త్వరలో విడుదల కానున్న టాటా కారు యొక్క అధిరకారిక పేరు: "టాటా జికా"

By Anil

దేశీ వాహన తయారీ దిగ్గజం టాటా సంస్థ ఈ మద్యనే తమ టాటా కైట్ అప్‌కమింగ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క టీజర్‌ను విడుదల చేసింది. అయితే టాటా మోటార్స్ ఈ టాటా కైట్‌కు అధికారిక పేరుగా టాటా జికా అని ఖారారు చేసింది.

Also Read: మీ నగరంలో టాటా కార్లకు చెందిన ధరలను తెలుసుకోండి.

టాటా జికా ప్రస్తుతం టాటా మోటార్స్ వారి మూడవ హ్యాచ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. మొదటిది టాటా జెస్ట్ మరియు రెండవది టాటా బోల్ట్. ఈ టాటా జికా కారును బోల్ట్ కన్నా తక్కుల స్థానంలో మరియు నానో కన్నా కొంచెం ఎక్కువ స్థానంలో ఉండేటట్లుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ మరియు ఈ మధ్యనే రెనొ విడుదల చేసిన క్విడ్ కార్లకు పోటిగా తీసుకురానున్నారు.

Also Read: టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ కారు గురించి తెలుసుకోండి.

ఈ టాటా జికా కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లోల లభించనుంది: 1.05-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజిల్ ఇంజన్ కలదు ఇది మీకు దాదాపుగా 67బిహెచ్‌పి పవర్‌నున ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మీకు ఇస్తుంది 84బిహెచ్‌పి పవర్.

Also Read: భారతీయ విపణిలోకి సరికొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి

త్వరలో టాటా మోటార్స్ టాటా జికా కారుకు చెందిన మరిన్ని వివరాలు విడుదల చేయనుంది. మరి టాటా జికా కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలసి ఉండండి.

Most Read Articles

English summary
Official: Tata's Upcoming Hatchback To Be Named 'Tata Zica'
Story first published: Thursday, November 26, 2015, 16:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X