టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

టొయోటా అనేది భారతదేశంలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక వాహన తయారిదారు. ఈ కంపెనీ వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ టొయోటాలో ఒకటైన యారీస్ బిఎస్ 6 ను ప్రవేశపెట్టడానికి తగిన సమయంకోసం ఎదురు చుస్తూ ఉంది. ఇండియాలో ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఏప్రిల్1 ముందే తమ ఉత్పత్తిని ప్రవేశపెట్టడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేయడంలో బిజీగా ఉంది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

సాధారనంగా టొయోటా జపనీస్ యొక్క వాహన తయారీదారు. అయినప్పటికీ ఇది మనదేశంలో 10 రకాల మోడళ్లను గణనీయమైన ధరలతో విక్రయిస్తోంది. యారీస్ బిఎస్ ఇంకా విడుదల కాకముందే దాని ధర లీకైనట్టు మనకు సమాచారం అందింది. లీకైన సమాచారం ప్రకారం టయోటా యారిస్ సెడాన్ యొక్క బిఎస్ 6 వెర్షన్ సగటు ధర 11,000 రూపాయలను ఉన్నట్లు తెలుస్తుంది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

విద్యుత్ ప్లాంట్లలో అవసరమైన రీ-ఇంజనీరింగ్ వళ్ళ బిఎస్6 యొక్క అప్‌డేట్ అనేది సాధారణ ధరలకంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉండవచ్చు. ఎంట్రీ లెవల్ జె వేరియంట్ ధర రూ .8.70 లక్షలు కాగా, టాప్ ఎండ్ విఎక్స్ ధర రూ .14.27 లక్షలుగా ఉంటుంది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

టయోటా బ్రాండ్ యొక్క యారిస్ అనేది తీవ్రమైన అమ్మకందారు కాదు. ఇందులో సెడాన్ నుండి మనకు 7 వేరియంట్లు లభిస్తున్నాయి. అవి వరుసగా జె , జె , జి ,జి ,వి ,వి,విఎక్స్ లు. ఇందులో జె మరియు జి యొక్క ఆప్షన్లు కొంత గందరగోళంగా ఉంటూ వాటి రెగ్యులర్ వెర్షన్ల కంటే తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మొత్తం వేరియంట్ల సంఖ్య 22 కి పెరిగింది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

ఇండియాలో టయోటా యారిస్ అనేది 2018 ఏప్రిల్‌లోరూ. 8.75 లక్షల ప్రారంభ ధర వద్ద మొదలుపెట్టింది. ఇంతలో మిడ్ సైజ్ సెడాన్ కొన్ని కొత్త మార్పులను అందుకుంది. ప్రారంభవేగం జె వేరియంట్ లో ప్రవేశపెట్టడంతో సెప్టెంబర్ 2019 వరకు దాని ధర నిర్దిష్టంగా ఉంది. కానీ ఈ మధ్యలో వచ్చిన మార్పుల వల్ల దీని ధర 8.64 లక్షల కంటే తగ్గిపోయింది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

యారిస్ మరియు కోరిల్లా ఆల్టిస్ ల మధ్య యారీస్ స్లాట్ చేయబడింది. ఇప్పుడు యారీస్ యొక్క లక్ష్యం ఏమిటంటే హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉండటమే. అయితే అమ్మకాల విషయంలో ఇప్పుడు కొంత వెనుకపడినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది.

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

ప్రస్తుత బిఎస్ 4 టయోటా యారిస్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది 107 బిహెచ్‌పి మరియు 140 ఎన్ఎమ్ టార్క్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు ప్రామాణికంగా లేదా 7-దశల CVT తో జతచేయబడుతుంది. టయోటా ఎటియోస్‌లో కనిపించే పెట్రోల్ ఇంజిన్ కూడా అదే యూనిట్. కానీ యారిస్‌లో ఇది డ్యూయల్ వివిటి-ఐ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Read More:రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6: సీక్రెట్ ఫోటోలు లీక్!

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

VVT-i అంటే ఇంటెలిజెన్స్‌తో వేరియబుల్ వాల్వ్ టైమింగ్. ఇది సరైన పనితీరు మరియు ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి RPM- పరిధిలో కవాటాలు తెరవడం మరియు మూసివేయడం యొక్క వ్యవధిని తప్పనిసరిగా నియంత్రిస్తుంది.

Read More:వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

ఇంతకుముందు చెప్పినట్లుగానే బిఎస్-6 లోని స్పెసిఫికేషన్లను అప్‌డేట్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాహనాలలో ఉద్గారాలను తగ్గించడానికి బిఎస్ 4 లోని ఇంజిన్లను మళ్ళీ మంచి స్థాయిలోకి తీసుకురావడానికి కొన్ని మార్పులు చేయడమే ప్రధానకారణం. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాలలో మరియు త్రీ-వీలర్ల వంటి వాటిలో ఉండే ఇంజిన్ల యొక్క సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకోవడానికి అనుగుణంగా ఉండదు.

Source:Rushlane

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
2020 Toyota Yaris BS6 petrol price leak ahead of launch-Read in Telugu
Story first published: Wednesday, December 18, 2019, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X