వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి చేరుకున్నారు.అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్లో ప్రసిద్ధ కాశీ విశ్వనాధ్ ఆలయానికి వెళ్లారు.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

అధికారిక సమాచారం ప్రకారం, వాహనం రేంజ్ రోవర్ 3.0 లీటర్ ఎస్/సి పెట్రోల్.3.0 లీటర్ పెట్రోల్ తో, రేంజ్ రోవర్ ప్రస్తుతం LWB వోగ్ మరియు LWB వోగ్ SE వేరియంట్లలో అందుబాటులో ఉంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

3.0 లీటర్ V6 సూపర్ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6,500ఆర్పిఎమ్ వద్ద 340హెచ్పి మరియు 3,500ఆర్పిఎమ్-5000ఆర్పిఎమ్ వద్ద 450ఎన్ఎమ్ టార్క్లను చేస్తుంది మరియు ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

ఇది 7.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగంని అందుకొంటుంది,దీని గరిష్ట వేగం 209 కిలోమీటర్లగా ఉంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

ప్రస్తుతం రేంజ్ రోవర్ 3.0 లీటర్ పెట్రోల్ LWB వోగ్ ధర రూ 1.92 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరకే ఉంటుంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

అదే సమయంలో రేంజ్ రోవర్ 3.0 లీటర్ పెట్రోల్ LWB వోగ్ SE రూ 2.11 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ LWB 5,200 మిమీ పొడవును కలిగి ఉంది, వీల్ బేస్ 3,120 మిమీ. మిర్రర్లతో మొత్తం వెడల్పు 2,220 మిమీ, మొత్తం ఎత్తు 1,868 మిమీ గా ఉంది.

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేకింగ్ కంట్రోల్, ఎలెక్ట్రిక్ ఎయిర్ సస్పెన్షన్, క్రియాశీల వేగం పరిమితి, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వంటి ఫీచర్లు,

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

టెర్రర్ స్పందన నియంత్రణ, టైర్ పీడన నియంత్రణ పర్యవేక్షణ,ఆటోమేటిక్ యాక్సెస్ ఎత్తు, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అత్యవసర బ్రేక్ అసిస్టెంట్,

Most Read: ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు పెట్టాడు...పోలీసులకు దొరికి పోయాడు:[వీడియో]

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

హిల్ డీజెంట్ కంట్రోల్ అండ్ రోల్ స్టెబిలిటీ కంట్రోల్ రేంజ్ రోవర్ వోగ్ LWB లో అందుబాటులో ఉన్నాయి.

Most Read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

మోడీ ప్రయాణించే రేంజ్ రోవర్ అత్యవసర పరిస్థితుల్లో అతన్ని కాపాడటానికి ఆర్మ్డ్ గ్లాస్ను మరియు పలు ఇతర భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

Most Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా....!

వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!

ఈవిధంగా మోడీ తన రోడ్ షో ను ప్రస్తుత ఆధునిక కాలానికి అనుగుణంగా ఇవ్వడం ఇతర సెలబ్రిటీలు కూడా అవాక్ అయేవిధంగా ఉంది అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Prime Minister Narendra Modi arrived in Varanasi on Monday for the first time after being re-elected as Prime Minister, following BJP-led NDA's historic victory in the 2019 Lok Sabha elections.
Story first published: Tuesday, May 28, 2019, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X