Just In
- 19 min ago క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డెట్రాయిట్ ఆటో షోలో ప్రదర్శించబడిన 2017 మోడల్ మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్
మెర్సిడెస్
బెంజ్
వారు
2016లో
జరిగిన
డెట్రాయిట్
ఆటో
షోలో
2017
కు
చెందిన
ఇ-క్లాస్
కారును
ప్రదర్శించారు.
మెర్సిడెస్
బెంజ్
ఇ-క్లాస్:
ఫోటోలు
మెర్సిడెస్ బెంజ్ వారి సి-క్లాస్ మరియు ఎస్-క్లాస్ కార్ల డిజైన్ కన్నా ఈ ఇ-క్లాస్ కారు ఎంతో బాగుంటుంది. ఇందులో చాలా వరకు కొత్త డిజైన్ ఫీచర్లు కలవు. కొత్త మల్టీ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ దీనికి ముందు వైపున చక్కటి అందాన్ని తీసుకువచ్చాయని చెప్పవచ్చు.
ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఎంతో అత్భుతంగా ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్, 8.4- అంగుళాల తాకే తెర మరియు టాప్ ఎండ్ వేరియంట్లో 12.3 అంగుళాల తాకే తెర పరిమాణం కలదు. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, విండ్ స్క్రీన్ కాక్ పిట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉండనుంది. 2.1-లీటర్ గల 1950సీసీ ఇంజన్ కలదు (ఢిల్లీ వినియోగదారులకు మంచి ఉపశమనం) ఇది 192 బిహెచ్పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ తో పాటు 25.6 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.