ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

జర్మన్ లగ్జరీ ఆటో తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో BS-VI లాంగ్ వీల్బేస్ ఇ-క్లాస్ సెడాన్ను ప్రవేశపెట్టింది. దీని ధర ఎక్స్-షోరూమ్ (భారతదేశం) ప్రకారం 57.5 లక్షల రూపాయల నుంచి 62.5 లక్షల వరకు ఉంటుంది. మర్రిన్ని వివరాలకు ఇక్కడ చదవండి.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

మెర్సిడెస్ బెంజ్ భారతదేశం మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ స్చ్వెంక్ మాట్లాడుతూ జనవరి 2018 లో మొదటి 'మేడ్ ఇన్ ఇండియా, BS-VI' వాహనాన్ని తయారు చేసింది,"అప్పటి నుండి మేము క్రమంగా మా పోర్ట్ఫోలియోను BS-VI లోకి బదిలీ చేస్తున్నాము,

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్లో ఏడు ఎయిర్బాగ్స్, యాక్టివిటీ పార్కింగ్ అసిస్టెంట్ మరియు అడాప్టివ్ బ్రేక్ లైట్స్తో పార్కింగ్ పైలట్తో సహా అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

ఇందులో మొబైల్ ఫోన్లకు వైర్లెస్ ఛార్జింగ్,వెనుక ప్రయాణీకులకు మీడియా, వాతావరణ మరియు వాహన కార్యాచరణలను నియంత్రించడానికి టచ్స్క్రీన్లను కలిగి ఉంది.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

ఇ-క్లాస్ రెండు దశాబ్దాలుగా భారతదేశంలో 41,000 యూనిట్లు విక్రయించిందని, లాంగ్ వీల్బేస్ ఇ-క్లాస్ ఈ సెగ్మెంట్లో తమ సొంత భాగాన్ని రూపొందించిందని ష్వెంక్ తెలిపారు.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా కొత్త లాంగ్ వీల్బేస్ ఇ- క్లాస్ రెండు BS-VI కంప్లైంట్ లలో విడుదల చేసింది,అవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

పెట్రోల్ మోడల్

2.0 లీటర్ ఇంజిన్తో ఇది 197బిహెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది,రెండు వేరియంట్లలో ఇవి రూ .57.5 లక్షలు మరియు రూ. 61.5 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా) ధరతో వస్తాయి.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

డీజిల్ మోడల్

2.0 లీటర్ ఇంజిన్తో 194బిహెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది,ఇందులో కూడా రెండు వేరియంట్లలో ఇవి రూ 58.5 లక్షల రూపాయలు మరియు 62.5 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా) ధరతో వస్తాయి.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

కొత్తగా విడుదల చేసిన ఇ- క్లాస్ LWB తో పాటు, మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ ప్రస్తుతం నాలుగు రకాల్లో అందుబాటులో ఉన్నాయి అవి రెండు ఫీచర్ పెట్రోల్ ఇంజన్లు మరియు రెండు ఫీచర్ డీజిల్ వేరియంట్స్.

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

ఇ- క్లాస్ ఇ 200 అనేది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది, ఇది 181బిహెచ్ పి వద్ద 300 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్కు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అనుగుణంగా వస్తుంది.

Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

రెండవ పెట్రోల్ మోడల్ ఇ- క్లాస్ ఇ 63 ఎఎంజి, 4.0-లీటర్ ఇంజిన్ లో 612ఇ- క్లాస్ ఇ వద్ద 850ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుగుణంగా వస్తుంది. పెట్రోల్ వేరియంట్లు రూ. 59.12 లక్షలు నుండి రూ .1.50 కోట్ల(ఎక్స్-షోరూమ్ (ఇండియా)) మధ్య లభిస్తున్నాయి.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

ఇండియాలో లంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

తదుపరి రెండు రకాలు డీజిల్ ఇంజన్లను కలిగి ఉన్నాయి మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ ఇ 220 డి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ను కలిగి ఉంది, ఇది 192బిహెచ్ పి వద్ద 41ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది,దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జత చేయబడింది.

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ లాంగ్ వీల్ బేస్- ధర, వివరాలు

చివరి రకం ఇ- క్లాస్ ఇ 350 డి ఇందులో 3.0 లీటర్ ఇంజిన్ను కలిగి ఉంది, ఇది 255బిహెచ్ పి వద్ద 620ఎన్ఎం టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జత చేయబడింది. 60.12 లక్షల నుండి 73.21 లక్షల మధ్య డీజిల్ వేరియంట్లు,ఎక్స్ షోరూం (ఇండియా) ధరకు లభిస్తే లభిస్తున్నాయి.

Most Read Articles

English summary
German luxury auto manufacturer Mercedes Benz has just launched the BS-VI compliant Long Wheelbase E-Class sedan in India.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X