మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

హ్యుందాయ్ నెన్న వెన్యూను ప్రారంభించింది,దీనికి ముందే ఏప్రిల్ -2019 నుండి కొత్త వెన్యూ అధికారిక బుకింగ్లను ఇచ్చింది,ఈ బ్రాండ్ భారతదేశం అంతటా 15,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందినట్లు ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్,లక్నో నుండి వచ్చిన వీడియో ఒకటి పైన చూడవచ్చు, ఇందులో దేశంలో మొట్టమొదటి హ్యుందాయ్ డెలివరీ Mr కార్ లవర్ ద్వారా డీలర్ హోస్ట్ కార్యక్రమం చూడవచ్చు.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

వీడియోలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనే కార్ ను చూపించారు.ఇది బ్రాండ్-న్యూ ఇంజిన్, హ్యుందాయ్ సెగ్మెంట్లో డ్యూయల్ క్లచ్ ని అందిస్తోంది.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఎక్కడ చూస్తే వినియోగదారులు హ్యుందాయ్ పై ఎంత విశ్వాసంతో ఉన్నారో తెలుస్తుంది ఎందుకంటే వారు ఒక టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోకుండా వాహనం కొనుగోలు చేసారు.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఏదేమైనా, హ్యుందాయ్ భారతీయ మార్కెట్ లో దాదాపు 10,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది,

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఇది ఇప్పటికే భారతదేశంలో ప్రముఖ ఎస్యూవి తయారీదారుగా ఉంది, ఎందుకంటే ఇప్పటికే ప్రతిరోజూ హ్యుందాయ్ క్రెటా ఇదువరకే ప్రతి నెలలో సగటున 10,000 యూనిట్లు విక్రయించింది.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఈ నెల విక్రయాలను చూస్తే, హ్యుందాయ్ యొక్క మొత్తం ఎస్యూవీ సంఖ్య భారతీయ మార్కెట్లో ఏ ఇతర బ్రాండ్ కంటే ఎక్కువగా సేల్స్ ఉంటుంది.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

కారు యొక్క బేసిక్ వెర్షన్ ధర రూ .6.5 లక్షలుగా, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) లభిస్తుంది.వెన్యూ టాప్ వేరియంట్ రూ. 11.10 లక్షలు, ఎక్స్-షోరూమ్ ధరతో ఉంది.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ వెర్షన్లలో గరిష్ట శక్తి 82 బిహెచ్పి వద్ద 115 ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే దానిలో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది.ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్ గా గరిష్టంగా 17.52 km / l గరిష్ట వేగంతో ఉంటుంది.

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

హ్యుందాయ్ వెన్యూ యొక్క డీజిల్ వేరియంట్ ఒక 1.4 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్తో కలిగి ఉంది, ఇది గరిష్ట శక్తి 89బిహెచ్పి మరియు 220ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్ గా గరిష్టంగా 23.7 km / l గరిష్ట వేగంతో ఉంది.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

హ్యుందాయ్ వెన్యూతో లభించే అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్ 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బోచార్జెడ్ యూనిట్ గరిష్టంగా 118బిహెచ్పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఇది 6.2 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ARAI రేటెడ్ ఇంధన సామర్ధ్యం 18.27 km / l మరియు ఒక 7-స్పీడ్ DCT ఆటోమేటర్ గరిష్టంగా 18.15 km / l వేగాన్ని ఇస్తుంది.

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

హ్యుందాయ్ వెన్యూ 8-అంగుళాల హెచ్డి స్క్రీన్, ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, ఎయిర్ ప్యూఫీఫైర్, బ్లూలింక్ ఇసిఐమ్ ఇన్పోటైన్మెంట్ క్లస్టర్, 3-సంవత్సరాల అపరిమిత వారంటీ మరియు మరిన్ని సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తుంది

మొట్ట మొదటి డెలివరీని ఇచ్చిన హ్యుందాయ్ వెన్యూ:[వీడియో]

ఇతర లక్షణాలలో సన్రూఫ్, క్రూయిస్ కంట్రోల్, లెదర్ సీట్లు, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 6-ఎయిర్బాగ్లు వంటి ఆధునిక ఫీచర్స్ తో వస్తుంది.

Source:Cartoq

Most Read Articles

English summary
Hyundai launched the Venue yesterday at a very lucrative price. Hyundai started taking the official bookings for the all-new Venue from April 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X