హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

హ్యుందాయ్ ఇండియా తమ రాబోయే మూడవ జనరేషన్ గ్రాండ్ ఐ10 మోడల్ ఉత్పత్తిని మార్కెట్లో ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియాస్ ఆగస్టు 20 వ తేదీ నుంచి ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి వెళ్లనుంది, ఇప్పటికే ఈ హ్యాచ్ బ్యాక్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియాస్ కొరియన్ బ్రాండ్ నుండి మూడవ జనరేషన్ మోడల్ గా ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆవిష్కరించబడింది. ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రస్తుత గ్రాండ్ ఐ10 తో పాటు కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ లను విక్రయిస్తారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

' నియోస్ ' అంటే ' ఎక్కువ ' అని, ఇది స్థలం, ఫీచర్లు మరియు పనితీరు యొక్క పెరుగుదలను సంబంధించి విషయాన్ని కొనుగోలుదారులను సూచిస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ఎస్ కిమ్ (ఎండి మరియు సిఈఓ, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్) మాట్లాడుతూ ఇలా అన్నారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

"హ్యుందాయ్ లో ఇది మాకు గర్వించదగ్గ క్షణం, 2,700,000 పైగా కస్టమర్ లకు ఐ10 మరియు గ్రాండ్ ఐ10 లు భారతదేశంలో అత్యంత ప్రియమైన హ్యాచ్ బ్యాక్ ల్లో ఒకటిగా నిలిచింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

నేడు మేము మూడవ జనరేషన్ గ్రాండ్ ఐ10 నియోస్ మళ్ళీ చరిత్ర సృష్టించడానికి సెట్ చేయబడ్డాయి, ఇది మా వినియోగదారులకు తెలివైన యాజమాన్య అనుభవాన్ని సృష్టించేటప్పుడు ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో కొత్త రికార్డు ను సృష్టిస్తుంది అని అన్నారు."

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ను ఇప్పటికే భారత మార్కెట్లో విడుదలైన అయిన ప్రస్తుత గ్రాండ్ ఐ10 మరియు ఎలైట్ ఐ20 మోడళ్ల మధ్య స్థానం కల్పించనుంది. ఈ కారు 10 వేరియంట్ లలో అందుబాటులో ఉండనుంది వాటిలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ లు ఉన్నాయి.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

గ్రాండ్ ఐ10 నియోస్ మీద ఉన్న వేరియంట్లలో స్టాండర్డ్ ఎరా, మాగ్మా, స్పోర్ట్జ్ మరియు ఆటా ఉంటాయి. నియోస్ మోడల్ లోని ఇంజన్ ప్రస్తుత గ్రాండ్ ఐ10 హ్యాచ్ బ్యాక్ నుంచి తీసుకొన్నారు.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

ఇందులో 1.2-లీటర్ కాపా పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది, ఇందులో 81బిహెచ్పి మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు 1.2-లీటర్ సిఆర్ డిఐ డీజల్ ఇంజన్ 74బిహెచ్పి మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

రెండు ఇంజిన్లు కూడా ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి, ఈ రెండింటిని ఇటీవల ప్రారంభించిన శాంట్రో నుండి ఏఏంటి ట్రాన్స్ మిషన్ ను అందుకుంటున్నారు. అలాగే, గ్రాండ్ ఐ10 నియోస్ పై పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ రెండూ బిఎస్-6 ప్రామాణికంగా రానున్నాయి.

Most Read Articles

English summary
Hyundai Rolls-Out First Grand i10 Nios From Production Line In India - Read in Telugu
Story first published: Monday, August 12, 2019, 15:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X