భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

భారతదేశంలో ఖరీదైన కార్ల ధరలు రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ ఎస్యూవి లు రోల్స్ రాయ్స్ కుల్లినాన్ కూడా ఇప్పుడు ఖరీదైన కార్ల జాబితాలో చేరింది.భారతదేశంలో ఎంతో కాలం నుంచి VIP రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేస్తున్నారు.భారతదేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉన్న 5 కార్లను ఇక్కడ చూడండి.

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

జాగ్వార్ XJ - రూ.16 లక్షలు

జైపూర్కు చెందిన రాహుల్ తనేజా కథ ఉదాహరణ గా చెప్పవచ్చు.ఒక ఆటోరిక్షా డ్రైవర్ ఒకసారి,అతను తనకు కావలసిన నెంబర్ ప్లేట్లు పొందడానికి దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టాడు.

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

అతని అత్యంత ఖరీదైన నమోదు సంఖ్యను జాగ్వార్ XJ లగ్జరీ సెడాన్ కు పొందడానికి,16 లక్షలు ఖర్చు పెట్టాడు.ఇది జైపూర్లో ఒక ప్రత్యేక నంబర్ పొందడానికి అత్యధిక మొత్తం అని ఆర్.టి.ఓ ధృవీకరించాడు.

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

టాటా ల్యాండ్ క్రూయిజర్ - రూ.17 లక్షలు

మొహాలికి చెందిన వ్యాపారవేత్త, వ్యవసాయదారుడు జగ్జిత్ సింగ్ చాహల్ మరొక వ్యక్తిగా చెప్పవచ్చు. చాహల్ అతని ఎస్యూవి,టయోటా ల్యాండ్ క్రూయిజర్ నమోదు ప్లేట్ను పొందడానికి పెద్ద మొత్తాలను ఖర్చుపెట్టాడు.

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

'CH 01 AN 0001' సంఖ్య కోసం, అతను ఏకంగా రూ.17 లక్షల మొత్తాన్ని చెల్లించాడు. అతనికి లగ్జరీ కార్ల ఇంకా ఉన్నాయి, వాటన్నిటిలో 0001 నమోదు సంఖ్య ఉండే విధంగా చేసుకొన్నాడు.

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

పోర్షే 718 బాక్స్స్టర్ - రూ. 31 లక్షలు

కే.యస్ బాలాగోపాల్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ ప్లేట్ ను కలిగి ఉన్నాడు.ఇతను తిరువనంతపురం, నివాసంగా ఉన్నాడు,ఈ ఫిబ్రవరిలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబరు 'KL 01 CK 1' కోసం ఏకంగా రూ. 31 లక్షలను ఖర్చు చేసాడు.అతను ఈ ప్రత్యేక సంఖ్యను తన ప్రత్యేక కారు అయిన పోర్షే 718 బాక్స్స్టర్ కోసం కొన్నాడు.ఈ కార్ ధర సుమారు రూ. 90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

టాటా ల్యాండ్ క్రూయిజర్ - రూ.18 లక్షలు

తదుపరి ఖరీదైన సంఖ్య కలిగిన ప్లేట్తో మరో ఖరీదైన కారు టయోటా ల్యాండ్ క్రూయిజర్ పైన, తిరువనంతపురం నుండి బాలాగోపాల్. రూ. 1 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న తన టయోటా ల్యాండ్ క్రూజర్ కోసం 'KL 01 CB 1' నెంబర్ 18 లక్షలు పెట్టి కొన్నాడు.ఇది 2017 మార్చిలో జరిగింది, అతను VIP లతో లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

BMW 5-సిరీస్ - రూ.10.3 లక్షలు

ఈ జాబితా చివరన, తన మొట్టమొదటి లగ్జరీ కారు, BMW 5 సిరీస్ సెడాన్ కొనుగోలు చేసిన సమయంలో 'RJ 14 CP 1' యొక్క ప్రీమియం నంబర్ ప్లేట్ కోసం రూ 10.31 లక్షలు చెల్లించాడు.'1' తన లక్కీ నెంబర్ అని రాహుల్ చెబుతున్నాడు.అతను కావలసిన సంఖ్యలను పొందడానికి ఇంత ఖర్చు పెట్టాడు.

Most Read: సాధారణ రైతును ప్రశంసించిన ఆనంద్ మహీంద్ర...ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఖరీదైన 5 కార్ నంబర్స్ ప్లేట్లు...ఇంతకీ వాటి ధర ఎంతంటే!

దీనికి కారణం,అతనికి నంబర్ 1 గా మారడానికి లక్ష్యంగా ఉంది, అందుచేత '1' సంఖ్య అతనిని ప్రేరేపించినట్లుగా చెప్పాడు. తరువాత, అతను BMW 5 సిరీస్ కారును విక్రయించాడు, కానీ మరొక BMW 7 సిరీస్ కారు కోసం అదే రిజిస్ట్రేషన్ నంబర్ ను కొనసాగించాడు.

Source: Cartoq

Most Read Articles

English summary
ndia has a lot of expensive cars on sale with ex-showroom prices touching Rs. 10 crores or above.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X