భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

ఈ మధ్య కాలం లోనే విడుదలైన హ్యుందాయ్ వెన్యూ ఎన్నో కొత్త ఫీచర్స్ని పొందటంతో ,దీనికి ఎంతో ప్రజాధారణ పొందింది, అంతేకాకుండా ఇది భారతదేశంలో మొట్టమొదటి అనుసందానమైన కార్ గా చెప్పవచ్చును.ఇప్పుడు హ్యుందాయ్ నుంచి రాబోయే మరిన్ని కార్ల గురించి తెలుసుకొందాం.

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

1. హ్యుందాయ్ కోన EV

భారతదేశంలో హ్యుందాయ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోన EV,దీనిని 2019 రెండవ భాగంలో విడుదల చేయాలనీ భావిస్తున్నారు.ఈ మోడల్ భారతదేశంలో తయారయ్యే అవకాశం ఉంది.ఇందులో కూడా హ్యుందాయ్ వెన్యూలో ఉన్న కొత్త బంపర్తో పాటు హెడ్ల్యాంప్ రూపకల్పనా డిజైన్ థీమ్ తో వస్తుంది,ఈ బంపర్తో వెనుకవైపు ఎల్ఇడి టైల్ లాంప్స్ తో వస్తుంది.

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

కోన EV యొక్క అంతర్గత రూపకల్పన ఆధునికమైనది,ఇందులో సెంటర్ కన్సోల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది, అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సాధారణ నమూనాల నుండి భిన్నంగా ఉంటుంది. కోన EV 39.2 kWh బ్యాటరీ ప్యాక్లో 136 PS మరియు 345 km రేంజ్ తో ప్రయాణించవచ్చు.

ప్రారంభ తేదీ(ఊహించిన) : 2019 రెండవ సగం

ధర(ఊహించిన) : 25 లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

2. న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 భారతదేశంలో అత్యుత్తమంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి మరియు భారతదేశంలో ఈ ఏడాది తర్వాత ఈ కొత్త మోడల్ను పరిచయం చేయనుంది. రాబోయే మోడల్ హుండాయ్ యొక్క సిగ్నేచర్ గ్రిల్ ను,కొత్త హెడ్ల్యాంప్స్ మరియు సవరించిన బంపర్ వంటి మార్పులతో పాటు ఒక పరిణామాత్మక రూపకల్పన థీమ్ను పొందుతుంది.

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

వెనుకవైపు ఎల్ఇడి టైల్ లాంప్స్ మరియు ఒక కొత్త బంపర్తో,కొత్త పునఃరూపకల్పన అద్దాలు,కొత్త అల్లాయ్ చక్రాలు ఉంటాయి.లోపల కొత్త రూపకల్పన చేయాలని భావిస్తున్నారు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, కనెక్టివిటీ ఫీచర్లు,మరిన్ని లక్షణాలతో చేయబడుతుంది. ప్రస్తుత మోడల్ నుండి పెట్రోల్ ఇంజిన్ను ఈ హ్యాచ్బ్యాక్ ఉంచుతుంది.

ప్రారంభ తేదీ(ఊహించిన) : 2019 చివరన

ధర(ఊహించిన) : 5-8 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

3. హ్యుందాయ్ ఎలెంట్రా ఫేస్ లిఫ్ట్

హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా ఎలెంట్రాను భారీగా అప్డేట్ చేయబడిన మోడల్ను ప్రవేశపెట్టింది,ఇది ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఎలాంట్రా ఫేస్లిఫ్ట్ నమూనా యొక్క వెలుపలి రూపకల్పన అంశం అవుట్గోయింగ్ మోడల్ నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది, ఇది ముందు కొత్త ఎల్ఇడి హెడ్ల్యాంప్స్తో, కొత్త బంపర్, సిగ్నేచర్ గ్రిల్ తో ఉంటుంది.

Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

కొత్త అల్లాయ్ చక్రాలు మినహా, వెనుక ఒక కొత్త ఎల్ఇడి టైల్ లాంప్స్, కొత్త బంపర్ మరియు లోపలి కూడా ఒక కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొన్ని మార్పులను పొందింది. ఎలెంట్రా ప్రస్తుత మోడల్ నుండి అదే ఇంజిన్ల పొందుతుందని భావిస్తున్నారు.

ప్రారంభ తేదీ(ఊహించిన) : 2019 రెండవ సగం

ధర(ఊహించిన) : 14-18 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

4. హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

హ్యుందాయ్ టక్సన్ ఫేస్లిఫ్ట్ మోడల్ 2019 ద్వితీయార్ధంలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఎలెంట్రా ఫేస్లిఫ్ట్ మోడల్తో పోలిస్తే ఇందులో చిన్న మార్పులతో వస్తుంది. బాహ్య మార్పుల్లో ఒక ట్వీగ్డ్ హెడ్ల్యాంప్ క్లస్టర్, అప్డేట్ బంపర్ మరియు కొత్త గ్రిల్ ఉన్నాయి.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

భారతదేశంలో మరో 4 కార్లను లాంచ్ చెయ్యనున్న హ్యుందాయ్...!

వెనుక అదే డిజైన్ కొనసాగుతుంది కానీ టైల్ లాంప్స్ కొత్తవి, అంతర్గత మార్పులలో కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను,అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్తో ఉంటాయి,ఇది Android ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలతో వస్తుంది. టక్సన్ కొత్త లక్షణాలను కలిగి ఉంది, మునుపటి మోడల్ నుండి అదే ఇంజిన్లను కలిగి ఉంటుంది.

ప్రారంభ తేదీ(ఊహించిన) : 2019 చివరన

ధర(ఊహించిన) : 18-24 లక్షల (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)

Source:Gaadiwaadi

Most Read Articles

English summary
Hyundai launched Venue SUV in India from 6.5 Lakh, planning to launch 4 more cars by the year-end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X