ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

జీప్ ఇండియా దేశంలో వ్రంగ్లర్ ఎస్యువి ను ప్రారంభించింది. ' అన్ లిమిటెడ్ ' అనే సింగిల్ ఫైవ్ డోర్ వేరియంట్ లో ఈ వ్రంగ్లర్ ఎస్యువి అందుబాటులో ఉంది. మరి ఇందులో ఉన్న కొత్త ఫీచర్లను, పూర్తి వివరాలను తెలుసుకొందాం రండి..

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

కొత్త తరం వ్రంగ్లర్ ను CBU (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) గా భారత్ లోకి దిగుమతి చేసుకోనుంది. వ్రంగ్లర్ కు బుకింగ్స్ దేశంలో ప్రారంభమయ్యాయని, డెలివరీలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు జీప్ సంస్థ వారు తెలియ చేసారు. కొత్త తరం జీప్ వ్రంగ్లర్ అనేక ఆధునిక స్టైలింగ్ తో వస్తుంది, ఒక బోల్డ్ మరియు సిల్హౌట్టుతో సిగ్నేచర్ డిజైన్ ను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ముందు వైపున, కొత్త వ్రంగ్లర్ ఎస్యువి, గ్రిల్ లలో ఏడు నిలువు స్లాట్లుతో వస్తుంది, చివరన రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ద్వారా సమీకృత ఎల్ఈడి డ్రిల్స్ ను కూడా కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్, పెద్ద డోర్లు, విండోస్ మరియు బాక్సీ డిజైన్ ను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ఇందులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను టెక్ గ్రే స్పోక్స్ తో, వ్రంగ్లర్ ఎస్యువి మీద స్టాండర్డ్ గా ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ప్రీమియంగా ఎల్ఈడి టెయిల్ లైట్లను అందిస్తుంది, అయితే మెరుగైన రియర్ విజిబిలిటీని అందించడం కొరకు టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ ఇప్పుడు కాస్తంత దిగువకు చేయబడింది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త జీప్ వ్రంగ్లర్ ముందు కంటే మరింత మోడ్రన్గా కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి లో 7.0-అంగుళాల మల్టీ-ఇన్ఫో డిస్ ప్లేతో ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 8.4 అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో స్టాండర్డ్ గా వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

జీప్ వ్రంగ్లర్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రియర్ ఏసీ వెంట్ లు, లైటింగ్ మరియు మల్టిపుల్ 12వి సాకెట్లు మరియు యూఎస్బి ఛార్జింగ్ పోర్టులతో కూడా వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ఈ ఎస్యువి లో కూడా జీప్ యొక్క యూ కనెక్ట్ సిస్టమ్ తో వస్తుంది, ఇది వివిధ కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తుంది, వాటిలో ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది కూడా ప్రీమియమ్ ఆల్పైన్ 552-వాట్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో ఒక ప్రత్యేక సబ్ వూఫర్ తో వస్తుంది.

Most Read: రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ఎస్యువి యొక్క భద్రత ఫీచర్లులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఈబిడి, ఈఎస్ ఐ, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ట్రాక్షన్ కంట్రోల్. భారత మార్కెట్లో లో 2019 జీప్ వాంగ్లర్, 2.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

ఇది 268 బిహెచ్పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇందులో స్టాండర్డ్ గా ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను జత చేయడం జరిగింది. ఈ ఇంజన్ ప్రస్తుతం తన బిఎస్-6 అప్డేట్ చేసే పనిలో ఉంది త్వరలో రాబోయే ఉద్గార నిబంధనలకు అప్గ్రేడ్ కావాల్సి ఉంది.

Most Read: "ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

ఇండియన్ మార్కెట్లో విడుదలైన జీప్ వ్రంగ్లర్: ఇంధన, ధర, ఫీచర్లు..

భారతదేశంలోని 2019 జీప్ వ్రంగ్లర్ ఐదు రంగుల ఎంపికల శ్రేణిలో అందించబడుతుంది: బ్రైట్ వైట్, బ్లాక్, గ్రానైట్ క్రిస్టల్, బిలెట్ సిల్వర్ మరియు ఫిరెరాకర్ రెడ్. కొత్త జీప్ వాంగ్లర్ ఎస్యువి ధర రూ. 63.94 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
All-New (2019) Jeep Wrangler SUV Launched In India At Rs 63.94 Lakh - Read in Telugu
Story first published: Saturday, August 10, 2019, 14:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X