Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 6 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 7 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బంగారు కార్లతో బంగారు బాబులను చూసారా..!
ప్రపంచంలో ఎక్కువగా బంగారంను భారత దేశంలో ఉపయోగిస్తారు, ఇక్కడ ఎక్కువగా బంగారును ఆభరణాలుగా ధరిస్తారు.అయితే పూణేకు సమీపంలోని పింప్రి-చిన్చ్వాడ్ చెందిన సన్నీ వాఘాచూర్, మహారాష్ట్రలోనే బంగారాన్నీ అత్యంత ఇష్టంగా ధరించిన వ్యక్తి కావడం తో
ఇతను ఈ ప్రాంతంలో పాపులర్ వ్యక్తి అయ్యాడు, అందువల్లనే ఇతన్ని "గోల్డ్ మాన్" గా పిలుస్తారు,అతనికి బంగారు వాహనాలు కూడా ఉన్నాయి అందులోనే ఎప్పుడు ప్రయాణిస్తుంటాడు.
సన్నీ చాలా లగ్జరీ వాహనాల ఉన్నాయి వాటి లో మూడు వాహనాలు బంగారంతో తయారుచేయబడి ఉన్నాయి, అవి చాల అద్భుతమైన మరియు విభిన్నమైనవి కూడా. ఇవి బంగారు పూతతో ఉన్న వాహనాలు కాదు, కానీ వాటి మీద చుట్టు బంగారు వర్ణంగా ఉంటుంది.
Most Read: కారులో ఏ/సి వాడితే మైలేజ్ పెరుగుతుందా..? తగ్గుతుందా...? వివరంగా!!
కారు అసలు శరీరం పెయింట్ చుట్టు కింద దాగి ఉన్నాయి. సచిన్ ఒక వ్యాపారవేత్త మరియు సినిమాలలో ప్రొడ్యూసర్ గ కూడా ఉన్నాడు. తన బంగారు మెర్సిడెస్, జాగ్వార్ మరియు ఆడి కార్లు మరియు ఐదు కార్లు సహా ప్రయాణిస్తుంటాడు.
ఆడి క్యూ7
గోల్డెన్ ర్యాప్ తో సన్నీ గ్యారేజీలో ఉన్న వాహనాల్లో ఆడిక్యూ7 ఒకటి. ఇది ఆడి క్యూ7(2013), అతను తరచుగా ఆడి క్యూ7 ను వాడుతాడు మరియు భద్రత కోసం తనకు ఉన్న ఇతర వాహనంతో ప్రయాణిస్తుంటాడు. ఆడి క్యూ7 జర్మనీ బ్రాండ్ యొక్క టాప్-ఆఫ్-లైన్ ఎస్యూవీ అని మనకు తెలుసు, మరియు ఈ ప్రత్యేకమైన వాహనం 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉన్నదీ.
జాగ్వర్ ఎక్స్ఎఫ్
జాగ్వార్ ఎక్స్ఎఫ్ బ్రాండ్ నుండి ఎంట్రీ లెవల్ సెడాన్ రూ. 50 లక్షల రూపాయలు ధరతో, బంగారం చేయబడి ఉన్నది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ యొక్క బంగారు చక్రాలు తో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జాగ్వార్ తన గ్యారేజీలో సరికొత్త కారు, ఇది అతను 2017 లో కొనుగోలు చేసాడు. ఎక్స్ఎఫ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ తో భారత మార్కెట్లో మనక్యూ దొరుకుతాయి.
బెంజ్ ఈ క్లాస్
మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ భారతదేశంలో అమ్ముడైన లగ్జరీ కార్లలో ఒకటి. ఈ కారు భారత మార్కెట్లో చాలాకాలం పాటు విక్రయించబడుతోంది. ఇక్కడ చూసిన నమూనా 2012 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ క్వాడ్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఉంది. ఇది సన్నీ యాజమాన్యంలోని ఒక బంగారు చుట్టిన వాహనం మరియు తరచూ ఈవెంట్స్ లేదా సమావేశాలకు చేరుకోవడం ద్వారా అతనిని ఉపయోగించబడుతుంది.