బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

ఆటోమోటివ్ రంగంలో అమ్మకాల పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మల్ సితారామన్ ఒక ప్రకటన చేసారు. ప్రభుత్వం లాంగ్ స్టాండింగ్ నిషేధాన్ని తొలగిస్తుంది, కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి మరియు పాత వాహనాలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వ శాఖలను అనుమతిస్తుంది.

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మల్ సితారామన్ మాట్లాడుతూ మార్చి 2020 ముందు కొనుగోలు చేసిన అన్ని బిఎస్-4 ఆధారిత వాహనాలు తమ పూర్తి రిజిస్ట్రేషన్ కాలానికి కార్యాచరణ కొనసాగుతాయని తెలిపారు.

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

బిఎస్-4 వాహనాలు నడపడం చట్ట విరుద్దం అవుతుందని, ఏప్రిల్ 2020 నుండి కొత్త ఉద్గార నిబంధనలు ఖచ్చితంగా పాటించాలనే ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు.

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

ఇప్పటికే విలువడిన అన్ని ఊహాగానాలను క్లియర్ చేయడమే కాకుండా, కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు విషయంలో కూడా సరి అయిన సమాచారం ఇవ్వనున్నట్లు సితారామన్ ప్రతిపాదించారు.

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

ఇప్పటి నుంచి మార్చి 2020 మధ్య కొనుగోలు చేసిన అన్ని వాహనాలపై కూడా అదనంగా 15 శాతం తరుగుదలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. తొమ్మిది నెలలకు పైగా పడిపోయిన ఆటో సెక్టార్ లో డిమాండ్ పెంచడానికి సహాయపడటానికి నేడు ఈ పెద్ద సంఖ్యలో మార్పులు తీసుకురాబడింది.

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

భారత మార్కెట్లో రెండు, నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుల్లో భారీగా పెంచడం కోసం ప్రభుత్వం చూస్తోందని గత నివేదికలు పరంగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వలన వినియోగదారులు ఎలక్ట్రిక్ ఎబిలిటీ దిశగా ప్రోత్సహించేలా చేశారు.

Most Read:టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

అయితే రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచే ప్రతిపాదనను ఇప్పుడు జూలై 2020 వరకు పెండింగ్ లో పెట్టారు. భారత ఆటో పరిశ్రమ మాధ్యమంతో బాధపడుతోంది. ఈ పరిశ్రమ భారత మార్కెట్లో గత తొమ్మిది నెలల వ్యవధిలో దాదాపు 19 శాతం తగ్గిపోతోంది.

Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే అంతే ఇక...!

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

డిసెంబర్ 2000 లో ఇదే విధమైన నష్టాన్ని చవిచూసింది, అప్పుడు 20 శాతానికి పైగా పడిపోయింది. ఆటో సెక్టార్ లో ఈ క్షీణత సమయంలో తమ ఫైనాన్షియల్స్ నిలకడగా ఉంచేందుకు గాను అనేక బ్రాండ్లు తమ ఉద్యోగాల కోతలు విధించాయి.

Most Read:కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

బిఎస్-4 వాహనాలపై కేంద్రం నిర్ణయం ఏంటో తెలుసా

కొన్ని ప్రధాన ఫ్యాక్టరీలు తమ వాహనాల తయారీ ప్రక్రియలను నిలిపి వేశారు, ' నో ప్రొడక్షన్ డేస్ ' ను కూడా ప్రకటించాయి. అయితే, ఈ చర్యలు ఆటోమేటివ్ పరిశ్రమకు మరియు కొనుగోలుదార్లకు ఒకేవిధంగా ఉపశమనాన్ని ఇస్తాయి.

Most Read Articles

English summary
Will BS-IV Vehicles Purchased Till March 2020 Remain Operational: Here's The Government's Decision - Read in Telugu
Story first published: Saturday, August 24, 2019, 14:04 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X