కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

కియా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో తన మొదటి ఉత్పత్తి సెల్టోస్ ను పరిచయం చేసే పనిలో ఉంది. కొత్త కియా సెల్టోస్ ఆగస్టు 22 వ తేదీ నుంచి దేశంలో విడుదలకు రానుంది. ఈ సంస్థ మరో కార్ను తుసుకొచ్చే ప్రణాలికను సిద్ధం చేస్తోంది. అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

కియా మోటార్స్ ఇటీవల కార్నివాల్ ఎంపివి అనే రెండవ ఉత్పత్తి భారత్ లో సెల్టోస్ తరువాత తీసుకురానుంది- ఇప్పుడు, ఈ కొరియన్ బ్రాండ్ 2020 ఆటో ఎక్స్ పోలో భారత మార్కెట్లో కార్నివాల్ ఎంపివి ప్రారంభించనున్నట్లు నిర్ధారించింది.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

రిపోర్టుల ప్రకారం, ఫిబ్రవరి 2020 న జరగబోయే ఆటో ఎక్స్ పో షెడ్యూల్, కార్నివాల్ ఎంపివి యొక్క విడుదల చేయనుంది. అయితే కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టనున్న ప్రస్తుత మోడల్ కు పలు అప్ డేట్స్ ను తీసుకురావాలని భావిస్తున్నారు.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

ఈ కార్నివాల్ చివరిసారిగా 2015 లో తిరిగి నవీకరించబడింది అందువల్ల భారతదేశంలోనికి ప్రవేశించడానికి ముందు కొన్ని మార్పులను అందుకుంటుందని తెలిసింది.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

కియా కార్నివాల్ సంస్థ యొక్క ఫ్లాగ్ షిప్ మోడల్ గా ఉంటుంది, దేశంలో ఈ బ్రాండ్ ను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. కియా కార్నివాల్, సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా లను దేశంలో ప్రీమియం ఎంపివి గా స్థానం కలిగి ఉంటుంది.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

దీనిని సింగిల్ టాప్-స్పెక్ వేరియంట్ లో అందిస్తామని, సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్ లో వస్తుందని చెప్పారు (ఇంటర్నేషనల్-స్పెక్ మోడల్స్ వివిధ సీటింగ్ ఆప్షన్స్ తో వస్తాయి అవి 7, 9 మరియు 11 సీటర్ గా ఉండవచ్చు.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

ఈ కార్నివాల్ ను సికెడి యూనిట్ ద్వారా భారత మార్కెట్ లోకి దిగుమతి చేసి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లోని దాని ప్లాంట్ లో అసెంబుల్ చేస్తారు. కార్నివాల్ ఫీచర్లు మరియు సేఫ్టీ ఎక్విప్ మెంట్ తో వస్తుంది.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

వాటిలో చాలా వరకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ లేదా బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లున్నాయి. దీనిలో ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు, రెండో మరియు మూడో వరస లో వ్యక్తిగత క్యాప్టెన్ సీట్లు, బహుళ ఎయిర్ బ్యాగులు, ఈబిడి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఇతర హోస్ట్ లు కూడా ఉంటాయి.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

కార్నివాల్ లో 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 202బిహెచ్ పి మరియు 441ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును. ఇది స్టాండర్డ్ గా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.

కియా మోటార్స్ నుంచి ఎంపివి సిగ్మెంట్లో మరో కారు రాబోతోంది

అంతర్జాతీయంగా ఈ కార్నివాల్ లో 3.2-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ తో కూడా అందుబాటులో ఉంది, అయితే, ఈ వేరియంట్ ఇండియన్ మార్కెట్లోకి తయారు కాకపోవచ్చు.

Most Read Articles

English summary
New Kia Carnival MPV To Launch In India At 2020 Auto Expo — Rivals The Toyota Innova Crysta - Read in Telugu.
Story first published: Tuesday, July 23, 2019, 14:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X