విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

హ్యుందాయ్ ఎలాంట్రా బెస్ట్ అమ్మకాలలో ఒకటిగా నిలిచింది మరియు భారతదేశపు ఎగ్జిక్యూటివ్ సెడాన్ కార్ల మార్కెట్లో అత్యుత్తమ కార్లలో ఒకటిగా పేరు గాంచింది. అయితే హ్యుందాయ్ ఇప్పటికే వెన్యూ తో దేశీయ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇప్పుడు మరో సంచనంతో రాబోతోంది అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

హ్యుందాయ్ కొత్త ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది మరియు ఈ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లో కొత్త ఎక్స్ టీరియర్స్ మరియు ఇంటీరియర్స్ ను కలిగి ఉంటుందని తెలిసింది. సరికొత్త హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ ఒక కొత్త డిజైన్ ను కలిగి ఉండనుంది.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

ఇది కారును ' కూపే ' గా కనిపించేలా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఫీచర్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ' కాస్కేడ్సింగ్ గ్రిల్ ', వి-ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్ తో డిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్స్, ఒక బోనెట్, ట్రైయాంగులర్ ఫాగ్ ల్యాంప్స్, మరియు కొత్త అల్లాయ్ వీల్స్ తో వస్తుంది.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

కారు యొక్క వెనుక భాగం రివర్స్ పార్కింగ్ లైట్లు మరియు రియర్ ఫాగ్-ల్యాంప్స్ కోసం మౌంట్ చేసిన ఒక రీ-ప్రోఫైల్ బంపర్ ను కలిగి ఉంటుంది మరియు బూట్ లో మరింత విస్తరించిన ఒక టాపరింగ్ టెయిల్-లైట్స్ ను కలిగి ఉంటుంది.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

కొత్త ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్స్ కూడా అప్గ్రేడ్ చేస్తుంది. ఇందులో చేస్తున్న పెద్ద మార్పు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అనుకూలంగా ఉన్న హ్యుందాయ్ కొత్త 8.0-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను ఫీచర్ ను కలిగి రానుంది.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

దీనికి అదనంగా, హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ రివర్స్ కెమెరా, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిరేటెడ్ సీట్లు, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లు తో కూడా పొందనుంది.

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఈబిడి, మరియు వేహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అనే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ప్రస్తుత మోడల్ యొక్క ఇంజిన్ ఆప్షన్ లు రెండూ కూడా కొత్త ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ పై లభ్యం అవుతాయి.

Most Read:వివిధ రాష్ట్రాల పోలీసులు ఉపయోగించే సూపర్ బైకులు

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

150 బిహెచ్పి పవర్ మరియు 192 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను బిఎస్-6 ఉద్గార నిబంధనలను అనుగుణంగా అప్గ్రేడ్ చేయనుంది.

Most Read:హ్యాపీ బర్త్ డే సైరా! చిరంజీవి కార్లు, కొన్ని ఆసక్తికరమైన నిజాలు!

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

1 ఏప్రిల్ 2020 న బిఎస్-6 నిబంధనలు అమలులోకి వచ్చే వరకు 126 బిహెచ్పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 1.6-లీటర్ డీజల్ మోటార్ ను ఎటువంటి మార్పులు చేయకుండా అందించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే జాగ్రత్త..!

విపణిలో హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది..ఎప్పుడో తెలుసా

ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లను స్టాండర్డ్ గా ఆఫర్ చేయనుంది. హ్యుందాయ్ ఎలాంట్రా ప్రస్తుతం రూ. 13.82 లక్షల నుంచి రూ. 20.05 లక్షల మధ్య ఉంది, కొత్త ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ ధరలు స్వల్పంగా పెరుగుతాయని మేం ఆశిస్తున్నాం.

Most Read Articles

English summary
Hyundai Elantra Facelift India Launch Confirmed For September - Read in Telugu
Story first published: Friday, August 23, 2019, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X