అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ సంస్థ తాజాగా తమ హ్యుందాయ్ శాంట్రో కారును విడుదల చెయ్యగా, గ్రాహకులనించి హ్యుందాయ్ సంస్థ నిరీక్షణకు తక్క ప్రతిఫలం దొరుకుతొంది. కొత్త కారు విడుదలకన్నా ఒక వారం ముందే బుక్కింగ్ ఆరంభిచిన హ్యుందాయ్ కారు ఖరీదీదారుల ప్రతిక్రియలను చూసి షాక్ తినింది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

కొత్త శాంట్రో కారు ఆటోమొబైల్ ప్రపంచంలో అనేక విశేషాలకు కారణం కాకుండా గ్రాహకుల హాట్ పేవరెట్ అయ్యున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో హల్-చల్ చేసేందుకు మళ్ళీ కొత్త ఫీచర్స్ ఇంకా మాధ్యమవర్గ గ్రాహకులకు అనుకూలకమైన ధరలో విడుదల అయ్యింది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

బుక్కింగ్ ప్రారంభమైన మొదటి వారంలోనే సుమారు 23,000 మంది గ్రాహకులు కొత్త కారు కొనుగోలు కోసం ప్రై బుక్కింగ్ చేసుకున్నారట. ఇక బుక్కింగ్ చేసుకున్న గ్రాహకులు, తమ చేతికి కొత్త కారు అందాలంటే మూడు నెలలు ఆగాలసిందేనట.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

మళ్ళీ మార్కెట్లోకి రాణించేందుకు విడుదలైన హ్యుందాయ్ శాంట్రో కారు ఈ సారి అదే పాత టాల్ బాయ్ డిసైన్ మరియు పలురకాల కొత్త పిచర్లను పొందాయి. హ్యుందాయ్ శాంట్రో కారు డిలైట్, ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా అనే 5 వేరియంట్లలో విడుదల అయ్యింది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ శాంట్రో కారుయొక్క బేస్ వేరియంట్ ఐన డిలైట్ కారు రూ.3.89 లక్షల ధరను పొంది ఉంటే ఇంకా కారుయొక్క హై-ఎండ్ వేరియంట్ ఐన అష్టా రూ.5.45 లక్షల ధరను పొందుంది. అంతే కాకుండా ఈ సారి హ్యుందాయ్ శాంట్రో కారు ఏఎంటి మరియు సిఎంజీ వేరియంట్లో కూడా లభ్యమవుతున్నాయి.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్
Variants Price
D-Lite Rs 3,89,900

Era Rs 4,24,900

Magna Rs 4,57,900

Magna AMT Rs 5,18,900

Sportz Rs 4,99,900

Sportz AMT Rs 5,64,900

Asta Rs 5,45,900

Magna CNG Rs 5,23,900

Sportz CNG Rs 5,64,900

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ శాంట్రో డిసైన్

న్యూ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో కారు కొత్త డిసైన్ పొందటమే కాకుండా పాత జనరేషన్ శాంట్రో కారులలో చూసిన టాల్ బాయ్ సిగ్నేచర్ బాడీని పొందుంది. కారుయొక్క ప్రంట్ డిసైన్ గురించి చెప్పాలి అంటే కొత్త కేస్కేడింగ్ గ్రిల్ తో పాటు, స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు గ్రిల్ ఫాగ్ ల్యాంప్స్ ఇంక కొత్తగా డిసైన్ చేసిన బంపర్ను బ్లాక్ ప్లాస్టిక్ ట్రిట్మేంట్ తో డిసైన్ చెయ్యటం జరిగింది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ శాంట్రో కార్ సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటె విండోలైన్ ఇవ్వడంతో కారుకు ప్రీమియం లుక్ పొందుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు కట్లను మరియు క్రిస్లను వీల్ ఆర్చ్ పైన ఉన్నాయి. పొడవైన విండోలను ఇవ్వడంతో కారులో ఉన్న ప్రయాణికులకు కారు క్యాబిల్ లోపల ఎటువంటి అవాస్తవిక భావన ఉండదు.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ శాంట్రో కారు వెనుకవైపు ఓల్డ్ జనరేషన్ కారునుంచి పొందిన విండ్ శిల్డ్, కొత్తగా డిసైన్ చెయ్యబడిన టైల్-లైట్ క్లస్టర్, హై స్టాప్ ల్యాంప్, కొత్త బంపర్ మరియు ఇరువైపున ప్లాస్టిక్ తో కూడిన రిప్లేక్టర్లను పొందుంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

