లెక్సస్ ఎన్ఎక్స్ నుండి మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది:[వీడియో]

రిడా లోని మయామి స్ప్రింగ్స్ లో ఉన్న ఒక బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలానికి అంచున ఉన్న ఒక ఎస్యూవి కార్ లో ఉన్న ఒక మహిళను అగ్నిమాపక సిబ్బందిని రక్షించాల్సి వచ్చింది.ఎదుకంటే ఆ మహిళా లెక్సస్ ఎన్ఎక్స్ అనే కార్ ను డ్రైవ్ చేసుకొంటూ ప్రమాద వశాత్తు అక్కడ చిక్కుకు పొయిన్ది కాకపోతే ఆమె గాయపడలేదు.

మయామి-డాడ్ ఫైర్ రెస్క్యూ ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ నాలుగవ తేదీ సాయంత్రం గం.4:25ని.లకు జరిగింది ఈ సంఘటనను మీరు ఈ క్రింది వీడియో లో చూడవచ్చును.

లెక్సస్ ఎన్ఎక్స్ నుండి మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది:[వీడియో]

ఈ కార్ రెండవ అంతస్తుల పార్కింగ్ గ్యారేజ్లో ఉన్నపుడు జరిగిన ప్రమాదంను గమనించిన స్థానికులు అగ్నిమాపకదళాలను పిలిచారు. అగ్నిమాపక విభాగం స్పందించడంతో,సాంకేతిక రెస్క్యూ బృందంతో పాటు ప్రత్యేకమైన భారీ రెస్క్యూ వాహనంతో సంఘటనకు వచ్చారు.

Most Read: అమితాబ్ బచ్చన్ యొక్క తాజా లగ్జరీ రైడ్ ను చూసారా !

లెక్సస్ ఎన్ఎక్స్ నుండి మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది:[వీడియో]

సాంకేతిక జట్టు నాయకత్వం వహించి అగ్నిమాపక యంత్రం మొదటిసారి డాంగ్లింగ్ కారును భారీ రెస్క్యూ వాహనంతో 45 నిమిషాల పాటుగా జరిపిన రెస్క్యూ తరువాత, డ్రైవర్ సురక్షితంగా లెక్సస్ కార్ నుండి రక్షించారు.

లెక్సస్ ఎన్ఎక్స్ నుండి మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది:[వీడియో]

మయామి-డాడ్ ఫైర్ రెస్క్యూ ద్వారా అందించబడిన చిత్రాలను పరిశీలించిన,వీడియోను మహిళ ఎంత జాగ్రత్తగా రక్షించారో స్పష్టంగా చూడవచ్చు.లెక్సస్ మైలురైన్కు రోడ్ అదుపుతప్పడంతో,అది పార్కింగ్ గారేజ్ యొక్క అంచు నుండి పడిపోయింది.

Most Read: ఐపిఎల్ లో టాటా హారియర్ కు ఏమి జరిగిందో తెలుసా ?

లెక్సస్ ఎన్ఎక్స్ నుండి మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది:[వీడియో]

అయినప్పటికీ,ఎస్యూవి యొక్క వెనుక భాగము ముందుకు సాగాయి గ్యారేజ్ గోడ యొక్క పైభాగంలోకి వెళ్లి డ్రైవర్ జీవితాన్ని రక్షించారు, ఈ సంఘటన జరిగినప్పుడు సరిగ్గా ఏమి జరిగిందనే దాని గురించి ఎటువంటి నివేదికలు లేవు, కాని డ్రైవర్ సురక్షితంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

Most Read Articles

English summary
A woman had to rescued by firefighters from an SUV dangling off the edge of a multi-storey parking lot in the city of Miami Springs, Florida.
Story first published: Monday, April 15, 2019, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X