హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారక సంస్థ హ్యుందాయ్ అక్టోబర్ 23న తమ కొత్త తరం శాంట్రో కారును కొత్త విన్యాసం మరియు ఫీచర్లతో తక్కువ ధరలో మళ్ళి దేశీయ మార్కెట్లో మళ్ళి విడుదల చేసింది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

సుమారుగా 20 సంవస్త్రాల తరువాత మల్లి విడుదల అయిన హ్యుందాయ్ శాంట్రో కారు అప్పుడే మార్కెట్లో తన సత్తా చూపించటానికి మొదలు పెట్టింది. ఇటీ ఆటో ప్రకారం విడుదలైన శాంట్రో కారు ఈ వరకు 38,500 వేల బుక్కింగ్లను సంపాదించింది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

దీనితో పాటు హ్యుందాయ్ సంస్థ గ్రాహకులకు షాకింగ్ న్యూస్ కూడా ఇచ్చింది. అదేమిటంటే బుక్కింగ్ పరంగా కారు ప్రొడక్షన్ కన్న ఎక్కువగా బుక్కింగ్ సంఖ్యలు ఎక్కువ అవ్వటం వలన ఇప్పుడు బుక్కింగ్లను కొన్ని రోజుల వరకు తీసుకోవటం ఆపేసారు.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

అంటే కాదు ఇప్పుడప్పుడేకొత్త శాంట్రో కారు ఖరీదు చేసేందుకు బుక్కింగ్ చేసుకున్నవాళ్లు తమ చేతికి కొత్త కారు రావాలి అంటే దాదాపు 4 నెలలు వేచి ఉండాల్సిందేనట.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

మళ్ళీ మార్కెట్లోకి రాణించేందుకు విడుదలైన హ్యుందాయ్ శాంట్రో కారు ఈ సారి అదే పాత టాల్ బాయ్ డిసైన్ మరియు పలురకాల కొత్త పిచర్లను పొందాయి. హ్యుందాయ్ శాంట్రో కారు డిలైట్, ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా అనే 5 వేరియంట్లలో విడుదల అయ్యింది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

హ్యుందాయ్ శాంట్రో కారుయొక్క బేస్ వేరియంట్ ఐన డిలైట్ కారు రూ.3.89 లక్షల ధరను పొంది ఉంటే ఇంకా కారుయొక్క హై-ఎండ్ వేరియంట్ ఐన అష్టా రూ.5.45 లక్షల ధరను పొందుంది. అంతే కాకుండా ఈ సారి హ్యుందాయ్ శాంట్రో కారు ఏఎంటి మరియు సిఎంజీ వేరియంట్లో కూడా లభ్యమవుతున్నాయి.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

హ్యుందాయ్ శాంట్రో డిసైన్

న్యూ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో కారు కొత్త డిసైన్ పొందటమే కాకుండా పాత జనరేషన్ శాంట్రో కారులలో చూసిన టాల్ బాయ్ సిగ్నేచర్ బాడీని పొందుంది. కారుయొక్క ప్రంట్ డిసైన్ గురించి చెప్పాలి అంటే కొత్త కేస్కేడింగ్ గ్రిల్ తో పాటు, స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు గ్రిల్ ఫాగ్ ల్యాంప్స్ ఇంక కొత్తగా డిసైన్ చేసిన బంపర్ను బ్లాక్ ప్లాస్టిక్ ట్రిట్మేంట్ తో డిసైన్ చెయ్యటం జరిగింది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

హ్యుందాయ్ శాంట్రో కార్ సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటె విండోలైన్ ఇవ్వడంతో కారుకు ప్రీమియం లుక్ పొందుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు కట్లను మరియు క్రిస్లను వీల్ ఆర్చ్ పైన ఉన్నాయి. పొడవైన విండోలను ఇవ్వడంతో కారులో ఉన్న ప్రయాణికులకు కారు క్యాబిల్ లోపల ఎటువంటి అవాస్తవిక భావన ఉండదు.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

