మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రీమియమ్ ఎంపివి రెండు రోజుల క్రితం లాంచ్ కాగా, ఈ కొత్త వాహనానికి ఇప్పటికే 2,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఈ బుకింగ్స్ ను రూ.11,000 ధరతో ఆగస్టు 9న అధికారికంగా ప్రారంభమయ్యాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

కొత్త సిక్స్ సీటర్ ఎంపివి, 103బిహెచ్పి పవర్ మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే బిఎస్-6 ఉద్గర ప్రమాణాలతో 1.5-లీటర్ పెట్రోల్ SHVS ఇంజిన్ తో లభ్యం అవుతుంది.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

ఈ వాహనంలో ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ మరియు నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లు అందుబాటులో ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా ఎంపివి ఆధారంగా మరియు కంపెనీ యొక్క గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ తో కలిపి ఇందులో ఫీచర్లు ఉన్నాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

ఈ డిజైన్ లలో, ఒక బోల్డ్ క్రాస్-బార్ డిజైన్, సిగ్నేచర్ క్వాడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, సైడ్ క్లాడింగ్లు మరియు ఒక ఎల్ఈడి లైట్ గైడ్ తో టెయిల్ ల్యాంప్స్ తో కొత్త గ్రిల్ ఉన్నాయి. మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 యొక్క ఇంటీరియర్స్ అన్ని బ్లాక్ లో స్టోన్ మరియు సిల్వర్ హైలైట్స్ గా తయారు చేసారు.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

మారుతి ఎక్స్ఎల్6 ఒక వైడ్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, 7.0-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఇది స్మార్ట్ఫోన్ అనుకూలమైనది, ఒక లెదర్ బాటమ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ AC బైంట్లు, గాలి ప్రసరణ కప్ హోల్డర్లు, మరియు ఒక ఓవర్ హెడ్ కన్సోల్ లు ఉన్నాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

రెండవ వరుసలో మూడవ వరుసలలో కెప్టెన్ సీట్లను కలిగి ఉంది. ఈ ఎంపివి మీద సేఫ్టీ ఫీచర్లల్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్, ప్రీ టెన్షనర్ లు మరియు ఫోర్స్ లిమిటన్స్ తో ఫ్రంట్ సీట్ బెల్ట్ లు, ఎబిఎస్ తో ఈబిఎస్, ఒక హిల్ హోల్డ్ ఫంక్షన్ ఉంటాయి.

Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే అంతే ఇక...!

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్6 రూ. 9.79 లక్షల మరియు రూ.11.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర కలిగి ఉంది. ఎక్స్ఎల్6 గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read:వివిధ రాష్ట్రాల పోలీసులు ఉపయోగించే సూపర్ బైకులు ఏవో తెలుసా

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

ఎక్స్ఎల్6 పై మారుతి కేవలం 2,000 బుకింగ్స్ పొందిందని మేము ఈ ఆసక్తికరంగా విషయాన్నీ కనుగొన్నము. ఇటీవల విడుదల చేసిన కియా సెల్టోస్ బుకింగ్స్ తో పోలిస్తే 30,000 తేడా కలిగి ఉంది.

Most Read:కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ఎన్ని బుకింగ్స్ జరిగాయంటే..

ఈ సంస్థ ఎక్స్ఎల్6 పై పరిశోధన మరియు అభివృద్ధిలో చాలా పెట్టుబడి పెట్టిందని తెలుసు, కానీ వారు అడుగు పెట్టడానికి వారి మార్కెటింగ్ మరియు ప్రకటనల బృందాలు ప్రధాన అవసరం. ఈ కొత్త కారుపై 2,000 యూనిట్లు బుకింగ్స్ కావడం చాలా తక్కువ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Maruti Suzuki XL6 Receives Only 2,000 Bookings So Far - Read in Telugu
Story first published: Saturday, August 24, 2019, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X