7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను జులై 25న లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. కొత్త 7 సీరిస్ ఫేసిఫ్ట్ కారును బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ జులై 25, 2019 న ఇండియాలో లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. గ్ షిప్ 7 సీటర్ ఎక్స్7 ఎస్యువి తో కలిసి కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7సిరీస్ను ప్రారంభించనుంది. ఇంతకీ ఇండియన్ మార్కెట్ లో ఈ మోడల్ ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం రండి..

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

ఈ బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ ను ఈ ఏడాది మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. కారు డిజైన్ మరియు యాంత్రిక నవీకరణల పరంగా, మార్పులతో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫ్లాగ్ షిప్ సెడాన్ ను స్టాండర్డ్ లేదా లాంగ్ వీల్ బేస్ ఫార్మాట్ లో అందిస్తారు. అయితే, భారతదేశంలో కేవలం లాంగ్ వీల్ బేస్ వేరియంట్లను అందించనుంది.

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

డిజైన్ పరంగా, బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ లో ఎక్స్6 ఎస్యువి నుండి తీసుకున్న పెద్ద సిగ్నేచర్ గ్రిల్ తో వస్తుంది. 7 సిరీస్ పై ఉన్న కొత్త ఫ్రంట్ గ్రిల్ ను మునుపటి తరం మోడల్ పై ఉన్న దాని కంటే 40 శాతం పెద్దదిగా ఉంటుందని తెలిసింది.

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

గ్రిల్ యొక్క ఇరువైపులా ఒక సొగసైన మరియు నూతనంగా డిజైన్ చేయబడిన ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డ్రిల్స్ తో ఉంది. బిఎమ్‌డబ్ల్యూ బానెట్ మరియు ముందు బంపర్ ను కూడా అప్డేట్ చేసింది, కారును మరింత దూకుడుగా మరియు కండలు తిరిగిన రూపాన్ని ఇవ్వడం జరిగింది.

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ యొక్క సైడ్ ప్రొఫైల్ క్లీన్ గా కొనసాగుతుంది, సెడాన్ యొక్క పొడవుకు అడ్డంగా పదునైన షోల్డర్ లైన్ ఉంటోంది. అలాగే, ఈ లగ్జరీ సెడాన్ కు అదనపు బిట్ ప్రీమియమ్ అప్పీల్ ను జోడించడంతో పాటు డోర్ల కింది భాగంలో కూడా క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది.

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

ఈ సెడాన్ యొక్క లగ్జరీ మరియు ప్రీమియమ్ థీమ్ తో కూడా రేర్ ప్రొఫైల్ కొనసాగుతుంది. ఇది బూట్ మూత యొక్క వెడల్పుకు అడ్డంగా నడుస్తున్న సింగిల్ ఎల్ఇడి స్ట్రిప్ ద్వారా అనుసంధానించబడిన ఎల్ఇడి టెయిల్ లైట్స్ తో వస్తుంది. దాని ముందు ఏ ఇతర 7 సిరీస్ మాదిరిగానే, కొత్త ఫ్లాగ్ షిప్ సెడాన్ లగ్జరీ ఫీచర్లు మరియు ఉపకరణాలతో వస్తుంది.

Most Read: ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

వీటిలో కొన్ని 2-అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 7.0-అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ ఎంటర్ టైన్ మెంట్ కోసం 10 అంగుళాల హైడెఫినిషన్ స్క్రీన్స్, ప్రీమియమ్ లెదర్ సీట్లు మరియు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ఇంజిన్ ద్వారా అందించబడుతుంది. బిఎమ్‌డబ్ల్యూ కొత్త 7 సీరిస్ యొక్క హైబ్రిడ్ వేరియెంట్ ని, తరువాత దశలో 745ఎల్ఇ రూపంలో కూడా పరిచయం చేయవచ్చు.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

 7 సిరీస్ ఫేస్ లిఫ్ట్ ను 25 జులైన లాంచ్ చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

జర్మన్ బ్రాండ్ నుంచి ఫ్లాగ్ షిప్ సెడాన్ గా బిఎమ్‌డబ్ల్యూ కొత్త 7 సీరిస్ను భారత మార్కెట్ లో ప్రారంభంకానుంది. ఇండియన్ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటైన ఈ సెడాన్ రూ .1 కోటి, (ఎక్స్ షోరూమ్) పైగానే ధర పలుకుతుందని అంచనా. అయితే భారత్ లో బిఎమ్‌డబ్ల్యూ ఈ కొత్త 7 సీరిస్ ను లాంచ్ చేసిన తరువాత మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్కు గట్టి పోటీని ఇవ్వనుంది.

Most Read Articles

English summary
BMW has confirmed the launch of their latest 7 Series facelift in the Indian market... Read in Telugu.
Story first published: Thursday, June 27, 2019, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X