భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో ప్రారంభించబడింది. హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో తన బ్రాండ్ నుండి మొదటిసరిగా సబ్ -4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అందిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ధర ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం రూ. 6.50లక్షలు గా ఉంది.

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

ఇది నాలుగు వేరియంట్ లలో ఉంది అవి ఇ,ఎస్,ఎస్ఎక్స్ , ఎస్ఎక్స్(ఓ) లు గా ఉన్నాయి,వీటి ధరలు వరుసగా క్రింది పట్టికలో ఉన్నాయి చుడండి,ముందు నెలలోనే హ్యుందాయ్ వెన్యూ బుకింగ్ లను రూ. 21,000 చెల్లించి చేసుకున్నారు.వెన్యూ ఎస్యూవీ కార్ డెలివరి వెంటనే ప్రారంభం అవుతాయి.

ఇంజిన్ ట్రాన్స్మిషన్ E

S

SX

SX (O)

1.2లి. పెట్రోల్ 5-ఎంటి రూ. 6,50,000

రూ. 7,20,000

1.0లి. టర్బో పెట్రోల్ 6-ఎంటి రూ. 8,21,000

రూ. 9,54,000

రూ. 10,60,000

7-డిసిటి రూ. 9,35,000

రూ. 11,10,500 (SX+)

1.4లి. డీజీల్ 6-ఎంటి రూ. 7,75,000

రూ. 8,45,000

రూ. 9,78,000

రూ. 10,84,000

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో మొట్టమొదటి అనుసందానమైన కార్ గా చెప్పవచ్చును, బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్టివిటీ ప్రారంభించింది,వాటిలో జియో ఫెన్సింగ్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్,కారు ట్రాకింగ్ సహా 33 ఫీచర్స్ (విటిలో 10 భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఉన్నాయి) అందిస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

డిజైన్ మరియు స్టైలింగ్

వెన్యూ ఎస్యూవీ కి ఈ సిగ్నేచర్ క్యాస్కేడింగ్ షట్కోణ గ్రిల్, ద్వంద్వ హెడ్ల్యాంప్ క్లస్టర్, టర్న్ ఇండికేటర్ మరియు మెయిన్ హెడ్ లాంప్స్ క్లాస్టర్తో పాటుగా ఎల్ఇడి డిఆర్ఎల్ లతో అనుసంధానించబడి ఉంటుంది.

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

ముందరి బంపర్లో సిల్వర్ ఎసెంట్స్ కూడా ఉన్నాయి, ఇది రెండు వైపులా ఉన్న ఫాగ్ లాంప్స్, వీటికి స్కిడ్ ప్లేట్లు కలిగి ఉన్నాయి.వెన్యూ వెనుక మరియు సైడ్ లలో ప్రొఫైల్ హ్యుందాయ్ రూపకల్పనలను అనుకరించింది,

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

క్రీటా నుండి స్టైలింగ్ నమోనాని తీసుకున్నారు,స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కవర్,వెనుక ప్రొఫైల్ క్లస్టర్ డిజైన్తో స్క్వార్ష్ ఎల్ఇడి టైల్ లైట్స్, కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క ప్రీమియమ్ లుక్ కు జోడించబడుతుంది.

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

వెనుక బంపర్స్ కు ఇరువైపులా రిఫ్లెక్టర్లు స్కిడ్ ప్లేట్తో వస్తుంది.లోపలి భాగంలో హ్యుందాయ్ వెన్యూ కు నలుపు డాష్బోర్డ్,క్యాబిన్ వస్తుంది, డాష్ బోర్డ్ సెంట్రల్ కన్సోలులో 8.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ తో వస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

లోపల ప్రీమియం రూపాన్ని జోడించినట్లుగా ఎసి వెంట్స్, సెంట్రల్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ చుట్టూ డాష్ బోర్డ్ పై సిల్వర్ ఎసెంట్స్ కలిగి ఉంది.హ్యుందాయ్ వెన్యూ మూడు పవర్ ట్రైన్ అందుబాటులో ఉన్నాయి,ఇందులొ ఎలైట్ ఐ 20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ పెట్రోల్ ఉంది.

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

ఇది 83బిహెచ్ పి వద్ద 115ఎన్ఎం టార్క్లను ఉత్పత్తి చేస్తుంది,దీనికి ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్కు లను అమర్చారు.1.4 లీటర్ డీజిల్ వేరియంట్ లో ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 89 బిహెచ్పి వద్ద 220 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

హ్యుందాయ్ 1.0 లీటర్ త్రి సిలిండర్ టర్బో-పెట్రోల్తో 120బిహెచ్పి వద్ద 170ఎన్ఎమ్ టార్క్లను టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఈ ఇంజిన్లో ఆరు స్పీడ్ మాన్యువల్ లేదా ఏడు స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (DCT) జత చేయబడి ఉంటుంది.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

ఫీచర్స్

ఇందులో బ్లూ లింక్ కనెక్టివిటీతో పాటు, కాంపాక్ట్ ఎస్యూవీ వైర్లెస్ ఛార్జింగ్, విద్యుత్ సన్రూఫ్, అర్కామిస్ సౌండ్ సిస్టం, క్రూయిస్ కంట్రోల్, గ్లోవ్ బాక్స్ కూలింగ్, ఆరు ఎయిర్ బాగ్స్,

భారతదేశంలో లాంచ్ అయిన హ్యుందాయ్ వెన్యూ...ధర,వివరాలు...

హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), బ్రేక్ అసిస్ట్ కంట్రోల్ BAC), ABS, EBD, ESC, VSM, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ మరియు ISOFIX అనేక ఫీచర్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Hyundai Venue launched in India. The Hyundai Venue is offered with a starting price of Rs 6.50 lakh and is the brand’s first sub-4 metre compact-SUV offering in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X