అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

ఇటీవల కాలంలో కార్ల తయారీ కంపెనీలు సరైన పనితీరు కనబర్చడం లేదు. వాహన అమ్మకాలు తగ్గుతూనే వస్తున్నాయి. అయితే దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి కూడా ఈ పరిస్థితి తలెత్తినది అయితే ఒక మోడల్‌కు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే ప్రతి రెండు నిమిషాలకు ఒక కారు విక్రయమౌతోంది. ఆ కారు మరేదో కాదు డిజైర్. అంతమాత్రాన మార్కెట్లో అమ్మకాలు పెరిగాయని చెప్పలేము. వివరంగా తెలుసుకొందాం రండి.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూన్ 2019 కాలంలో దేశీయ అమ్మకాల్లో 16.7 శాతం తగ్గిందని నివేదించింది. వారి మొత్తం అమ్మకాలు 1,13031 యూనిట్ ల్లో నిలిచిపోయాయి, ఎకనామిక్ టైమ్స్ ఆటో ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది వరసగా మూడో నెల, కంపెనీ యొక్క డొమెస్టిక్ హోల్ సేల్ యొక్క పతనాన్ని చవి చూశారు.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం జూన్ 2018 లో దేశీయ మార్కెట్లో 135,662 యూనిట్లను విక్రయించింది. మినీ సెగ్మెంట్ అమ్మకాలలో ఆల్టో మరియు వ్యాగన్ ఆర్ లు 36.2 శాతం పడిపోయాయి, అమ్మకాల గణాంకాలు ప్రకారం 18,733 యూనిట్ల వద్ద నిలిచిపోయాయి.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

కొత్త వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నోర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి ఫీచర్లు కలిగిన కాంపాక్ట్ సెగ్మెంట్ లలో ఉన్నవి 12.1 శాతం తగ్గిపోయాయి, అంటే కేవలం 62,897 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు నివేదించారు. యుటిలిటీ వాహన అమ్మకాలు 7.9 శాతం పడిపోయి, అంటే 17,797 యూనిట్ల వద్ద అమ్మకాలను నమోదు చేసాయి.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

వ్యక్తిగత లేదా ప్రైవేట్ ఉపయోగ వాహనాలు ప్రతికూల అమ్మకాలను నమోదు చేసాయి, కంపెనీ యొక్క తేలికపాటి వాణిజ్య వాహన సెగ్మెంట్ జూన్ 2019 లో అమ్మకాల్లో సానుకూల వృద్ధిని చవిచూసింది. గత నెలలో సూపర్ క్యారీ 2,017 యూనిట్ల విక్రయాలు జరిపిన మారుతి సుజుకి గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే 24 శాతం వృద్ధిని సాధించింది.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, మొత్తం దేశీయ అమ్మకాలు ప్రయాణీకుల వాహనాలు 20.8 శాతం తగ్గి, గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 458,967 యూనిట్ లతో పోలిస్తే 363,417 యూనిట్ల తగ్గిన అమ్మక గణాంకాలు నమోదు చేసింది.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

మారుతి సుజుకి యొక్క మొత్తం దేశీయ అమ్మకాలు (ప్యాసింజర్ వాహనాలు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాలు) 20.2 శాతం చొప్పున ఉన్నాయి, మొత్తం ప్రపంచ అమ్మకాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) 17.9 చొప్పున నమోదు చేసాయి. దేశీయ మరియు ప్రపంచ అమ్మకాల గణాంకాలు వరుసగా 3,69985 యూనిట్లు మరియు 4,02594 యూనిట్ల వద్ద నిలిచిపోయాయి.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

జూన్ 2018లో 1,34036 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే జూన్ 2019 సమయంలో 1,11014 యూనిట్ల వద్ద నిల్చిన అమ్మకాల గణాంకాలతో దేశీయ మార్కెట్లో కంపెనీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 17.2 శాతం మేర పుంజుకున్నాయి.

అమాంతరం పడిపోయిన మారుతి సుజుకి అమ్మకాలు

మారుతి సుజుకి యొక్క టోటల్ గ్లోబల్ సేల్స్, (దేశీయ మరియు అంతర్జాతీయ) 14 శాతం మరియు కంపెనీ గత సంవత్సరం జూన్ లో 1,44981 యూనిట్లతో పోలిస్తే 1, 24708 యూనిట్ల అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. ఈ విధంగా జరగడానికి కారణం మన దేశంలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కూడా కొంత నష్టాన్ని పొందింది.

Most Read Articles

English summary
India's largest car manufacturer Maruti Suzuki reported 16.7 per cent drop in domestic sales during June 2019.. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X