'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

లగ్జరీ కార్ తయారీదారులైన జర్మనీ యొక్క బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్-బెంజ్, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ కార్ల తయారీకి ప్రసిద్ధి చెందాయి.

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

ఇటీవల, బిఎమ్‌డబ్ల్యూ ఒక ప్రముఖ వీడియోపై ఇచ్చిన కామెంట్ ఎంతో పాపులర్ పొందింది.పెద్ద పెద్ద బ్రాండ్ ల మధ్య పోటీ ఉండడం కొత్త విషయం కాదు.

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

అయితే, మెర్సిడెస్ బెంజ్ CEO, డైటర్ జెట్సే రిటైర్మెంట్ సందర్భంగా ఒక వీడియో ని విడుదల చేసింది. ఇది ఎంతో ఫన్నీ గా ఆహ్లాదంగా అనిపించే వీడియో అని చెప్పవచ్చు.

ఈ వీడియో చేయడానికి , మెర్సిడెస్ ఒక నటుడిని జెట్సే స్థానంలో తీసుకున్నారు అతను పదవీ విరమణ తర్వాత వారి చిరకాల ప్రత్యర్థి కంపెనీ కారును ఎలా ఎంచుకున్నాడు అనే దానిపై ఈ వీడియోను చిత్రీకరించారు.

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

కార్యాలయం నుండి బయలుదేరినప్పటి నుంచి ఈ వీడియో ప్రారంభం అవుతుంది,తరువాత తన ఉద్యోగులకు వీడ్కోలు చెప్తూ జెట్సేతో సెల్ఫీ ఫోటలను తీసుకొంటూ వెళ్ళే సందర్బాన్ని వీడియోలో చూడవచ్చు.

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

ఆ తర్వాత, వీడియోలో మెర్సిడెస్ బెంజ్ కారులో ఇంటికి ప్రయాణం అవుతాడు, కానీ ఇంటికి చేరిన అతను తన గ్యారేజ్ తలుపు తెరిచి,

Most Read: వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

తన నారింజ రంగు బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్స్టర్ లో బయటకు వెళ్తాడు ఈ సందర్బాన్ని మనం వీడియోలో చూడవచ్చు.

Most Read: తల్లితండ్రుల వివాహ వార్షికోత్సవంను మర్చిపోలేనిదిగా చేసిన కొడుకు: వీడియో!

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

ఈ వీడియో చివరన జెట్సే కు కృతజ్ఞతలు తెలుపుతూ ముగుస్తుంది,అందులో ఈ విధంగా ఉంది ' డైటర్ జెట్సే మీరు ఇచ్చిన చాలా సంవత్సరాల ప్రోత్సాహకరమైన పోటీకి ధన్యవాదాలు'. అని ఉంది.

Most Read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

'మెర్సిడెస్ బెంజ్ CEO' రిటైర్మెంట్ సందర్భంగా 'బిఎమ్‌డబ్ల్యూ' ఇచ్చిన ఫన్నీ కామెంట్: [వీడియో]

ఈ వీడియో ఇప్పటివరకు ట్విట్టర్ లో 2.62 మిలియన్ల మంది చూసారు అలాగే 28,762 మంది తమ ఇష్టాన్ని తెలియచేసారు.

Most Read Articles

English summary
Brand rivalry is not a new thing. But, BMW's video tribute for retiring Mercedes-Benz CEO, Dieter Zetsche, proves that rivalries are not always bad - some can be just in good fun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X