రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యువిని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆగష్టు 22 నుండి పూర్తి స్థాయిలో దేశీయ మార్కెట్లో సిద్దం చేయనున్నట్లు తెలిసింది. కియా మోటార్స్ అంతర్జాతీయ ఆవిష్కరణ చేసిన సెల్టోస్ ఎస్యువి దేశీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పోటీని సృష్టించింది, అంటే ఇటీవల నమోదు చేసుకొన్నా దీని బుకింగ్ లు దీనికి నిదర్శనం అని చెప్పవచ్చు..

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎస్యువి అయిన సెల్టోస్ ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ ఎస్యువి ఆగస్టు 22 వ తేదీ నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి వెళ్లనుంది, ఇప్పటికే 20 రోజుల క్రితం ప్రారంభం అయిన సెల్టోస్ కు బుకింగ్స్ జూలై 16 వ తేదీన ప్రారంభమయ్యాయి.

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

ఇప్పుడు దీని విడుదలకు ముందు, కియా మోటార్స్ భారత మార్కెట్లో ఈ ఎస్యువి పై ఇప్పటికే 23,000 యూనిట్ల బుకింగ్స్ ను పొందిందని ప్రకటించింది. ఇందులో, సెల్టోస్ మొదటి రోజు రికార్డు స్థాయిలో 6,000 బుకింగ్స్ ను నమోదు చేసింది, ఇది దేశంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఎస్యూవిలలో ఒకటిగా ఉంది.

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

దేశంలో కియా సెల్టోస్ విడుదలకు మరో 14 రోజులు మిగిలి ఉండటంతో, ఈ బుకింగ్ సంఖ్య 35,000 కంటే మరింత పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము అని కియా సంస్థ పేర్కొంది. కియా సెల్టోస్ కు సంబంధించిన బుకింగ్స్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.25,000 మొత్తానికి చెల్లించి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

కియా సెల్టోస్ రెండు మెయిన్ ట్రైన్స్ లో అందుబాటులో ఉంటుంది వాటిలో టెక్-లైన్ మరియు జిటి-లైన్ లు ఉన్నాయి, వీటిలో ఒక్కొక్కటి మూడు సబ్ వేరియంట్లలో ఉంటాయి. అవి కూడా టెక్-లైన్ హెచ్టిఎక్స్, హెచ్టికె మరియు హెచ్టిఈ గా ఉన్నాయి.

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

అదే విధంగా జిటిఎక్స్, జిటికె మరియు జిటిఈ తో జిటి-లైన్ అందించబడుతుంది. వీటికి మూడు ఇంజన్ ల శ్రేణితో కియా సెల్టోస్ ను ఆఫర్ చేయనుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజిన్ లు ఉన్నాయి.

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

పెట్రోల్ విభాగానికి వస్తే 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్తో 115 బిహెచ్పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే టర్బో పెట్రోల్ ఇంజంపై 115బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ మరియు మరింత శక్తివంతమైన 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ జిడిఐ ఇంజిన్ ను కలిగి ఉంటుంది.

Most Read:హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

తరువాత 140 బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 15-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది. మొత్తం మూడు ఇంజిన్లు ఒక స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి వస్తాయి. అలాగే ఈ ఎస్యువి మూడు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లు కలిగి ఉంటుంది వాటిలో సివిటి, ఐవిటి మరియు డిసిటి లు ఉన్నాయి.

Most Read:నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

అయితే 1.5-లీటర్ పెట్రోల్ కు సివిటి గేర్ బాక్స్ ను, డీజల్ ఇంజన్ ను ఐవిటి గేర్ బాక్స్ ను జతచేయగా, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్లో సెవెన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జత చేసారు.

Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

కియా సెల్టోస్ ను లాంచ్ చేయడానికి ముందు కూడా భారత మార్కెట్లో అమోఘమైన స్పందనను అందుకుంది. ఈ మిడ్ సైజ్ ఎస్యువి సెగ్మెంట్ స్థానంలో కియా సెల్టోస్ పోటీతత్వంతో కూడిన ధర ఉంటుంది. జీప్ కంపాస్, టాటా హర్రియర్, హ్యుందాయ్ క్రెటా మరియు ఎంజి హెక్టర్ వంటి వాటికీ గట్టి పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
Kia Seltos Receives Over 23,000 Bookings Within 20 Days: Launch Scheduled For 22nd Of August - Read in Telugu.
Story first published: Thursday, August 8, 2019, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X