సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తొలి ఉత్పత్తిగా సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. విడుదలకు ఎంతగానో వేచి ఉన్న మోడల్ కియా సెల్టోస్ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సిద్దంగా కియా షోరూమ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది వాటి వివరాలు ఇక్కడ చూడండి..

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆగష్టు 22 నుండి పూర్తి స్థాయిలో మార్కెట్లో విక్రయాలకు సిద్దం చేయనున్నట్లు తెలిసింది. కియా మోటార్స్ అంతర్జాతీయ ఆవిష్కరణ చేసిన సెల్టోస్ ఎస్‌యూవీ దేశీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పోటీని కలిగి ఉంది.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

దక్షిణ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ ‘సెల్టోస్' కారును నాలుగు మోడళ్లలో లభించనున్నది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా మూడవ తరం స్మార్ట్ స్ట్రీమ్‌తో అభివృద్ధి చేసింది. ఈ కారు టెక్‌లైన్‌, జీటీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టెక్‌లైన్‌లో కేవలం కారు బాహ్యభాగం తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టారు. ఇక జీటీ లైన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

1.4 టర్బో పెట్రోల్, ఇతర పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6 -స్పీడ్ ఏటీ, 6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మల్టీపుల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

ఈ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును నార్మల్, ఎకో, స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్స్‌లో నడుపొచ్చు. ఐకానిక్ టైగర్ నోస్ గ్రిల్లె, ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌తోపాటు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్‌తో స్పోర్టీ లుక్‌నిస్తుంది. 17 అంగుళాల ఫైవ్ స్పోక్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ర రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటినా కూడా ఉన్నాయి.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

10.25 అంగుళాల టచ్ స్క్రిన్ ఆడియో వీడియో నేవీగేసన్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కంపాటబిలిటీ, 8 -స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హ్యాండిల్ చేసేందుకు క్వాలిటీ స్విచ్చెస్ తదితర ఫీచర్లు చేర్చారు.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

కియా సెల్టోస్ లో మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఏబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు అండ్ కెమెరా, విజువల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), టీసీఎస్ (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ తదితర ఫీచర్లు చేర్చారు.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

ఎస్పీ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న కియా సెల్టోస్ ధర భారతదేశంలో రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పలుకుతుందని అంచనా. ఈ కారును గతేడాది నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో తొలిసారి ప్రదర్శించారు. దీని బుకింగ్ లను ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి.

సెల్టోస్ ఎస్‌యూవీపై బుకింగ్ లను ప్రారంభించిన కియా మోటార్స్

ఈ కారులో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను కూడా అమర్చారు. దీనిని మొదటి రెండు సీట్ల మధ్యలో అమర్చారు. 360 డిగ్రీలను కవర్‌ చేసే విధంగా కెమేరాను ఈ కారులో ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్‌లో తొలిసారి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

Most Read Articles

English summary
Kia Motors Confirm Bookings & Launch Date For Seltos. Read in Telugu.
Story first published: Tuesday, July 16, 2019, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X