కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

చాలా కాలం నుండి మహీంద్రా అండ్ మహీంద్రాకు సంస్థకు చెందిన బొలేరో అత్యంత పాపులర్ గా నిలిచింది, అలాగే ఇది స్థిరమైన అమ్మకాలను కూడా నమోదు చేసింది. స్కార్పియోతో పాటు, బొలేరో కూడా దృఢమైన రూపాన్ని కలిగి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించింది.

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

గత సంవత్సరం నుంచి, మహీంద్రా కొత్త ప్రొడక్ట్ లు లేదా ప్రస్తుతం ఉన్న వాటిని అప్ డేట్ చేయడంలో బిజీగా ఉంది. ఏప్రిల్ 2020 నుండి బిఎస్-6 నిబంధనలు రాకముందు, మహీంద్రా ఈ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా తన ఇంజిన్ లైనప్ ను అప్ గ్రేడ్ చేస్తోంది మరియు ఇది బొలేరో మరియు టియూవి300 వంటి మోడళ్లలో గమనించదగిన మార్పు.

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

తరువాతి తరానికి చెందిన స్కార్పియో, థార్, ఎక్స్యూవి500 లపై ఇప్పటికే పనులు జరుగుతున్నాయని అంచనా. 2020 మహీంద్రా బొలేరో మొదటి సారిగా రహస్యముగా పరీక్ష చేసింది. గ్లాస్ డో ద్వారా వర్షంలో తీసిన రహస్య చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. ఇందులో కొన్ని రూపకల్పన మార్పులను పరిశీలించవచ్చు.

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

రాబోయే టియూవి300 ప్లస్ తో, 2020 మహీంద్రా బొలేరో కొద్దిగా వంగి ఉన్న నిలువు గ్రిల్ స్లాట్లు పొందుతుంది, వృత్తాకార హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా సవరించినట్లు కనిపిస్తుంది.

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

బొలేరో యొక్క మొత్తం బాక్సీ సిల్హౌట్ నిటారుగా ఉన్న విండ్ షీల్డ్ మరియు దీర్ఘ చతురస్రాకారపు వింగ్ అద్దాలతో పాటు చదునైన రూఫ్ డిజైన్ మరియు అలాగే బోనెట్ లో పొడవైన స్తంభాలను కలిగి ఉంటుంది.

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

మహీంద్రా బొలేరో యొక్క ఫాగ్ ల్యాంప్స్ యొక్క ఫ్రంట్ బంపర్, సెంట్రల్ ఎయిర్ ఇన్ లెట్ మరియు డిజైన్ ప్రస్తుతం ఉన్న మోడల్ ను గుర్తుచేస్తాయని మేము విశ్వసిస్తున్నాం.

Most Read:బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

బొలేరో పవర్ ప్లస్, AIS 145 నిబంధనల ద్వారా తప్పనిసరి సేఫ్టీ అప్ డేట్ లను పొందగా, ఇటీవల బోలేరో లాంగ్ వెర్షన్ పై కూడా మహీంద్రా పనులు మొదలు పెట్టినట్లు తెలిసింది.

Most Read:టాటా హారియర్ కొత్త డార్క్ ఎడిషన్ ఇదే

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

ఈ బ్రాండ్ నుంచి కొత్త నమూనా రావడానికి ముందు ప్రస్తుత తరం ఎంయూవి యొక్క లైఫ్ టైం పెంచడానికి బొలేరో యొక్క ఇంటీరియర్ లో కొత్త ఫీచర్లను తీసుకురావచ్చు.

Most Read:హ్యుందాయ్ వెన్యూ పై బిఎస్-6 డీజల్ ఇంజిన్ ఖరారు

కొత్త బిఎస్-6 అప్డేట్స్ తో రానున్న మహీంద్రా బొలేరో

బిఎస్-6 ఉద్గార నిబంధనలను అనుగుణంగా అవసరమైన అప్డేట్లను 1.5-లీటర్ డీజల్ ఇంజన్ తో భర్తీ చేస్తుందని మేము భావిస్తున్నాము. ఇది 70 బిహెచ్పి మరియు 195 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసి స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉండనుంది.

Source:Gaadiwaadi

Most Read Articles

English summary
2020 Mahindra Bolero Spied On Test For The First Time - Read in telugu
Story first published: Friday, August 23, 2019, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X