టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి

By Anil

మిత్సుబిషి మోటర్ కార్పోరేషన్ తమ భవిష్యత్తు యొక్క ఎలక్ట్రిక్ వెహికల్‌న టోక్యోలో జరిగిన మోటర్ షోలో ప్రజర్శించారు. దీనిని మిత్సుబిషి యొక్క తరువాత తరం ఎక్స్ కాన్సెప్ట్ యక్స్‌యువి కారుగా ఎలక్ట్రిక్ ఎక్స్(క్రాస్)-ఓవర్ మరియు కాంపాక్ట్ యస్‌యువి రెండింటి కన్నా క్రింద స్థానంలో ప్రవేశ పెట్టనున్నారు.
మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలు తెలుసుకోండి......

మిత్సుబిషి యొక్క మరిన్ని విశేషాలు క్రింది ఫోటో ఫీచర్ల నుండి తెలుసుకుందాం రండి.

డిజైన్ :

డిజైన్ :

మిత్సుబిషి యొక్క ఎక్స్ మోడల డిజైన్ మిత్సుబిషి మోటార్ కార్పోరేషన్ యొక్క భవిష్యత్తు రూపకల్పనలో ఒక ముందడుగు వేసి, దీనికి ఫ్రండ్ ఎండ్ మరియు విండ్ షీల్డ్ రూపకల్పన చేసింది.చివరి స్లైడ్‌లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.....

ఫీచర్లు :

ఫీచర్లు :

ఈ ఎలక్ట్రిక్ ఎక్స్ కారులో అత్యంత స్వఛ్చమైన పవర్ ట్రైన్ కలదు, అన్ని చక్రాలకు పవర్ డ్రైవ్, అత్యంత క్రియాశీలమైన భద్రత, ఆటోమేటెడ్ డ్రైవ్ సిస్టమ్ మరియు కారు కనెక్టివిటి సిస్టమ్ వంటి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి

ఎక్స్ కాన్సెప్ట్ కారులో ఒక అత్భుతమైన విండ్ షీల్డ్ టెక్నాలజీ అగుమెంటెడ్ రియాలిటి(అనుబంధ వాస్తవికత)కి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇది ఒక వాహనానిని మరొక వాహనానికి మద్య దూరాన్ని హెచ్చరికల ద్వారా తెలియజేస్తుంది. మరియు ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్ డిస్ల్పే కలదు.

టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి

ఇందులో ఉన్న మరొక స్టాండర్డ్ టెక్నాలజీ ఇంటెలిజెంట్ డిస్ల్పే ఇది మీకు వివిద రకాల డ్రైవింగ్ డేటాను అందిస్తుంది. దీనిని ఇంస్ట్రుమెంట్ హౌస్ యొక్క మధ్య భాగాన అమర్చారు.

టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి

మొత్తం మీద, ఈ ఎక్స్ కాన్సెప్ట్ కారును ఇటీవల జెనీవాలో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించారు. అయితే ఇది ఎక్స్‌ఆర్-పిహెచ్‌ఇవి స్పూర్తితో రూపొందిచినట్లు తెలుస్తోంది.

టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి
  • మరిన్ని మిత్సుబిషి కార్లు గురించి తెలుసుకోండి.

Most Read Articles

English summary
Mitsubishi has showcased the future of the company's electric vehicle technology by revealing the eX (all-electric, compact SUV) at the Tokyo Motor Show*.
Story first published: Wednesday, October 28, 2015, 12:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X