ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

ఇసుజు మోటార్స్ ఇండియా తమ వి-క్రాస్ ఎస్యువి అనే కొత్త లిమిటెడ్-ఎడిషన్ వేరియంట్ ను ' జడ్-ప్రెస్టీజ్ ' పేరుతో లాంచ్ చేసింది. కొత్త ఇసుజు వి-క్రాస్ జడ్-ప్రెస్టీజ్ వేరియంట్ లో కొత్త పవర్ ట్రైన్ వస్తుంది. ఇందులో 1.9-లీటర్ డీజల్ తో పాటు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను పొందుపరిచారు.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

కొత్త ఇసుజూ వి-క్రాస్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది. కొత్త వేరియంట్ కు బుకింగ్స్ ఈ రోజు నుంచి మొదలుకానుంది. ఇసుజూ వి-క్రాస్ లిమిటెడ్-ఎడిషన్ వేరియంట్ పై కొత్త ఇంజన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

కొత్త ఇంజిన్ 150 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సిక్స్ స్పీడ్ ఏటి యూనిట్ కలిగి ఉంది. కొత్త ఇంజన్ మరియు ట్రాన్స్ మిషన్ యూనిట్ కాకుండా, కొత్త ఇసుజు వి-క్రాస్ జడ్-ప్రెస్టీజ్ కూడా అదనపు ఫీచర్లతో వస్తుంది.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

ప్రధానంగా ఈ ఎస్యువి యొక్క ఇంటీరియర్స్ లో కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ టోన్ బ్రౌన్/గ్రే కలర్ కలిగిన లెదర్ సీట్లు, డ్యాష్ బోర్డులో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, కొత్త ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్ మీద లైవ్-సరౌండ్ స్పీకర్లు కూడా ఉంటాయి.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

ఇక ఎక్సటీరియర్ విషయానికి వస్తే బై హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి డ్రిల్స్, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ రూఫ్, షార్క్-ఫిన్ డిష్ మరియు ఒక బ్లాక్డ్-అవుట్ బి మరియు సి-పిల్లర్స్ కలిగి ఉంటాయి.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

భద్రతా పరికరాల పరంగా, కొత్త ఇసుజూ వి-క్రాస్ 6 ఎయిర్ బ్యాగులు, బ్రేక్-ఓవర్ రైడ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ మరియు ఐసోఫిక్స్ డ్ చైల్డ్ సీట్ మౌంట్ లను కలిగి ఉంటుంది.

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

ఒక కొత్త స్థాయి జెడ్-ప్రెస్టీజ్ వేరియంట్ యొక్క ఇంటీరియర్స్ ఇప్పుడు రెండు-టోన్ బ్రౌన్-గ్రే కాంబినేషన్ లో ఉన్న లెదర్ సీట్లను డ్యాష్ మరియు డోర్ ట్రైమ్స్ పై మృదువైన భాగాలను కలిగి ఉంటాయి అని కంపెనీ పేర్కొంది.

Most Read: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు..

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి, ఈ వేరియంట్ పైకప్పు మీద కూడా లైవ్-సరౌండ్ స్పీకర్లు ఉన్నాయి. జెడ్-ప్రెస్టీజ్ వేరియంట్ 6-ఎయిర్ బ్యాగులు (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, ఫ్రంట్ సైడ్ మరియు ఫుల్ లెంగ్త్ కర్టెన్) మరియు బ్రేక్-వోవర్ రైడ్ సిస్టమ్ లను కలిగి ఉంటుంది.

Most Read: 68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

కొత్త ఇసుజు వి-క్రాస్ ఇప్పుడు మూడు ట్రైమ్స్ లెవల్స్ లో అందుబాటులో ఉంది: స్టాండర్డ్, జడ్ మరియు జడ్-ప్రెస్టీజియస్. కొత్త జడ్-ప్రెస్టీజ్ వేరియంట్ కూడా నాలుగు కొత్త కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో సప్పహైర్ బ్లూ, రూబీ రెడ్, పియర్ల్ వైట్ మరియు కాస్మిక్ బ్లాక్ ఉన్నాయి.

Most Read: ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు: ఇప్పుడే చెక్ చేసుకోండి

ఇసుజు మోటార్స్ నుండి లిమిటెడ్ ఎడిషన్ వి-క్రాస్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్ల వివరాలు

వీటితో పాటు కొత్తగా 1.9-లీటర్ డీజల్-ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్ తో పాటు ఇసుజు వి-క్రాస్ యొక్క వేరియంట్ లు స్టాండర్డ్ 2.5-లీటర్ డీజల్ యూనిట్ తో ఉంటాయి. ఈ ఇంజిన్ 135 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటికి ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను జత చేసారు.

Most Read Articles

English summary
New Isuzu V-Cross Diesel Automatic Launched In India At Rs 19.99 Lakh - Read in Telugu
Story first published: Tuesday, August 20, 2019, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X