Just In
- 6 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 10 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 12 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 15 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిఎస్-6 ఇంజిన్ తో స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ లను లాంచ్ చేసిన మారుతి సుజుకి.
మారుతి సుజుకి ఇండియా తమ స్విఫ్ట్ పెట్రోల్ మరియు వ్యాగన్ ఆర్ 1.2 కార్ మోడళ్లలో భారత్ స్టేజ్-6 కాంప్లయన్స్ ఇంజన్లను నిశ్శబ్దంగా విడుదల చేసింది.
వాస్తవానికి, బిఎస్-6 కాంప్లయన్స్ ఇంజిన్ ను ఫీచర్ తో స్విఫ్ట్ కూడా ఎఐఎస్-145 భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది, అంటే ఇది మెరుగైన క్రాష్ రక్షణ మరియు మరింత ప్రామాణీకరించబడిన భద్రతా లక్షణాలను అందిస్తుంది.
డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, వంటి ఫీచర్లు ఉంటాయి.
అప్డేట్ లను బట్టి, బిఎస్-6 రెడీ కంప్లెయింట్ మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ 1.2 పెట్రోల్ రెండింటి ధరలు పెరిగాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.2 రెండూ కూడా అదే ఇంజిన్ పవర్ని కలిగి ఉన్నాయి,
బిఎస్-6 కంప్లెయింట్, 1.2-లీటర్ కె12బి పెట్రోల్ ఇంజన్, ఇది 83బిహెచ్పి మరియు 115ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ కె12బి పెట్రోల్ ఇంజన్ ను మొదటిసారిగా ఈ ఏడాది జనవరి నెలలో మారుతి సుజుకి బాలెనో ఫేసెఫ్ట్ లో లాంచ్ చేసింది.
స్విఫ్ట్ పెట్రోల్ మరియు వ్యాగన్ ఆర్ 1.2 రెండూ కూడా ఒకే ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లను కలిగి ఉంటాయి-5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్, మరియు ఆప్షనల్ ఎఎమ్టి లేదా ఆటో గేర్ షిఫ్ట్ యూనిట్ లు కలిగి ఉంటాయి.
Most Read: బైక్ దొంగలించిబడి సంవత్సరం అవుతున్నా.... ఇప్పటికీ ఇ-చలానాలు పొందుతూనే ఉన్న యజమాని!
రెండు కార్లకు కాస్మోటిక్ మార్పులు ఉండవు మరియు అవి డిజైన్ పరంగా మరియు ఫీచర్ల పరంగా ఒకే విధంగా కనిపించేలా కొనసాగుతాయి. దేశంలో బిఎస్-6 కాంప్లయన్స్ ఇంజిన్లను ప్రవేశపెట్టనున్న ఆటో తయారీదారుల్లో మారుతీ సుజుకీ ఒకటిగా నిలిచింది.
Most Read: సాహో లో ప్రభాస్ సవారీ చేసిన బైక్ ఏదో తెలుసా....!
ఇప్పటికీ రెండు కార్ల వేరియంట్ల పై ధరల గురించి నిర్ధారణ లేదు, మేము బిఎస్-6 కంప్లెయింట్ మారుతి సుజుకి స్విఫ్ట్ రూ 5.10 లక్షలు మరియు రూ. 8.90 లక్షల మధ్య ధర ఉంటుందని,
Most Read: తక్కువ ధరతో అమ్మకానికి వచ్చిన అమితాబచ్చన్ బెంజ్ కార్..!
బిఎస్-6 వ్యాగన్ ఆర్ 1.2 పెట్రోల్ రూ.5 లక్షలు మరియు రూ.6 లక్షల మధ్య ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మారుతి సుజుకి ఏప్రిల్ 2020 చివరి తేదీ ముందు బిఎస్-6 ఇంజిన్ లాంచ్ చేయడం ఎంతో బాగుంది.
ఏప్రిల్ 2020 నుంచి ప్రారంభమయ్యే ఈ నిబంధన పై ఉన్న అన్ని డీజల్ మోడళ్ల ధరలను ఈ ఏడాది మొదట్లో కంపెనీ ఒక ప్రకటన చేసింది, అయితే చాలా నిశ్శబ్దంగా బిఎస్-6 ఇంజిన్ కార్లను కూడా ప్రారంభించింది.