100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

బెంట్లీ అంటే గుర్తొచ్చేది లగ్జరీ కార్, అయితే ఈ మధ్య కాలంలో ఎటువంటి సమాచారం లేని ఈ లగ్జరీ కార్ సంస్థ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అది ఏమిటంటే బెంట్లీ నుచి కొత్ ఎలక్ట్రిక్ కార్ వస్తోంది. ఇటీవల ఒక కొత్త కారును ఆవిష్కరించింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

100 వ వార్షికోత్సవాన్ని ముగించుకున్న కారణంగా , బ్రిటిష్ ఆటో తయారీదారు బెంట్లీ కొత్త ఇఎక్స్ పి 100 జిటి కాన్సెప్ట్ ను ఆవిష్కరించారు ఈ సంస్థ ఒక స్వీయ-డ్రైవింగ్ సాంకేతికతను కలిగి ఉన్న అంతర్గత సౌకర్యాలను కలిగి ఉన్న ప్రత్యేక కారును వెల్లడించింది.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

బెంట్లీ ఇఎక్స్ పి 100 జిటి ఒక ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది, ఈ వాహనం సింగిల్ ఛార్జ్ పై 700 కిలోమీటర్లవరకు వెళ్ళవచ్చని కంపెనీ చెప్పింది. అలాగే, పూర్తిగా అటానమస్ కారు ఆన్ డిమాండ్ లో డ్రైవింగ్ మోడ్ లోకి మారవచ్చు. ఈ లగ్జరీ వాహనం 2.4-మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది మరియు కొత్త ఫీచర్లుతో డోర్లను కలిగి ఉన్నాయి.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

బెంట్లీ ఇఎక్స్ పి 100 జిటి ఈవెంట్ లో అడ్రియన్ హాల్ మార్క్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ, "ఇది ఒక గ్రాండ్ టౌనర్, ఇది ఒక వ్యక్తి యొక్క అదృష్టవంతమైన వ్యక్తుల కోసం ప్రయాణాన్ని సుసంపన్నం మరియు విస్తరించేందుకు రూపొందించబడింది."

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

చేతితో నియంత్రణలు చేయవచ్చు, మరియు డ్రైవర్ యొక్క బయోమెట్రిక్ మూడ్ ను అర్థం చేసుకునే సీట్లు వంటి సాంకేతికతలు కలిగిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ డ్రైవ్ స్టైల్ టెక్నాలజీ, ఇంటీరియర్ లైటింగ్, సౌండ్ లెవెల్స్ కలిగి ఉన్నాయి.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

బెంట్లీ ఇఎక్స్ పి 100 జిటి ఫీచర్స్ లలో సిల్వర్ మాట్రిక్స్ గ్రిల్, మరియు బెంట్లీ యొక్క సిగ్నేచర్ రౌండ్ డైమండ్-కట్ హెడ్ లైట్లు ఉన్నాయి. ఈ కారు వెనుక భాగంలో బ్లెండ్ చేసిన త్రీ-డైమెన్షనల్ హార్స్ ఆకారంలో ఉన్న ఓ ఎల్ఇడి టెయిల్ లైట్లను కూడా కలిగి ఉంటుంది.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

ఫైబర్ ఆప్టిక్స్ ఇంటీరియర్స్ పై ఫ్యాబ్రిక్ లను అల్లుకొని, గరిష్ట మూడ్ లైటింగ్ కు కలిగి ఉంది. పైకప్పు నిండుగా గాజు తో ఉంటుంది. బెంట్లీ వాణిజ్య ఉత్పత్తి గురించి కేవలం ఇంకా ఒక ప్రకటన చేయలేదు, కానీ వీరు నాలుగు సంవత్సరాల వ్యవధిలో మరింత హైబ్రిడ్ కార్లను అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది.

100 సంవత్సరాలు ముగించుకున్న బెంట్లీ కొత్త కార్ ఆవిష్కరణ

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

దీనిని వినియోగదారులు అంగీకరిస్తారని అనుకుంటాం కానీ ఈ కారులో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. దీనికి ముందు వైపున అదనపు పెద్ద గ్రిల్ మరియు హెడ్ లైట్ అసెంబ్లీ కలిగి ఉంది. మిగతాది, నిజంగా గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక వాహనాన్ని వాణిజ్యపరంగా తయారు చేస్తారని మా అనుమానం.

Most Read Articles

English summary
Bentley Unveils The EXP 100 GT Concept — Celebrating 100 Years Of Excellence. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X