కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

భారతదేశంలో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎంపివిని విడుదల చేసింది. ఈ ప్రీమియమ్ ఎంపివి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి వాటిలో ఆల్ఫా మరియు జీటా. మరి ఈ ఎంపివిలో ఉన్న ఆధునిక ఫీచర్లు మరియు ఇంజన్ వివరాల గురించి ఇవాల్టి కథనంలో తెలుసుకొందాం రండి.

కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

మొదటగా దీని ధర విషయానికి వస్తే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 రూ. 9.79 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే దీని టాప్-స్పెక్ అయిన మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఆల్ఫా ధర రూ. 11.46 లక్షలు గా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉన్నాయి.

Variant MT AT
Zeta Rs 9.79 Lakh Rs 10.36 Lakh
Alpha Rs 10.89 Lakh Rs 11.46 Lakh
కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

డిజైన్ మరియు స్టైలింగ్

మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా మోడల్ ఆధారంగా ప్రీమియమ్ సిక్స్ సీటర్ ను అందిస్తోంది. ప్రీమియం ఎంపివి, ఎక్సటిరియర్ మరియు ఇంటీరియర్స్ రెండింటికి అనేక మార్పులతో కొత్త అప్డేట్ లు వచ్చాయీ. ఈ అప్డేట్ లను ఒక రిఫ్రెష్ ఫ్రంట్ అఫాసియా కలిగి ఉంది, ఇది ఒక బ్రాండ్ న్యూ గ్రిల్ డిజైన్ తో వస్తుంది.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

ఫ్రంట్ గ్రిల్, అంతటా మందపాటి క్రోమ్ స్ట్రిప్ నలుపు తో పూర్తవుతుంది. మారుతి సుజుకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో ఎక్స్ఎల్6 లో హెడ్ ల్యాంప్స్ ను కూడా అప్ డేట్ చేసింది. హెడ్ ల్యాంప్స్ క్లస్టర్ కూడా ఎల్ఈడి డ్రిల్స్ మరియు టర్న్ సిగ్నల్స్ తో ఏకీకృతం చేయబడి వస్తుంది.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క సైడ్ మరియు రేర్ ప్రొఫైల్ అయితే చాలా అందంగా ఉంది. ఇది అల్లాయ్ వీల్ డిజైన్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్స్ కు చిన్న అప్ డేట్ అందించినప్పటికీ ఎక్స్ఎల్6 లో చాలా ప్రధాన మార్పులను దాని ఇంటీరియర్స్ కు చేశారు.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క క్యాబిన్ బ్లాక్ లో, డ్యాష్ బోర్డ్ మరియు సెంట్రల్ కన్సోల్ మీద సిల్వర్ యాషెస్ తో పూర్తవుతుంది. సీట్లు బ్లాక్ లెథెర్ చేయబడి, స్పోర్టివ్ ఫీల్ ని అందిస్తాయి. అయితే, అతి ముఖ్యమైన తేడా ఎక్స్ఎల్6 రెండో వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉండటం. ఈ సిక్స్ సీటర్ ఎంపివి 2 + 2 + 2 సీటింగ్ కాన్ఫిగరేషన్ లో వస్తుంది.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

ఇంజన్ స్పెసిఫికేషన్స్

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 సింగిల్ ఇంజన్ ఆప్షన్ ద్వారా ఆధారితమైంది. ఇందులో ఒక బిఎస్-6 తో 1.5-లీటర్ ' కె15-సిరీస్ ' పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ అప్ డేటెడ్ బిఎస్-6 ఇంజన్ 6000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి మరియు 4400 ఆర్పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read:68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

దీనికి ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ రూపంలో వస్తుంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 పెట్రోల్ ఇంజన్ తో పాటు కంపెనీ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీని కూడా అందించింది.

Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు..

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

ఇది ఎక్స్ఎల్6 కు మరింత మెరుగైన పనితీరును మరియు ఇంధన సమర్థవంతంగా ఉండే విధంగా చేస్తుంది. అయితే, అతి ముఖ్యమైన తేడా ఎక్స్ఎల్6 రెండో వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉండటం.

Most Read:టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

ఫీచర్లు

సుజుకి ఎర్టిగా తో పోలిస్తే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అదనపు ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ తో పాటు ఆఫర్ చేస్తోంది. ఇందులో తాజా 7.0-అంగుళాల టచ్ స్ర్కీన్ ' స్మార్ట్ ప్లే స్టూడియో ' ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్, డ్రిల్స్ మరియు టెయిల్ లైట్స్ ఉన్నాయి.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

ఇది విద్యుత్ పరంగా-ఫోల్డబుల్ ORVMs, బ్లాక్ లెదర్ సీట్లు మరియు ఆటోమేటిక్ వాతావరణ నియంత్రణ వంటి ఫీచర్లతో వస్తుంది. భద్రత పరంగా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈపిఎస్, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా కలిగి ఉన్నాయి.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

బుకింగ్స్ మరియు డెలివరీలు

మారుతి సుజుకి ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఎక్స్ఎల్6 ఎంపివి పై బుకింగ్స్ ను రూ. 25,000 తో ప్రారంభించింది. కొత్త ప్రీమియం ఎంపివి కొరకు డెలివరీలు వెంటనే ప్రారంభం అవుతాయి.

 కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ఇండియన్ ఎంపివి సెగ్మెంట్లో ఉన్న మహీంద్రా మారాజో, రెనాల్ట్ ట్రిబెర్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటిపై మారుతి సుజుకి ఎక్స్ఎల్6 పోటీ పడుతోంది. ఈ ప్రీమియం ఎంపివి నెక్స డీలర్ షిప్ ల ద్వారా ప్రత్యేకంగా అమ్మబడతాయి, కొత్త ఎంపివి రాబోయే నెలల్లో మంచి అమ్మకాలను నమోదు చేయనుంది.

Most Read Articles

English summary
New Maruti Suzuki XL6 MPV Launched In India With Prices Starting At Rs 9.79 Lakh - Read in Telugu
Story first published: Wednesday, August 21, 2019, 15:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X