Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతదేశంలో ప్రారంభించబడిన మారుతి సుజుకి విటారా బ్రజ్జా స్పోర్ట్ ఎడిషన్ - ధర రూ. 7.98 లక్షలు
మారుతీ సుజుకి ఇండియన్ మార్కెట్లో తమ ప్రముఖ విటారా బ్రజ్జా కాంపాక్ట్ ఎస్యూవి 'స్పోర్ట్ ఎడిషన్'ను విడుదల చేసింది.దీని ధర రూ .7.98 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉంది.

మారుతి విటారా బ్రజ్జా మొదటగా 2016 లో ప్రారంభించారు, అప్పటి నుండి భారత మార్కెట్లో ఉత్తమంగా అమ్ముడుపోయిన కాంపాక్ట్-ఎస్యూవి నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైనప్పటి నుండి మారుతి సుజుకి విటారా బ్రజ్జను ఏ మార్పులూ లేకుండా విక్రయించింది.

అయినప్పటికీ, హ్యుందాయ్ వెన్యూ మరియు మహీంద్రా XUV300 ప్రారంభంతో ,ఈ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీతో మారుతి సుజుకి మరింత ప్రీమియమ్ ఎడిషన్‌తో వచ్చింది.స్పోర్ట్స్ ఎడిషన్ మార్పుల విషయంలో మారుతి సుజుకి విటారా బ్రజ్జాకు కేవలం అందంగా నవీకరణలను తీసుకువచ్చింది.

ఇది ఒక ఆక్సిస్సారీ ప్యాకేజీని కలిగి ఉంటుంది,ఈ వేరియంట్లో కస్టమర్ ప్రాధాన్యతల ప్రకారం తాయారు చేసారు.ఈ ఆక్సిస్సారీ ప్యాకేజీలో బాడీ గ్రాఫిక్స్, సైడ్ బాడీ క్లాడింగ్, డోర్ సిల్ గార్డ్, వీల్ ఆర్క్ కిట్, కొత్త సీటు కవర్లు మరియు లెదర్ స్టీరింగ్ కవర్లు కలిగి ఉంది.

ఇవి కాకుండా, విటారా బ్రజ్జా స్పోర్ట్ ఎడిషన్‌లో ఏ మార్పు ఉండదు. మెకానికల్ పరంగా, మారుతి విటారా బ్రజ్జా స్పోర్ట్ ఎడిషన్‌లో 1.3 లీటర్ డీజిల్ చే నడుస్తుంది.

ఇది 89బిహెచ్పి వద్ద 200ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది, ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌కు కలిగి ఉంది. మారుతీ ప్రస్తుతం భారత మార్కెట్ కోసం విటారా బ్రజ్జా యొక్క కొత్త వెర్షన్‌ను కోసం పని చేస్తున్నట్లు చెబుతోంది.
Most Read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

ఏప్రిల్ 2020 లో BS-VI ఎమిషన్ నిబంధనల అమలుకు ముందు కొత్త విటారా బ్రజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో ప్రారంభించనున్నారు. కొత్త కాంపాక్ట్ ఎస్యూవి విటారా బ్రేజాలో BS-VI కంప్లైంట్ ఇంజిన్ లను కూడా తెస్తుంది.

మారుతి సుజుకి తాజా BS-VI కంప్లైంట్ 1.2 లీటర్ K12 పెట్రోల్ ఇంజన్‌ను విటారా బ్రజ్జాలో తెస్తుంది. మారుతి సుజుకి ఇటీవలే డీజిల్ పవర్డ్ ఉత్పత్తులను వారి పోర్ట్ ఫోలియోలో ప్రవేశపెట్టినట్లు పూర్తిగా నిలిపివేస్తుందని ప్రకటించింది,
Most Read: ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు కార్లు పెట్టాడు...పోలీసులకు దొరికి పోయాడు:[వీడియో]

అయితే విటారా బ్రజ్జా తరువాత 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ మొట్టమొదటిగా Ciaz లో ప్రారంభమై, ప్రస్తుతం ఎర్టిగాలో అందుబాటులో ఉంది.