ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గత ఏడు నెలలుగా అమ్మకాల్లో వరుస నష్టాలను చూస్తోంది. తిరిగి సంస్థను లాభాల గాడిలో పడేందుకు మారుతి ప్రణాళికలు రచిస్తోంది. కార్ల కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని, మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ ను ఆగస్టు 2019 లో లాంచ్ చేయనుంది. మరి దీని వివరాలను తెలుసుకొందామా.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతున్న అత్యంత ఎక్కువగా మంది ఎదురుచూస్తున్న వాహనాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు, దీనిని మారుతీ ప్రీమియం ధరకు ఆఫర్ చేస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా భారత మార్కెట్లో మొదటి నుండి మంచి బ్రాండ్ విలువలను కలిగి ఉంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

దీనిపై కొనుగోలుదారులు విశ్వసనీయత, ప్రాక్టికాలిటీ మరియు విశాలమైన ఇంటీరియర్స్ కోసం అమితంగా ఇష్టపడ్డారు. నవంబర్ 2018 లో మారుతి సుజుకి ఎర్టిగా బ్రాండ్ ను కొత్త మోడల్ లాంఛ్ తో తరువాతి స్థాయికి తీసుకెళ్లింది. కొత్త మారుతి సుజుకి ఎర్టిగా పాత మోడల్ తో పోల్చినప్పుడు దాని కొనుగోలుదారులకు చాలా ఎక్కువ ఆకర్షించింది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

ఇది చూడడానికి బ్రహ్మాండంగా కనిపించింది, బయట పెద్దది, లోపల మరింత విశాలంగా కూడా ఉంది. కొనుగోలుదారులు కొత్త ఎర్టిగా బాగా ఆకర్షిస్తుందని విక్రయ గణాంకాలు స్పష్టంగా తెలిపాయి. కొన్ని నెలల పాటు, కొత్త మారుతి సుజుకి ఎర్టిగా, ప్రతి నెలా 8,500 యూనిట్లకు పైగా అమ్మకాలను కలిగి ఉంది మరియు ఎమ్ పివి సెగ్మెంట్ లో దీనిని మంచి స్థాయిలో నిలుస్తుంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

అయితే, మారుతి సుజుకి ఒక బ్రాండ్, ఇది భారత మార్కెట్లో విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది, ముఖ్యంగా ఆటో పరిశ్రమ మందగమన ఎదుర్కొంటున్న సమయంలో మారుతి సుజుకి భారత దేశంలో ఎస్-ప్రెసో మైక్రో ఎస్యువి మరియు ఎర్టిగా క్రాస్ వంటి కొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

ఎస్-ప్రెసో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం మైక్రో ఎస్యువి ను పరీక్షిస్తూ ఉంది. మరోవైపు ఎర్టిగా క్రాస్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ గతంలో స్పాటెడ్ టెస్టింగ్ కాగా ఈ ఎమ్పివి యొక్క అనేక వివరాలు వెల్లడి కాలేదు. మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ అనేక కొత్త డిజైన్ మార్పులతో వస్తుంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

ఇది పెద్ద హెడ్ ల్యాంప్స్ తో కొత్త ఫ్రంట్-ఎండ్ ను కలిగి ఉంటుంది, మరియు రెండు హెడ్ ల్యాంప్స్ మధ్య ఒక కొత్త క్రోమ్ స్ట్రిప్ ను కలిగి ఉంటుంది. బాడీ ప్యానెల్స్ సరిగ్గా ఎర్టిగా మీద ఉంటాయి అయితే క్రాస్ రైడ్ లు కొత్త సస్పెన్షన్ కు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎర్టిగ క్రాస్ సిక్స్ సీటర్గా ఉంటుంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

ఎర్టిగా లో 1.5-లీటర్ డీజల్ మరియు పెట్రోల్ ఇంజిన్ల ద్వారా పవర్ అందించబడుతుంది. ఎర్టిగ లో, 1,498సిసి టర్బో-డీజల్ ఇంజన్ 93.87 బిహెచ్ పి మరియు 225ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 103బిహెచ్ పి యొక్క గరిష్ట పవర్ అవుట్ పుట్ మరియు 138ఎన్ఎమ్ యొక్క పీక్ టార్క్ అవుట్ పుట్ తో కూడిన 1,462సిసి నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కూడా కలిగి ఉంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 4-స్టెప్ సివిటి గేర్ బాక్స్ ద్వారా హ్యాండిల్ చేస్తారు. కొత్త ఎర్టిగా, నెక్సా డీలర్ షిప్ ల ద్వారా విక్రయిన్చబడుతుంది, ప్రస్తుత ఎర్టిగా మారుతి సుజుకి అరేనా డీలర్ షిప్ ల ద్వారా విక్రయిన్చబడుతోంది. ఈ విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు కానీ, ఈ ఏడాది ఆగస్టు నెలలో క్రాసోవర్ ఎమ్పివి లాంచ్ చేయనుంది.

ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతున్న మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ఆగస్టులో ప్రారంభం కానున్న ఎర్టిగా క్రాస్, నెక్సా డీలర్ షిప్ ల ద్వారా విక్రయించబడతాయి. మారుతి సుజుకి దేశీయంగా అతిపెద్ద ఆటో తయారీదారు మరియు దాదాపుగా ఈ సంస్థ తయారు చేసే అన్ని కార్లలో జనసామాన్యంతో విజయాన్ని పొందుతాయి. పోటీ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి కొత్త మోడళ్లను తయారు చేయాలనీ చూస్తోంది. మారుతి సుజుకి మరింత ప్రీమియమ్తో మార్కెట్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొనే ఇటువంటి మోడల్లను విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Ertiga Cross To Be Launched In August & Sold Via Nexa Outlets. Read in Telugu.
Story first published: Monday, July 8, 2019, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X