పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ మిత్సుబిషి అతి త్వరలో తమ పజేరో తాజాగా-తరం పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త ఎస్యువి ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి లేదు, కానీ త్వరలో రానుంది. కొత్త పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ప్రదర్శించింది మరి దీని యొక్క ముఖ్యమైన విషయాలను తెలుసుకొందాం రండి..

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

కొత్త పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవి లో లోపల మరియు బయటకు కొత్త స్టైలింగ్ అప్డేట్ లను పొందింది. ఇందులో ముఖ్యంగా సవరించిన క్రోమ్ గ్రిల్ తో ఒక అప్ డేటెడ్ ఫ్రంట్ అఫాసియాను కలిగి ఉంది. ఇది ఒక కొత్త ఫ్రంట్ బంపర్ ను కలిగి ఉంది, ఫాగ్ ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్లను కొత్త వాటిని కలిగి ఉంది.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

ఈ ఎస్యువి యొక్క వెనుక వైపున కూడా కొత్త మార్పులు చేసింది, పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ కొత్త రియర్ బంపర్ మరియు గీతలు లేని టెయిల్ ల్యాంప్స్ ను కలిగి ఉంటుంది. అప్డేట్ చేసిన పజేరో లో తాజాగా అల్లాయ్ వీల్స్ ను అమర్చే ఫీచర్లు ఉన్నాయి.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

క్యాబిన్ లో గ్లోస్ బ్లాక్ మరియు గ్రే కలర్ లతో, వీటిపై సిల్వర్ కలర్ తో పూర్తి చేసారు. ఇది కూడా ఒక రీడిజైన్డ్ సెంట్రల్ కన్సోల్, మరియు డోర్ ప్యాడ్ లు మరియు హ్యాండిల్స్ పై మృదువైన మెటీరియల్స్ ను కలిగి ఉంటుంది.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

కొత్త పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఇంటీరియర్స్ కూడా డ్యూయల్ జోన్ ఎయిర్ కండిషనింగ్, మరియు పవర్డ్ టెయిల్ గేట్ ను మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేయగల ఫీచర్లను కలిగి ఉంటాయి.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఇంకా వాహన ఫీచర్స్ లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఒక లేన్ చేంజ్ అసిస్ట్, ఒక రియర్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టం, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ 2.4-లీటర్ డీజల్ ఇంజన్ ను కలిగి ఉంది, ఇది 180 బిహెచ్పి మరియు 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 4డబ్ల్యూడి సిస్టంను ఆప్షనల్ గా అందిస్తున్నారు.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

2020 మిత్సుబిషి పజేరో స్పోర్ట్ 90 కు పైగా దేశాల్లో అమ్మకానికి వెళ్లనుంది, కానీ మిత్సుబిషి భారతదేశంలో ఈ కొత్త ఎస్యూవి ను ప్రారంభించడం గురించి ప్రకటన చేయలేదు.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

ఈ సంస్థ ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో ఐదు వేరియంట్ లలో అందుబాటులో ఉన్న మునుపటి తరం పజేరో స్పోర్ట్ను విక్రయిస్తోంది.

అన్ని వేరియెంట్ లు 2.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో, ఇది 176 బిహెచ్పి పవర్ ని ఉత్పత్తి చేస్తుంది.

పజేరో స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

పజేరో స్పోర్ట్ 2.5 ఎటి, మరియు పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎటి 350 ఎన్ఎమ్ టార్క్, పజేరో స్పోర్ట్ 2.5 ఎంటి, పజేరో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, మరియు పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎమ్ టి- 400 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లు అందుబాటులో ఉన్నాయని, ఈ వాహనానికి రూ. 28.35 లక్షల నుంచి రూ .30 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర ఉంటుందన్నారు.

Most Read Articles

English summary
Mitsubishi Pajero Sport Facelift Revealed — Details And All You Need To Know
Story first published: Tuesday, July 30, 2019, 16:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X