పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

ల్యాండ్ రోవర్ ఇండియాలో సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ పెట్రోల్ మోడళ్లను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.ఇది 2.0-లీటరు పెట్రోల్ ఇంజన్తో వస్తుంది.దీని యొక్క ధర రూ. 86.71 లక్షలుగా ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ప్రకారం ఉంది.

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

రేంజ్ రోవర్ స్పోర్ట్ S, SE మరియు HSE అనే మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది,దీని ఇంజన్, 296.26బిహెచ్పి శక్తి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయడానికి డబుల్ స్క్రోల్ టర్బోచార్జర్ను ఉపయోగించారు.

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

ఇంజన్ ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది.భారతదేశంలో ల్యాండ్ రోవర్ పోర్ట్ఫోలియో కంటే డ్రైవింగ్ డిమాండ్లో రేంజ్ రోవర్ స్పోర్ట్ విజయవంతం అయిందని ల్యాండ్ రోవర్ ఆధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి చెప్పారు.

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్లో ఫీచర్ లు చూసినట్లయితే , వాహనానికి ఎటువంటి మార్పులు లేవు. వాహనం ఇప్పటికీ ఎల్ఇడి డిఆర్ఎల్ లతో అలాగే హెడ్ల్యాంప్లు మరియు నల్లని ఫ్రంట్ గ్రిల్లను కలిగి ఉంది.

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

కారుకు పక్కన మరియు వెనుకవైపున బోనెట్ నుండి విస్తరించి ఉన్న ఒక రకమైన పంక్తిని కలిగి ఉంటుంది. వాహనం యొక్క వెనుక భాగంలో ఎల్ఇడి టైల్ లైట్లు ఉన్నాయి.

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

వెనుక ఉన్న ఇతర డిజైన్ లలో బిట్స్ ట్విన్ ఎగ్సాస్ట్ టిప్స్తో బంపర్ను కలిగి ఉంటుంది.ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ లో విస్తృతమైన సన్ రూఫ్,మూడు జోన్ వాతావరణ నియంత్రణ, 12.3-ఇంచ్ ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే సిస్టమ్,

Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

హెడ్-అప్ డిస్ప్లే (HUD) మరియు జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క టచ్ ప్రో డ్యూయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.కొత్త 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వెలుపల, రేంజ్ రోవర్ స్పోర్ట్ను 3.0 లీటర్ V6 డీజిల్ ఇంజిన్తో కూడా అందిస్తారు,

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

ఇది 254.79బిహెచ్పి శక్తి మరియు 600 ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కూడా ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

పెట్రోల్ ఇంజిన్తో ప్రారంభమైన రేంజ్ రోవర్ స్పోర్ట్... ధర,వివరాలు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లగ్జరీ ఎస్‌యూవీల విషయానికి వస్తే, రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు ప్రసిద్ది. ల్యాండ్ రోవర్ భారీ మార్పులు చేర్పులతో, డిజైన్ లక్షణాలతో పోటీదారులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది, ప్రత్యేకంగా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుండి, 296.26 బ్రేక్ స్పీడ్ని కలిగి ఉంది,రేంజర్ రోవర్ స్పోర్ట్ ఎటువంటి సందేహం లేకుండా ఒక స్థిరమైన, అందమైన ఎస్‌యూవీగా ఉంది.

Most Read Articles

English summary
Jaguar Land Rover has just equipped the Land Rover Range Rover Sport SUV with a 2.0-litre petrol engine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X