భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

By N Kumar

ఆధునిక జీవితంలో ప్రయాణం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆకాశం ద్వారా, రోడ్ల ద్వారా, రైలుమార్గం ద్వారా మరియు బస్సు వంటి ప్రజా రవాణా వ్యవస్థ అని అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ ఏజెన్సీల ద్వారా అందించే అనేక అంతర్జాతీయంగా పేరొందిన బస్ బ్రాండ్లు ఉన్నాయి. కానీ ప్రైవేట్ బస్సులో ప్రయాణిం విలాసవంతంగా ఉన్నా అంత భద్రత ఉండదు.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

ఫోర్స్ ట్రావెల్లర్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, గతంలో ఈ వాహనాలపై కస్టమైజేషన్ పనితీరుతో ప్రజాదరణ పొంది బ్రాండ్గా పేరుగా మారిన రెడ్డి కస్టమ్స్, ఇప్పుడు ఒక బస్సును అత్యంత విలాసవంతమైన బస్సుగా మార్చేసింది.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

భారత్ లో ఎక్కువ మంది పెద్ద కంపెనీ సీఈఓల ఆఫీస్ కంటే ఈ బస్సులో ఉన్న మార్పుల చూస్తే నమ్మలేరు! భారతదేశం యొక్క అత్యంత విలాసవంతమైన బస్సును, రెడ్డి కస్టమ్స్ వారి నిపుణులైన బృందం ఒక హై ప్రొఫైల్ క్లయింట్ కోసం తయారు చేస్తారు.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

బయటి నుండి చూస్తే ఇది ఒక లగ్జరీ టూరింగ్ బస్గా, పెద్ద క్యూరియస్ విండోలు మరియు అందమైన క్రోమ్ రిమ్స్ తో కనిపిస్తుంది. మీరు బస్సు లోపల కూడా చూడాలనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది, ఈ క్రింది చిత్రాలు చూస్తే ఒక లగ్జరీ ప్రైవేట్ జెట్ కంటే ఇది ఉత్తమంగా అనిపిస్తుంది.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

ఇందులో 11 మంది ఎగ్జిక్యూటివ్ ల కొరకు రెండు క్యాబిన్లు ఉన్నాయి, మొదటి క్యాబిన్ లో 5 మంది మరియు రెండో క్యాబిన్ లో 6 మందికి సీట్లు ఉన్నాయి. బస్సులో సీనియర్ మోస్ట్ అధికారి కోసం ఒక ప్రత్యేకమైన సీటు ఉంటుంది. ఎక్కువగా స్థలం కొరకు వివిధ మార్గాల్లో సీట్లను మడుచుకోవచ్చు.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

అన్ని సీట్లను వైట్ లెదర్ లో అందంగా చుట్టడం వలన వాహనానికి పర్ఫెక్ట్ లుక్ ను జోడిస్తుంది. మెయిన్ క్యాబిన్ లో ముందు భాగంలో పెద్ద ఎల్ఇడి స్క్రీన్, కర్టెన్లు ఉంటాయి, తద్వారా బస్సు టర్న్ లు తీసుకునేటప్పుడు అటూ ఇటూ కదలదు.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

అలాగే, ఫ్లోరింగ్ చెక్క తో అలంకరించి ఉంటుంది. రెడ్డి కస్టమ్స్ వద్ద ఉన్న బృందం ఎంతో తెలివిగా రూఫ్ లైటింగ్ ను ఒక ఆభరణంగా తయారు చేసారు. రూఫ్ లైట్ లు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మరియు ఇది ఎల్ఈడి ల్యాంప్ లతో తయారు చేసారు.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

రెండో క్యాబిన్ లో 6గురికి సీటింగ్ స్పేస్ లభిస్తుంది. ఈ సీట్లు లగ్జరీ ఎయిర్ లైన్స్ యొక్క ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ను అనుకరిస్తూ డిజైన్ చేయబడ్డాయి మరియు ఇది ప్రత్యేకమైన పుల్ అవుట్ టేబుల్స్ ను కలిగి ఉంటుంది, దీని వల్ల వారు తమ ల్యాప్ టాప్ లు లేదా టాబ్లెట్ లను పెట్టుకొని కదలకుండా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

Most Read: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు వినూత్నంగా వీడ్కోలు శుభాకాంక్షలు చెప్పిన జీప్ ఇండియా!

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

అంతేకాకుండా ఇందులో ఎగ్జిక్యూటివ్లకు పని వాతావరణాన్నీ కలిపించడం కొరకు కదలకుండా పనిచేయడానికి, 100 Mbps హై స్పీడ్ మల్టీ సిమ్ హై ఎండ్ ఇంటర్నెట్ పరికరం ఉంది. మెయిన్ క్యాబిన్ లోని టీవీతో కలిసి రెండో క్యాబిన్ లో టీవీలు ఉన్నాయి.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

ఇవి ప్రోగ్రెస్ ఛార్టులు చూపించడం లేదా మీరు గమ్యస్థానం వైపుకు వెళ్లేటప్పుడు ప్రజంటేషన్ ఇవ్వడం అనే విషయాలు ప్రదర్శించవచ్చు. అన్ని వ్యక్తిగత సీట్లలోనూ యూఎస్బి ఛార్జర్లు మరియు ల్యాప్ టాప్ లను ఛార్జ్ చేసుకోవచ్చు.

భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసి ఉండరు!

అంతేకాక ఒక వీడియో కెమెరాతో పూర్తి కాన్ఫరెన్స్ వ్యవస్థని కూడా కలిగి ఉంది. ముఖ్యమైన మీటింగ్ లోకి ప్రవేశించే ముందు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే, బస్సు వెనుక భాగంలో బాత్రూమ్ తో పూర్తిగా ఫంక్షనల్ వాష్ రూమ్ ఉంది. ఇది డ్రై టాయిలెట్ సిస్టమ్ ని ఉపయోగించేలా చేస్తుంది మరియు ఈ ప్రాంతం మొత్తం కూడా తెలుపు రంగులో ఎంతో అందంగా ఉంటుంది.

Source: Cartoq

Most Read Articles

English summary
Transportation has become an important and indispensable part of modern-day life. There are numerous ways of commuting including by air, by private car, by railroad and even public transportation system like a bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X