పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

ఎంజి మోటార్ ఇండియా అనేది మార్కెట్ లో ఒక్క ఉత్పత్తిని మాత్రమే కాకుండా కొత్త రకాలైన ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఈ మోడళ్లలో ఒకటైన ఆరు సీట్లు మూడు వరుసల గల ఎంజి హెక్టర్ అనేది ఎస్‌యూవీ ఆధారంగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలై అమ్మకాలలో విజయవంతం సాధించింది.

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

కొత్తగా రాబోయే ఆరు-సీట్ల MG హెక్టర్‌ భారతదేశంలో ఇంతకుముందు చాలా సార్లు పరీక్షించబడింది. ఈ మోడల్‌ ముందు మరియు వెనుకవైపు కొన్ని ప్రత్యేకమైన స్టైలింగ్ అంశాలను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త అల్లాయ్-వీల్ నమూనాలు విభిన్న ఇంటీరియర్ బిట్స్ మరియు మూడు-వరుసలలో ఆరు-సీట్లు గల క్యాబిన్ లభిస్తుందని నిర్ధారించబడింది.

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

ఆరు సీట్ల ఎంజి అనేది SUV ఆధారంగా కేవలం హెక్టర్ పైన ఉంటుంది. హారియర్ ఆధారంగా దాని యొక్క 7 సీట్ల ఎస్‌యూవీ పేరు ఇటీవల వెల్లడైంది. అంటే ఎంజి నుండి విడుదలైన ఆరు సీట్ల ఎస్‌యూవీ భారత మార్కెట్లో ఒక బ్రాండ్ గా ఉంది. దీని యొక్క ప్రత్యేకత వల్ల మరియు ప్రీమియం కారణంగా బాగా విక్రయించబడుతోంది.

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

చైనాలో ఆరు సీట్ల ఎంజి బాగా అప్‌డేట్ చేయబడి ఎస్‌యూవీ ఆధారంగా విక్రయించబడుతోంది. ఇది చాలా స్టైల్ గా రూపొందించబడి ఉంటుంది. ఇందులో హనీకాంబ్ ఇంసెర్ట్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ డిజైన్ తో పాటు కొత్త హెడ్ లాంప్ లు ఉంటాయి. ఇంకా వెనుక భాగంలో పునర్నిర్మించిన టెయిల్ లాంప్ మరియు ఫాక్స్-డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ మరియు వీటితోపాటు బంపర్ డిజైన్ ను పొందుతుంది. ఎంజి అనేది బ్రాండింగ్‌తో పాటు మరిన్ని దేశ-నిర్దిష్ట స్టైలింగ్ ట్వీక్‌లను ప్రదర్శిస్తుంది.

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

ఆరు సీట్ల కొత్త MG యొక్క లోపలి భాగంలో మొత్తం ఫాక్స్ బ్రష్ అల్యూమినియం ట్రీమ్మింగ్ మరియు సాఫ్ట్ టచ్ బిట్స్ యొక్క తక్కువ మోతాదులో ఉన్న ప్రీమియం ఇంటీరియర్ చేయబడుతుంది. ఇందులో 10.4 అంగుళాల నిలువు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ అనేవి కూడా ఈ వెర్షన్ లో ఉంటుంది. ఈ విధమైన ప్రత్యెకతలు కలిగి ఉండటం వల్ల హెక్టర్ యొక్క అమ్మకాలు కూడా బాగా పెరుగుతాయి.

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

రాబోయే ఆరు సీట్ల MG అనేది బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్ ఎంపికలను ప్రవేశపెట్టనుంది. అయితే ఎన్ని మార్పులకు లోనైనప్పటికీ కూడా ఇది మాత్రం దాని యొక్క 5సీట్ల MG ని అనుకరిస్తుంది. ఇందులో 2.0 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ తో 48వి మైల్డ్-హైబ్రిడ్ శక్తినవ్వగలదు.

Read More:మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు.... నగరంలో స్వీట్లు పంపిణీ

పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్‌

ఆరు సీట్ల MG రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఇది దాదాపుగా 2020 ఫిబ్రవరి-మార్చ్ ఆ సమయంలో రావచ్చని అంచనా వేయబడుతోంది. ప్రస్తుతం కంపెనీ ఇటీవల వెల్లడించిన ఆల్ ఎలక్ట్రిక్ ఎస్ యు వి-జెడ్ఎస్ ఇవి ని జనవరి లో విడుదల చేయడానికి కృషి చేస్తోంది.కాబట్టి ఆరు సీట్ల MG రావడానికి ఇంకా కొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికి తొందరలోనే ఆరు సీట్ల MG అనేది విడుదల చేయబోతోంది.

Source: AutoCarIndia

Most Read Articles

English summary
Six-seat MG Hector likely to get a different name-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X