కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

హోండా కార్స్ ఇండియా వారి డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ కొత్త వేరియంట్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న కొత్త ' వి ' వేరియంట్ ధర, మరియు ఇందులో వచ్చినటువంటి కొత్త ఫీచర్లును తెలుసుకొందాం రండి.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

హోండా డబ్ల్యూఆర్-వి అనే కొత్త ' వి ' వేరియంట్ లో అనేక ఫీచర్లు, ఎక్విప్ మెంట్ తో వస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ సిగ్నేచర్ ఎల్ఈడి డ్రిల్స్, పొజిషన్ ల్యాంప్స్, ఓఆర్వీఎంఎస్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ పై టర్న్ ఇండికేటర్, గన్ మెటల్ గ్రే, రియర్ మైక్రో డిష్ మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ లో పూర్తయిన 16 అంగుళాల మల్టీ-ఫోన్ అలాయ్ వీల్స్ తో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

అలాగే ఇంటీరియర్ కు కూడా అనేక అప్ డేట్ ఫీచర్ కలిగి ఉంది. కొత్త హోండా డబ్ల్యూఆర్-వి ' వి ' వేరియంట్ పై ఇంటీరియర్ ఫీచర్లు: లెదర్ బ్లాక్ అండ్ సిల్వర్ సీట్, 6.9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్, క్రూయిజ్ కంట్రోల్.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు, కీలెస్ రిమోట్ ఎంట్రీ మరియు స్టోరేజీతో కూడిన సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ కలిగి ఉన్నాయి. అదే విధంగా డబ్ల్యూఆర్-వి యొక్క కొత్త ' వి ' వేరియంట్ కూడా ఒక కొత్త సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్-బెల్ట్ రిమైండర్స్, హై-స్పీడ్ అలర్ట్, మిటిగేషన్ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ బ్రేక్ మరియు హోండా యొక్క అడ్వాన్స్డ్ కంపాటబిలిటీ ఇంజనీరింగ్ బాడీ స్ట్రక్చర్ ఉన్నాయి.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

హోండా డబ్ల్యూఆర్-వి అనే కొత్త వేరియంట్ కేవలం సింగిల్ డీజల్ ఇంజన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. ఇదే 1.5-లీటర్ ఇంజన్ ఉత్పత్తి 99 బిహెచ్ పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్, ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

డబ్ల్యూఆర్-వి మీద కొత్త వేరియంట్ ను అదనంగా జోడించింది, హోండా ఈ ఎస్‌యూవీ యొక్క ' మరియు ' విఎక్స్ ' వేరియెంట్ ను కూడా అప్ డేట్ చేసింది, జోడించిన ఫీచర్లు అలాగే ఉన్నాయి.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

డబ్ల్యూఆర్-వీ ఎస్ ఈ ధరలు పెట్రోల్ కు రూ. 8.15 లక్షలు, డీజిల్ కు రూ. 9.25 లక్షలు మొదలవుతుంది. అదే విధంగా అప్ డేటెడ్ డబ్ల్యూఆర్-వి విఎక్స్ ట్రిమ్ ఇప్పుడు పెట్రోల్ కు రూ. 9.25 లక్షలు, డీజిల్ కు రూ. 10.35 లక్షలు ధర వస్తుంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

రాజేష్ గోయెల్ (డైరెక్టర్, సేల్స్ మరియు మార్కెటింగ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్) ఇలా పేర్కొన్నాడు: "హోండా డబ్ల్యూఆర్-వి, 2017 లో ప్రవేశపెట్టిన ప్రీమియమ్ స్పోర్టివ్ లైఫ్ స్టైల్ వాహనం, బ్రాండ్ యొక్క గ్లోబల్ డిఎన్ఏ ను కలిగి ఉంది మరియు వినియోగదారులను బాగా ఆకర్షించింది.

కొత్త డబ్ల్యూఆర్-వి వేరియంట్ను లాంచ్ చేసిన హోండా

డబ్ల్యూఆర్-వి కొరకు ఎస్ విఎక్స్ గ్రేడ్ యొక్క కొత్త వి గ్రేడ్ మరియు వెర్షన్ లను పరిచయం చేసినందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. డబ్ల్యూఆర్-వి లైనప్ కు జోడించబడ్డ తాజాదనం మా కస్టమర్ ల ద్వారా ప్రశంసించబడుతుందనే నమ్మకం మాకు ఉంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Launches New ‘V’ Variant On The WR-V SUV. Read in Telugu.
Story first published: Thursday, July 11, 2019, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X