భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ కారును మొదటి సారిగా భారత రహదారులపై టెస్టింగ్ చేస్తోంది. స్పై పోటోలను మీరు ఇక్కడ చూడవచ్చు, ఎక్కువ ప్రీమియమ్ వర్షన్ తో మారుతి సుజుకి ఎర్టిగా చాలా కాలం నుండి వార్తల్లో నిలిచింది.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

ఎమ్పివి కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటి వరకు గొప్ప ప్రాముఖ్యత ను కలిగి ఉంది, ఇంకా పాత మోడల్ బాగా అమ్ముడైనది. ఈ మధ్యే మారుతి సుజుకి ఇండియాలో ఎర్టిగా పేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసింది, మార్కెట్లో ఈ ఎమ్పివి కి మంచి స్పందన కూడా వచ్చింది.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

మారుతి సుజుకి తన వాహన ఉత్పత్తులపై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కనపడటం లేదు, ఎందుకంటే స్టాండర్డ్ ఎర్టిగా కు ధీటుగా మరింత ప్రీమియం ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకురానుంది.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

ఇందులో బిఎస్-6 నియమాలతో కూడిన 1.5 లీటర్ డీజల్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో రానుంది.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

ఈ ఎర్టిగా లో 1,498సిసి టర్బో డీజల్ ఇంజన్ పై 93.87 బిహెచ్పి మరియు 225ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

1,462సిసి నాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పై 103బిహెచ్ పి మరియు 138ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 4 స్టెప్ సివిటి గేర్ బాక్స్ ద్వారా వస్తుంది.

Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ డిజైన్ లో కూడా పలు మార్పులను అందుకుంటుంది. వాటిలో పెద్ద హెడ్ ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ ఎండ్ మరియు రెండు హెడ్ ల్యాంప్స్ మధ్య ఒక కొత్త క్రోమ్ స్ట్రిప్ పొందుతుంది.

Most Read: కెటిఎమ్ - బజాజ్ కలయికలో వస్తున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్...!

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

బాడీ ప్యానెల్స్ సరిగ్గా ఎర్టిగా స్టాండర్డ్ లో ఉన్నవిధంగా ఉంటాయి, క్రాస్ రైడ్ లో కొత్త సస్పెన్షన్ కలిగి ఉంటుంది.ఎర్టిగా క్రాస్ లో 6 సీట్లు ఉంటాయి.

Most Read: భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

ఇది నెక్సా రిటైల్ ద్వారా అమ్మకాలు అవుతాయి, ప్రస్తుత ఎర్టిగా మారుతి సుజుకి అరేనా డీలర్షిప్ ల ద్వారా రిటైల్ అవుతున్నాయి.

భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం అవుతున్న మారుతీ సుజుకి ఎర్టిగా క్రాస్.

మారుతీ సుజుకి ఎర్టిగా పై డ్రైవ్స్ స్పార్క్ అభిప్రాయం

మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్, ఎమ్పివి సెగ్మెంట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్ట పై పోటీ గా మారుతి సుజుకి యొక్క ఆఖరి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇన్నోవా ను మరియు ఎర్టిగా ధర లను పరిగణించినప్పుడు ఎర్టిగా మెరుగైన ఆప్షన్ గా కనిపిస్తుంది.ఇప్పుడు, మరింత ప్రీమియంతో మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్, టయోటా ఇన్నోవా వలె మరింత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పరికరాలతో వస్తోంది, అయితే ఇది ఇన్నోవా కంటే కనీసం రూ .10 లక్షల తక్కువ ధరతో ఉండవచ్చు.

Most Read Articles

English summary
The Maruti Suzuki Ertiga Cross has been spotted testing in India for the first time. The spyshots give us a glimpse of the car that we have so far only heard rumours of.
Story first published: Thursday, June 13, 2019, 13:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X