జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ ఇండియా సంస్థ తమ టెరాన్నొ కారు ఉత్పాదనను ఆపగా, వాటి స్థానంలో కిక్స్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేసెట్లుగా ఈ ముందె సమాచారాన్ని అందిచింది. కాని ఈ రోజు నిస్సాన్ సంస్థ తమ సరికొత్త కిక్స్ ఎస్‌యూవీ కారును విడుద చేయగా ఈ కారు గురించి ఎక్కువ వివరాలను ఈ స్టోరిలో చదువుకోండి.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ కిక్స్ సంస్థ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, మరియు విడుదల అవ్వనున్న టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కార్లకు పోటి ఇవ్వటానికి విడుదల అయ్యింది. నిస్సాన్ కిక్స్ కారు డిల్లి ఎక్స్ శోరం మెరకు రూ.9.55 లక్షల ప్రారంభిక ధరను పొందింది. ఆసక్తి కలిగిన గ్రాహకులు మీ సమీపంలో ఉన్న డీలర్ల వద్దకు వెళ్లి, రూ.25,000 ఇచ్చి ప్రీ బుక్కింగ్ చేసుకోవచ్చు.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ
Prices (All India) Petrol Diesel
XL Rs 9,55,000 Rs 10,85,000

XV Rs 10,95,000 Rs 12,49,000

XV Premium N.A. Rs 13,65,000

XV Premium +

N.A. Rs 14,65,000

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

వేరియంట్లు

కొత్తగా విడుదల అయిన నిస్సాన్ కిక్స్ కార్లు ఎక్స్ఎల్, ఎక్స్వి, ఎక్స్వి ప్రీ మరియు ఎక్స్వీ ప్రీ ఆప్షన్ అనే నాలుగు వేరియంట్లలొ ఖరీదుకు సిద్ధంగా ఉంది.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ కిక్స్ 5 సీటర్ ఎస్‌యూవీ కాగా ఇప్పుడప్పుడె అంతరాష్ట్రీయ మార్కట్లలొ సేల్ అవుతోంది. కాని భారతీయ మార్కెట్కు సరిపోయెలా కొత్త విన్యాసం మరియు మరింత గాత్రాన్ని పొందింది. నిస్సాన్ కిక్స్ కారు రెనాల్ట్ డస్టర్ కారుయొక్క బి0 ప్లాట్ఫార్మను ఆదరించగా, టెర్రానొ కార్లలొ కూడా ఇదే ప్లాట్ఫార్మ్ను వాడారు.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

కొత్త కారు డిసైన్

నిస్సాన్ కిక్స్ కారుయొక్క డిసైన్ గురించి చెప్పాలి అంటె, ముందు వైపు సిగ్నెచర్ వి ఆకరంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి లైట్స్ కలిగిన హెడ్ల్యాంప్స్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్ పొందింది. బంపర్ కూడా చాలా పెద్దా గాత్రంలో ఉండగా ఇది పెద్ద ఏర్ డ్యామ్ కూడా పొందింది.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ కిక్స్ కారుయొక్క సైడ్ ప్రొఫైల్ లో ప్లోటింగ్ రూఫ్ డిసైన్, శార్ప్ క్రీస్లు. కారు గాత్రానికి తగ్గట్టుగా 17 అంగుళాల మషీండ్ ఆలాయ్ వ్హీల్స్ అళవడించారు. ఇక వెనుక వైపు నంబర్ ప్లేట్ వద్దకు క్రోమ్ స్ట్రిప్, ర్యాక్డ్ విండ్ శీల్డ్ మరియు కిందన స్కిడ్ ప్లేట్లను ఇచ్చారు.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

ఫీచర్లు

నిస్సాన్ కిక్స్ అన్ని వేరియంట్ కారలలొ పలు రకాల ఫీచర్లను ఇవ్వగా, ఆటో డోర్ లాక్/అన్లాక్, రియర్ వ్యూ క్యామెరా/సెన్సార్లు, ఏంజిన్ ఇమ్మొబిలైజర్, డ్యుయల్ ఎర్బ్యాగ్స్, ఎబిఎస్ తో ఎబిడి, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ అనె ఫీచర్లను స్ట్యాండర్డ్ గా ఇచ్చారు.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

ఇవి కాకుండా నిస్సాన్ కిక్స్ కార్లలొ ఆండ్రాయ్డ్ ఆటో మరియు ఆపల్ కార్ ప్లే కనెక్టివిటిగల 8.0 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇకొ మోడ్, క్రూస్ కంట్రోల్, ఫాలో-మీ-హోమ్ హెడ్ల్యాంప్స్, వెహికల్ డైనామిక్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

ఎంజిన్ వివరాలు

నిస్సాన్ కిక్స్ కారులొ 1.5 లీటర్ హెచ్4కె పెట్రోల్ మరియు 1.5 లీటర్ కె9కె డిసిఐ డీసెల్ ఎంజిన్ అనే రెండు ఎంపికలలొ లభ్యంగా ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ 4 సిలెండర్ ఎంజిన్ 106 బిహెచ్పి మరియు 142ఎన్ఎం టార్కును ఉత్పాస్తుంది.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

ఇక 1.5 లీటర్ డీసెల్ ఎంజిన్ 110 బిహెచ్పి మరియు 240ఎన్ఎం టార్కును ఉత్పద్ది చేయగా, పెట్రోల్ ఎంజిన్లను 5 స్పీడ్ మ్యానువల్ మరియు డీసెల్ ఎంజిన్లను 6 స్పీడ్ మ్యానువల్ గెఋబాక్స్ తో జోడణ పొందనుంది. ప్రస్తుతానికి ఆటోమ్యాటిక్ గెర్బాక్స్ ఆప్షన్ ఇవ్వలేదు కాని భవిష్యత్తులొ ఎఎంటి ఎంపికలో లభ్యం అవ్వనుంది.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

రంగులు

నిస్సన్ కిక్స్ కార్లు - పర్ల్ వైట్, బ్లేడ్ సిల్వర్, బాంఝ్ గ్రే, ఎంబర్ ఆరెంజ్, డీప్ బ్లూ పర్ల్, నైట్ శేడ్, ఫైర్ రెడ్ అనే సింగల్ రంగులలొ మరియు పర్ల్ వైట్/ఆంబెర్ ఆరెంజ్, పర్ల్ వైట్/ఆనిక్స్ బ్లాక్, బ్రాంఝ్ గ్రే/ఆంబర్ ఆరెంజ్ మరియు ఫైర్ రెడ్/ఆనిక్స్ బ్లాక్ అనె మొత్తంగా 11 రంగులలొ ఖరీదులు లభ్యంగా ఉంది.

జీప్ కంపాస్ కార్లకు పోటి ఇవ్వడానికి విడుదలైన నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ కిక్స్ బ్రాండ్ నుండి మొట్టమొదటి ఉత్పత్తి ప్రయోగం అని చెప్పుకోవచ్చు. కిక్స్ ఎస్‌యూవీ సంస్థయొక్క గేమ్ చేంజర్ కారవ్వగా ప్రీమియం ఎస్‌యూవీ కార్ల శ్రేణిలొ ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా మరియు విడుదల అవ్వనున్న టాటా హ్యారియర్ కార్లకు పోటి ఇవ్వనుంది.

Most Read Articles

English summary
New Nissan Kicks SUV Launched In India. Read In Telugu
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X