ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

భారతదేశ రహదారులు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా చెప్పవచ్చు,ఎందుకంటే ప్రధానంగా రహదారుల సరిగ్గా లేకపోవడం, ఖచ్చితమైన వాహన ఫిట్నెస్ తనిఖీలు చేయక పోవడం, జంతువులు తిరగడం, రహదారి రూల్స్ పాటించకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

అభివృద్ధి చెందిన అనేక దేశాలలో, వాహనాల ఫిట్నెస్ రహదారులపై నడపడానికి అతి ముఖ్యమైన ప్రమాణాలలో ఒకటి. ఏదేమైనా, భారతదేశంలో,ఎవరినైనా ప్రమాదవశాత్తు వాహనాలలో నిలిపివేయకుండా ప్రయాణిస్తుంటారు.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

రహదారులపై మూడు చక్రాల వాహనాలు అయిన ఆటోరిక్షా లో చాలామంది ప్రయాణిస్తుంటారు.MR DUKE ద్వారా వీడియో ఎప్పుడు వైరల్గా మారింది . జార్ఖండ్, ఒరిస్సా సరిహద్దుల సమీపంలో ఒక పట్టణం రహదారి పై ఈ వీడియోను చిత్రీకరించారు.

ఇతర కెటిఎమ్ డ్యూక్ బైకులతో కూడిన బృందంలో ఉన్న రైడర్ యొక్క హెల్మెట్ మౌంటెడ్ కెమెరా నుండి వీడియో తీయబడింది.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

రైడర్ తన KTM బైక్ మీద వెళుతుండగా జరిగిన సంఘటన.రోడ్డు మీద మంచి వేగంతో ఓవర్లోడ్ చేసిన మూడు చక్రాల వాహనాన్ని వీడియోలో చూపుతుంది.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

డ్యూక్ రైడర్ ఆటోరిక్షా వెనుకకు వచ్చినప్పుడు, ఆటోపై ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటను చూసాడు ,తరువాత రైడర్స్ ఆటో యొక్క యజమానిని హెచ్చరిస్తూ, మంటలు రాసుకోవడం గురించి తెలియజేస్తారు.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

ఆటోరిక్షా డ్రైవర్ వాహనం నుండి బయటకు రాగానే ఇంజిన్పై మట్టిని చెల్లడం చేసాడు కానీ ఆ మంట ఆగిపోవడం లేదు,అది ఇంకా పెరుగుతూనెఉంది.

Most Read: ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు పెట్టాడు...పోలీసులకు దొరికి పోయాడు:[వీడియో]

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

ఆసక్తికరంగా, ఇంజిన్ ఇంకా నడుస్తుండగా వాటి టైర్ల కింద రాళ్లను పెట్టి ఆ వాహనంలోని వస్తువులను అన్లోడ్ చేసారు.

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

వెంటనే వారు వాహనాన్ని రహదారి పక్కన నిలిపి దానిని ఆర్పడానికి ప్రయత్నం చేసారు కానీ లాభంలేదు దానిని అక్కడే వదిలేస్తారు.

Most Read: సాధారణ రైతును ప్రశంసించిన ఆనంద్ మహీంద్ర...ఎందుకో తెలుసా?

ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

కొన్ని నిమిషాలలోనే మంటలు చాల ఎక్కువ అవ్వడం వీడియోలో చూడవచ్చు.అయితే ఆటోరిక్షా మంటలలో ప్రమాదానికి గురైన వారిలో ఎవరూ లేరు.

Source: Cartoq

Most Read Articles

English summary
Indian roads are deemed as one of the most dangerous in the world. A few primary reasons for getting the tag are the bad conditions of roads, no strict vehicle fitness checks, stray animals and road discipline.
Story first published: Saturday, May 25, 2019, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X