మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

మార్చి 2020 నాటికి డీజిల్ ఇంజిన్లను ఆఫర్ని నిలిపివేయడానికి మారుతీ సుజుకి నిర్ణయించింది, సూపర్ క్యారీ, దాని ఏకైక వాణిజ్య వాహనం మినహాయింపు కాదు. బిఎస్-VI అప్గ్రేడ్ డీజిల్ ఇంజిన్లకు చాలా ఖరీదైనది, ముఖ్యంగా సూపర్ క్యారీ వంటి తక్కువ-ధర వాహనాల్లో ఉపయోగించే చిన్న యూనిట్లు.

మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

మారుతి సుజుకి సూపర్ క్యారీ డీజిల్ ఇంజిన్తో ప్రారంభించబడింది, కానీ ఇప్పుడు పెట్రోలు- సిఎన్జి ఇంజిన్ ఎంపిక అందుబాటులో ఉంది.మారుతి సుజుకి సూపర్ క్యారీ జూలై 2016 లో ప్రవేశపెట్టబడింది,అదే సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించబడింది. ఇది వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేకంగా విక్రయించబడింది,2018 నవంబర్ నాటికి దేశంలో 250 ఔటెట్లు ఉన్నాయి.

మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

ఎలక్ట్రిక్ హెల్మెట్ లు వచ్చేశాయ్... వాటి వివరాలు చూడండి :[వీడియో]ఆ సమయంలో అమ్మకాలు 20,000 యూనిట్లు దాటాయి. ఎఫ్వై 2016-17 లో 10,033 యూనిట్లు, ఎఫ్వై2017-18 లో 23,874 యూనిట్లు ఎఫ్వై2018-19 లలో 900 యూనిట్లు విక్రయించబడ్డాయి, తాజా సంఖ్య 34,807 యూనిట్లు కు చేరుకొంది.బిఎస్ 6 డీజిల్ ఎల్సివి చిన్న ఇంజిన్తో, బిఎస్6 కు అప్గ్రేడ్ చేయడం జరిగింది.

Most Read: ఎలక్ట్రిక్ హెల్మెట్ లు వచ్చేశాయ్... వాటి వివరాలు చూడండి :[వీడియో]

మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

ఈ డీజిల్ వెర్షన్ను నిలిపివేయాలని మేము భావిస్తున్నాం 'అని మారుతి సుజుకి చైర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు. "ఈ ఎల్సివి లో డీజిల్ ఉండదు ఎందుకంటే ఈ వాహనం యొక్క కస్టమర్ అవసరాలను మేము చేరుకోగలమని అనుకోవడం లేదు," అని అన్నారాయన.

మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

డీజిల్ ఇంజిన్ 793సిసి రెండు సిలిండర్ యూనిట్గా ఉంది, ఇది 24 కిలో వాట్స్ (32.63 పిఎస్) 3,500 ఆర్పిఎం మరియు 2,000ఆర్పిఎం వద్ద 75ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా వస్తుంది. ఈ కాన్ఫిగరేషన్లో ఇంధన రేటింగ్ 22.07 కి.మీ / ఎమ్.

Most Read: ఇంతటి విలాసవంతమైన టెంపో ట్రావెలర్ ఎప్పుడూ చూసిఉండరు ! [వీడియో]

మారుతి హల్ట్స్ సూపర్ క్యారీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోండి !

మారుతి సుజుకి జి12బి 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజనుతో సూపర్ క్యారీని తయారు చేసింది, ఇది 54కిలో వాట్స్ (73.42 పిఎస్) మరియు 101ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది, కానీ దేశీయ మార్కెట్ కోసం కాదు. ఇక్కడ, ఈ ఇంజిన్ యొక్క పెట్రోల్- సిఎన్జి వెర్షన్ మాత్రమే లభిస్తుంది.

Source:indianautosblog

Most Read Articles

English summary
Maruti Suzuki has decided to stop offering diesel engines across the line-up by March 2020, and the Super Carry, its only commercial vehicle, is no exception.
Story first published: Monday, April 29, 2019, 14:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X