా రీకాల్‌కు గురవుతున్నాయి. అందుకు నిదర్శనం ఈ మసెరాటి కథ.

Also Read:

  1. డెట్రాయిట్ ఆటో షోలో మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ
  2. వేలంలో రూ.180 కోట్లు పలికిన అరుదైన 1950 ఫెరారీ 375 ప్లస్

జూన్ 24, 2015 నుండి సెప్టెంబర్ 2, 2015 మద్యలో తయారైన మసెరాటి గ్రాన్‌టూరిస్మ్ కార్లలో డోర్ హ్యాండిల్స్ కు చెందిన సమస్య కారణంగా దాదాపుగా135 కార్లను రీకాల్ చేశారు. అనగా వీటిని ప్లాంటుకు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించి తిరగి మార్కెట్లోకి విడుదల చేస్తారు.

మసెరాటి గ్రాన్‌టూరిస్మ్
Most Read Articles

English summary
Maserati's Malfunctioning Door Handles - 135 GranTurismos Recalled
Story first published: Thursday, December 3, 2015, 18:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X