హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

దేశియ వాహన తయారక సంస్థ మారుతి సుజుకి తమ కొత్త తరం వ్యాగన్ ఆర్ కారును విడుదల చెయ్యగా, ఇప్పుడప్పుడె మార్కెట్లో భారీ గా ప్రజాదరణ పొందుతున్న హ్యుందాయ్ శ్యాంట్రో కార్లకు పోటి ఇచ్చెందుకు సిద్ధంగా ఉంది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఫస్ట్ జనరెశన్ వ్యాగన్ ఆర్ కార్లు 1999లో విడుదల అవ్వగా, ఇంతవరకు 20 ఎడాదిలొ 22 లక్షల వ్యాగనార్ కారలు సేల్ ఆయ్యాయట. ఇందు మూలంగా మారుతి సుజుకి సంస్థ విడుదల చేసిన కొత్త వ్యాగన్ ఆర్ కారుయొక్క ధర, బుక్కింగ్, లభించె రంగులు మరియు మరిన్ని వివరాల కోసం ఈ లేఖనంలో చదవుకొండి.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

కొత్త మారుతి సుజుకి వ్యాగన్ కారు సంస్థయొక్క్క స్విఫ్ట్, ఎర్టిగా మరియు ఇగ్నిస్ కార్లు నిర్మించబడిన ‘హార్ట్ టెక్ట్' ప్లాట్ఫార్మ్ ను ఆధరించగా, పాత తరం వ్యాగన్ కారులకన్నా ఎక్కువ మార్పులను ఇందులో గమనించవచ్చు. విడుదలకు ముందుగానె స్పాట్ టెస్టింగ్ మరియు టీసర్ల మూలంగా మార్కెట్లొ ఎక్కువ ఆకాంక్షలను పుట్టించింది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

కొత్త వ్యాగన్ ఆర్ కారు డిసైన్

విడుదలైన కొత్త వ్యాగన్ ఆర్ కారు ముందు వైపున ఈ సారి కొత్త గ్రిల్ డిసైన్, అప్డేటెడ్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్లను అందించగా, ఇవి కాకుండా అప్డేటెడ్ వర్టికల్ టైల్ లైట్లు మరియు క్రోమ్ స్ట్రిప్లను కూడా ఇచ్చారు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మహీంద్రా సంస్థ విడుదల చేసిన అల్టురస్ జి4 కారు గ్రాహకులకు అనుకూలంగా రెండు వేరియంట్లలో దొరకనుంది. ఈ రెండు కారులలో అందించిన తాంత్రిక అంశాల ఆధారం పై కారుయొక్క ధరను ఢిల్లీ ఎక్స్ షోరూమ్ మేరకు రూ. 26.95 లక్షలు మరియు టాప్ ఎండ్ కారు ధరను రూ. 29.95 లక్షలకు ఫిక్స్ చేశారు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఇక కారు యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటె ఈ కారు 14 అంగుళాల అలాయ్ వ్హీల్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిసైన్ మరియు ఒఆర్విఎం పైన ఇంటిగ్రెటెడ్ ఇండికేటర్లను అళవడించారు. కారు వెనుక వైపున్న నంబర్ ప్లేట్ పైన క్రోమ్ స్త్రిప్ మరియు ‘Wagon R' బ్యాడ్జింగ్ అందించారు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

కొత్త వ్యాగన్ ఆర్ కొలతలు

కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు పాత తరం కారులకన్నా కొలతల్లొ ఎక్కువ మార్పులను పొందింది. పాత తరం కార్లకన్నా 600ఎంఎం ఉక్కువ పొడువు, 145ఎంఎం వెడల్పు మరియు 35ఎంఎం ఎక్కువ గ్రొండ్ క్లియరెన్స్ పొందింది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ధర మరియు బుక్కింగ్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు డిల్లి ఎక్స్ శోరూం మెరకు రూ. 4.19 లక్షల ప్రారంభిక ధరను పొందగా, ఈ కారు కొనుగోలు చెయ్యాలని ఆసక్తి కలిగిన వారు మీ దెగ్గర ఉన్న డీలర్ వద్దకు వెళ్లి రూ. 11,000 ఇచ్చి బుక్కింగ్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

కొత్త వ్యాగన్ ఆర్ కారుల ధర

Variants

Price

LXI 1.0 Litre

Rs 4,19,000

VXI 1.0 Litre

Rs 4,69,000

VXI 1.2 Litre

Rs 4,89,000

VXI AMT 1.0 Litre

Rs 5,16,000

ZXI 1.2 Litre

Rs 5,22,000

VXI AMT 1.2 Litre

Rs 5,36,000

ZXI AMT 1.2 Litre

Rs 5,69,000

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

వేరియంట్లు

విడుదలైన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారులు ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ అనే మూడు వేరియంట్లలొ అందుబాటులో ఉండగా, మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ శ్యాంట్రో, టాటా టియాగొ, రెనాల్ట్ క్విడ్ మరియు దట్సన్ గో కారులకు పోటి ఇస్తుంది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఫీచర్లు

కొత్త వ్యాగన్ ఆర్ కాఉ లోపల డ్యుయల్ టోన్ డ్యాశ్ బోర్డు, ఆపల్ కార్ ప్లే మరియు ఆండ్రాయ్డ్ ఆటో సపోర్ట్ చేసె 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మ్యానువల్ ఎసి కంట్రోల్, ఎలెక్ట్రిక్ అడ్జస్టబల్ ఇఆర్విఎం, స్టీరింగ్ మొఉంటెడ్ ఆడియో కంట్రోల్స్, పవర్ మోటర్ మరియు అనాలాగ్ స్పీడోమీటర్ అనే ఫీచర్లను అందించారు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఎంజిన్ వివరాలు

2019టీ కొత్త వ్యాగన్ ఆర్ కారు యొక్క అన్ని వేరియంట్లు 1.0 లీటర్ పెట్రోల్ ఎంజిన్ సహాయంతో 90బిహెచ్పి మరియు 90 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చెయ్యగా, ఇక విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ వేరియంట్లలొ ఇచ్చిన 1.2 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఎంజిన్ 90 బిహెచ్పి మరియు 113ఎన్ఎం టార్కును ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

రెండు ఎంజిన్లను 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ తో మరియు 1.2 లీటర్ ఎంజిన్లను మారుతి సుజుకి సంస్థయొక్క మారుతి ఎజిఎస్ (ఆటో గేర్ శిఫ్ట్) అనే ట్రాన్స్ మిషన్లతొ జోడణ పొందింది.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

సేఫ్టి ఫీచర్లు

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారులో ఈ సారి ప్రయాణికుల సురక్షతకు ఎక్కువ ఒత్తును ఇవ్వగా ఎబిఎస్ తో ఇబిడి, డ్యుయల్ ఏర్బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టం మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ఇచ్చారు.

హ్యుందాయ్ శ్యాంట్రో కారుకు పోటి ఇవ్వడానికి విడుదలైన కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

లభించె రంగులు

2019టి కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కార్లు సుపీరియర్ వైట్, సిల్కి సిల్వర్, మ్యాగ్మా గ్రే, ఆటమ్న్ ఆరెంజ్, నట్మెగ్ బ్రొన్ మరియు పోల్ సైడ్ బ్లూ ఎనే 6 రంగులలొ ఎంపిక చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
New Maruti Wagon R 2019 Launched In India. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X