భారతదేశంలో హెక్టర్ కార్ బుకింగ్ ను ప్రారంభించిన ఎంజి మోటార్..

ఎంజి మోటార్ ఇండియాలో హెక్టార్ ఎస్యూవి పై అధికారికంగా బుకింగ్లను ప్రారంభించింది, అసక్తి గల వారు మీ సమీపంలోని ఎంజి మోటార్ డిలర్లను సంప్రదించి రూ .50,000 ధరతో బుక్ చేసుకోవచ్చు. లేక ఎంజి మోటార్ వెబ్ సైట్ లో బుకింగ్ చెసుకోవచ్చు.

భారతదేశంలో హెక్టర్ కార్ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్...

అదేవిధంగా పలు షోరూంలలో బుధవారం ప్రారంభమవుతుంది. బ్రాండ్ డీలర్లు హెక్టర్ బుకింగ్లను అంగీకరించడం ప్రారంభించారు, ముందుగా మాకు నివేదించినట్లు ఈ ఎస్యూవి ధరలు ఈ నెల తరువాత ప్రకటించబడుతాయి.

భారతదేశంలో హెక్టర్ కార్ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్...

నెన్నటి నుంచి, హెక్టార్ ఎస్యూవికోసం 50 నగరాల్లో ఉన్న 120 ఎంజి బ్రాండ్ డీలర్ల వద్ద బుకింగ్స్ తో ముందుకు సాగుతుందని సంస్థ ధృవీకరించింది.

భారతదేశంలో హెక్టర్ కార్ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్...

అయితే, ఒక గ్రౌండ్ లెవెల్ చెక్ లలో కొన్ని డీలర్ అవుట్లెట్స్ వచ్చే వారం నాటికి పూర్తి అవుతాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 250 టచ్ పాయింట్లను తయారు చేయాలని ఎంజి మోటార్ ఇండియాలో లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశంలో అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి హెక్టర్..

ఎంజి హెక్టర్ గురించి చెప్పాలంటే ఇందులో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉండగా ఇందులోని 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 141బీహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా ఈ ఇంజిన్ ను 6 స్పీడ్ మాన్యువల్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గరే బాక్స్ తో జోడన పొందింది, అలానే ఇందులోని 2. లీటర్ టర్బో ఛార్జ్ డీజిల్ ఇంజిన్ 160 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఈ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో జోడన పొందింది.

భారతదేశంలో అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి హెక్టర్..

ఎంజి మోటార్ మొదటిగా 5 సిట్ల హెక్టర్ ఎస్యువి కార్ ను విడుదల చెయ్యగా వచ్చె ఏడాది 7 సిట్ల హెక్టర్ కార్ ను విడుదల చెస్తుందని సమచారమ్. ఎంజి హెక్టర్ మార్కెట్ లొ ఉన్న మహింద్ర ఎక్స్యువి 500, టాటా హరియర్ మరియు జీప్ కంపాస్ కర్ లకు పొటీ ఇవ్వనుంది.

Most Read: క్రిస్తియనో రోనాల్డో కార్ కలెక్షన్లలో చేరిన మరో లగ్జరీ కార్...దీని విలువ ఎంతంటే...!

భారతదేశంలో అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి హెక్టర్..

అనేక రకాల కనెక్టివిటీ టెక్నాలజీస్, పనోరమిక్ సన్రూఫ్, ఆరు ఎయిర్ బాగ్స్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్తో సహా 10.4-అంగుళాల పోర్ట్రైట్ ఆధారిత టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఈ మోడల్ లభిస్తుంది.

Most Read: ప్రాణాలు కూడా లెక్కచేయలేదు...పెట్రోల్ కోసం బకెట్లతో ఎగబడ్డారు:[వీడియో]

భారతదేశంలో అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి హెక్టర్..

ఎంజి హెక్టర్ రూ.15 నుండి 20 లక్షల మధ్య ధర తొ ఉంటుందని సమాచారం. హెక్టర్తో పాటు, ఈ ఏడాది తరువాత భారతదేశంలో ఇజెడ్ఎస్ ఎలెక్ట్రిక్ ఎస్యూవీని కూడా ఎంజి మోటార్ విడుదల చెయనుంది.

Most Read: భారత సైన్యం కోసం మారుతీ సుజుకి ప్రత్యేక జిప్సీలు.....!

భారతదేశంలో అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి హెక్టర్..

అదనంగా, మాకు నివేదించినట్లుగా, కంపెనీ వచ్చే ఏడాది మాక్స్ ఎస్యూవీని ప్రారంభించనుంది.

Most Read Articles

Read more on: #mg motor
English summary
MG Motor India has begun accepting bookings for the Hector SUV on an official basis, starting today, for an amount of Rs 50,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X