విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

దేశియ వాహన తయారక సంస్థ మహీంద్రా కొన్ని నెలల క్రితమే తమ 7 సీటర్ మరాజొ ఎంపివి కారులను విడుదల చేసింది. ఇప్పుడు మహీంద్రా సంస్థ కొత్తగా మరజొ కారులోని టాప్ స్పెక్ వేరియంట్లలొ 8 సీటర్ ఎంపికను కూడా ఇస్తొంది.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

మహీంద్రా మరాజొ కారుయొక్క టాప్ స్పెక్ వేరియంట్ ఐన ఎం8 వేరియంట్లలొ మాత్రమే 8 సీటర్ ఎంపిక దొరకనుంది. 8 సీటర్ మరాజొ కారులు డిల్లి ఎక్స్ శోరుం మెరకు రూ. 13.98 లక్షల ధరను పొందింది. ఈ మూలంగా 8 ఆసనాలను పొందిన మరాజొ కారులు ఎక్కువ ఫీచర్లను పొందగ, మరిన్న వివరాల కోసం ముందుకు చదవండి.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

8 ఆసనాలు ఉన్న టాప్ స్పెక్ వేరియంట్ మహీంద్రా మరాజొ కారులలొ కొత్తగా ఎల్ఇడి డిఆర్ఎల్, 17 అంగుళాల అలాయ్ వ్హీల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్/క్యామెరా, ఆండ్రాయ్డ్ ఆటో మరియు ఆపల్ కార్ ప్లే సపోర్ట్ చేసీ 7.0 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఏల్క్ట్రానిక ఒఆర్విఎంమ్ క్రూస్ కంట్రోల్, లెధర్లతొ కూడిన సీట్లు, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మరిన్ని ఫీచర్లను పొందింది.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

ప్రారంభంలో చెప్పినట్లుగా మహీంద్రా బృందం ఈ మరాజొ ఎమ్‌‌పీవీని షార్క్ చేప ఆధారంగా రూపొందించారు. కాస్త అటు ఇటుగా దీని రూపం షార్క్ చేపనే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ షార్క్ చేప పళ్ల మాదిరిగానే ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్ట హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉండే బంపర్ వంటివి ఉన్నాయి.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

మహీంద్రా మరాజొ ఇంటీయర్‌లో డ్యూయల్-టోన్ థీమ్ ఫినిషింగ్ కలదు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డ్యాష్ బోర్డు మరియు సీట్లు, డోర్ ట్రిమ్స్ మరియు అప్‌హోల్‌స్ట్రే లేత గోధుమ రంగులో ఉన్నాయి.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

భద్రత పరంగా మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో మొదటిసారిగా అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ల ఉన్నాయి. మరాజొ ఎమ్6 మరియు ఎమ్8 టాప్ ఎండ్ వేరియంట్లలో అదనంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

మహీంద్రా మరాజొ ఇంజన్ వివరాలు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 120బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలక అందుతుంది.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

మహీంద్రా మరాజొ మైలేజ్

మహీంద్రా మరాజొ డీజల్ లీటరుకు 17.6 కిలోమీటర్లు ఇస్తుంది. మహీంద్రా త్వరలో మరాజొ ఎమ్‌పీవీని పెట్రోల్వేరియంట్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో అధికారికంగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు అమలయ్యేనాటికి పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

విదుదలైన 8 సీటర్ మహీంద్రా మరాజొ కారు.. ధర ఎంతొ తెలుసా.?

మరాజొ లభించే రంగులు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మెరైనర్ మెరూన్, షిమ్రింగ్ సిల్వర, అక్వా మెరైన్, ఓషియేనిక్ బ్లాక్, పోసిడన్ పర్పులు మరియు ఐస్‌బర్గ్ వైట్.

Most Read Articles

English summary
Mahindra Marazzo M8 Eight-Seater Launched In India. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X