మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

మహీంద్రా టియూవి300 ప్లస్ ఇటీవలే రహస్య పరీక్ష చేసింది. 2020 థార్ మరియు తరువాతి తరం స్కార్పియోతో టియూవి300 ప్లస్ ప్లాట్ ఫామ్ ను పంచుకోనుంది. టియూవి300 ప్లస్ కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా బిఎస్-6 ఇంజిన్ ఫీచర్ ను కలిగి ఉంది.

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

ఇది సవరించిన ఫీచర్లతో కొత్త ఫ్రంట్ డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో కొత్త ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రాకముందే 2020 ప్రారంభంలో కొత్త టియూవి300 ప్లస్ ను తీసుకురానున్నారు.

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

బ్లాక్ నమూనాతో డిజైన్ చేసిన ఏటవాలుగా ఉన్న సిక్స్ స్లాట్ గ్రిల్ ను ఈ రహస్య చిత్రాలలో గమనించవచ్చు. ముందువైపు ఉన్న ఇతర మార్పుల్లో కొత్త షార్పర్ హెడ్ లైట్ మరియు కొత్త సెట్ ఫాగ్ ల్యాంప్స్ ను కలిగి ఉన్నాయి.

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

ఇందులో ఒక విభిన్నమైన మెష్ చుట్టూ ఒక సవరించిన ముందు వైపు బంపర్ ఫీచర్స్ లను కలిగి ఉంది. ఇంకా ఈ ఎస్యూవి యొక్క సైడ్ ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులను వెల్లడించలేదు.

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

వెనుక భాగంలో, టియూవి300 ప్లస్ లో ప్రస్తుతం ఉన్న నమూనా నుండి అదే టెయిల్ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న నమూనాకు కొన్ని యాంత్రిక మార్పులతో కొత్త టియూవి300 ప్లస్ ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు.

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

ప్రస్తుత మోడల్ లో 1.5-లీటర్ mHAWK100 డీజల్ ఇంజన్ తో కూడిన రెండు స్టేజ్ టర్బోఛార్జర్ ను 100 బిహెచ్పి ఉత్పత్తి చేస్తోంది. బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే టియూవి300 ప్లస్ కొరకు అదే ఇంజిన్ ముందుకు తీసుకెళుతుందని మేం ఆశిస్తున్నాం.

Most Read: ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు: ఇప్పుడే చెక్ చేసుకోండి

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

మహీంద్రా టియూవి300 భారత మార్కెట్లో 2015 నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ టియూవి300 కొన్నేళ్లుగా మైనర్ డిజైన్ మార్పులు జరుగుతూ వచ్చాయీ. మార్కెట్ లో ఇతర కాంపాక్ట్- ఎస్యూవి ల నుండి పోటీ పడటానికి టియూవి300 ప్లస్ మరింత ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని మేము ఆశిస్తాం.

Most Read: 68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

మహీంద్రా వారు కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్ లో, టియూవి300 మరియు ఎక్స్యూవి300 లో రెండు మోడళ్ల కలిగి ఉన్నారు. ఎక్స్యూవి300 తన అద్భుతమైన లుక్స్ మరియు కొత్త ఇంటీరియర్ ఫీచర్లతో మంచి అమ్మకాలను నమోదు చేసింది. అలాగే టియూవి300 డిజైన్ లో కూడా గొప్పగా చేసింది.

Most Read: బజాజ్ మరియు కెటిఎమ్ కలయికలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా నుండి వస్తున్న సరికొత్త టియూవి300 ప్లస్ ఇదే

అయితే, 2020 లో కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టడం ద్వారా, కంపెనీ టియూవి300 వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఆటో పరిశ్రమ మాంద్యం ఉన్నప్పటికీ ఈ కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్ కొత్త మోడళ్లతో పరిచయం అవుతోంది. 2020 లో వచ్చే టియూవి300 ప్లస్, హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లతో పోటీ పడనుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
2020 Mahindra TUV300 Plus Spied Ahead Of Launch Early Next Year - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X