హ్యుందాయ్ శాంట్రో కారు వెనుకవైపు ఓల్డ్ జనరేషన్ కారునుంచి పొందిన విండ్ శిల్డ్, కొత్తగా డిసైన్ చెయ్యబడిన టైల్-లైట్ క్లస్టర్, హై స్టాప్ ల్యాంప్, కొత్త బంపర్ మరియు ఇరువైపున ప్లాస్టిక్ తో కూడిన రిప్లేక్టర్లను పొందుంది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

ఇంటీరియర్ మరియు ఫీచర్స్

హ్యుందాయ్ శాంట్రో కారు లోపలున్న డ్యాష్బోర్డ్ ఇంకా డోర్ ట్రిమ్లను డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ రంగులతో కప్పబడి ఉన్నాయి. డ్యాష్ బోర్డును ఈ సారి సరికొత్త రూపులో డిసైన్ చెయ్యటమే కాకుండా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో చూసిన ఏసీ వెంట్స్ మరియు మాడర్న్ స్టీరింగ్ వీల్ ను ఇచ్చారు.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

కారు లోపల ఆండ్రాయిడ్ ఆటో, ఆపల్ కార్ప్లే మరియు మిరర్ లింక్ సపోర్ట్ చేసే 7 అంగుళాల ఇంఫోటైంమేంట్ సిస్టం ఇవ్వటమే కాకుండా, రియర్ ఏసీ వెంట్స్, విద్యుత్ సహాయంతో అడ్జస్టబల్ ఓఆర్విఎం తో టర్న్ ఇండికేటర్స్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ లోపల మల్టి ఇంఫార్మేషన్ డిస్ప్లే, యుఎస్బి పోర్ట్, ఫోల్డింగ్ రియర్ సీట్స్ మరియు వైపర్ విత్ వాషర్ అనే పలు రకాల పిచర్లను పొంది ఉంది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

శాంట్రో సేఫ్టీ ఫీచర్లు

కొత్త హ్యుందాయ్ శాంట్రో కారులో డ్రైవర్ ఎర్బ్యాగ్, ఎబిఎస్, ఇబిడి మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఫీచర్లను అన్ని వెరీటంట్లో స్టాండర్డ్గ ఇవ్వటమే కాకుండా జతగా టాప్ స్పెక్ వేరియంట్లో ప్యాసెంజర్ ఎర్బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ తో క్యామెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్ మరియు రియర్ డిఫాగర్ అనే సేఫ్టీ ఫీచర్లను పొందుంది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

ఎంజిన్

హ్యుందాయ్ శాంట్రో కారు 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ తో జోడించిన 68బిహేసీపీ మరియు 99ఎన్ఎం టార్క్ ఉత్పాదించే శక్తులను ప్రొడ్యూస్ చేసే 1.1 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజిన్ ను పొందటమే కాకుండా ఏఎంటి మరియు సిఎంజి ఫ్యూయల్ ఆప్షన్లో కూడా లభ్యమవుతోంది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

మైలేజ్

పెట్రోల్ వేరియంట్ శాంట్రో కారు ప్రతి లిటర్కు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఇంకా మ్యానువల్ సిఎంజి వేరియంట్ శాంట్రో కారు ప్రతి కిలోగ్రామ్కు ౩౦.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హ్యాచ్‌బ్యాక్ కారుల సేల్స్ పరంగా శాంట్రో మొదటి స్థానం

హ్యుందాయ్ శాంట్రో లభించే రంగులు

హ్యుందాయ్ శాంట్రో కారు టైఫాన్ సిల్వర్, పోలార్ వైట్, స్టార్డస్ట్ (డార్క్ గ్రే), ఇంపీరియల్ బేజ్, మెరీనా బ్ల్యూ, పైరీ రెడ్ మరియు డైయాన గ్రీన్ అనే రంగులలో ఖరీదుకు లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
New Santro waiting periods hit 4 months.
Story first published: Friday, November 30, 2018, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X