ఇంటీరియర్ మరియు ఫీచర్స్

హ్యుందాయ్ శాంట్రో కారు లోపలున్న డ్యాష్బోర్డ్ ఇంకా డోర్ ట్రిమ్లను డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ రంగులతో కప్పబడి ఉన్నాయి. డ్యాష్ బోర్డును ఈ సారి సరికొత్త రూపులో డిసైన్ చెయ్యటమే కాకుండా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో చూసిన ఏసీ వెంట్స్ మరియు మాడర్న్ స్టీరింగ్ వీల్ ను ఇచ్చారు.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

కారు లోపల ఆండ్రాయిడ్ ఆటో, ఆపల్ కార్ప్లే మరియు మిరర్ లింక్ సపోర్ట్ చేసే 7 అంగుళాల ఇంఫోటైంమేంట్ సిస్టం ఇవ్వటమే కాకుండా, రియర్ ఏసీ వెంట్స్, విద్యుత్ సహాయంతో అడ్జస్టబల్ ఓఆర్విఎం తో టర్న్ ఇండికేటర్స్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ లోపల మల్టి ఇంఫార్మేషన్ డిస్ప్లే, యుఎస్బి పోర్ట్, ఫోల్డింగ్ రియర్ సీట్స్ మరియు వైపర్ విత్ వాషర్ అనే పలు రకాల పిచర్లను పొంది ఉంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

శాంట్రో సేఫ్టీ ఫీచర్లు

కొత్త హ్యుందాయ్ శాంట్రో కారులో డ్రైవర్ ఎర్బ్యాగ్, ఎబిఎస్, ఇబిడి మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఫీచర్లను అన్ని వెరీటంట్లో స్టాండర్డ్గ ఇవ్వటమే కాకుండా జతగా టాప్ స్పెక్ వేరియంట్లో ప్యాసెంజర్ ఎర్బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ తో క్యామెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్ మరియు రియర్ డిఫాగర్ అనే సేఫ్టీ ఫీచర్లను పొందుంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

ఎంజిన్

హ్యుందాయ్ శాంట్రో కారు 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ తో జోడించిన 68బిహేసీపీ మరియు 99ఎన్ఎం టార్క్ ఉత్పాదించే శక్తులను ప్రొడ్యూస్ చేసే 1.1 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజిన్ ను పొందటమే కాకుండా ఏఎంటి మరియు సిఎంజి ఫ్యూయల్ ఆప్షన్లో కూడా లభ్యమవుతోంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

మైలేజ్

పెట్రోల్ వేరియంట్ శాంట్రో కారు ప్రతి లిటర్కు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఇంకా మ్యానువల్ సిఎంజి వేరియంట్ శాంట్రో కారు ప్రతి కిలోగ్రామ్కు ౩౦.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

హ్యుందాయ్ శాంట్రో లభించే రంగులు

హ్యుందాయ్ శాంట్రో కారు టైఫాన్ సిల్వర్, పోలార్ వైట్, స్టార్డస్ట్ (డార్క్ గ్రే), ఇంపీరియల్ బేజ్, మెరీనా బ్ల్యూ, పైరీ రెడ్ మరియు డైయాన గ్రీన్ అనే రంగులలో ఖరీదుకు లభ్యమవుతోంది.

అప్పుడే కొత్త హ్యుందాయ్ శాంట్రో కారుకు మార్కెట్లో భారీ డిమ్యాండ్

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

మళ్ళీ మార్కెట్లోకి దూసుకొచ్చిన హ్యుందాయ్ శాంట్రో కారు అతి తక్కువ ధరలో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో మరియు టాటా టియాగో కారులకు పోటీని ఇస్తుంది.

Most Read Articles

English summary
New Hyundai Santro Receives Over 23,000 Pre-Bookings; Waiting Period Is Now Three Months.
Story first published: Thursday, October 25, 2018, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X